Fwd: AP High Court PIL accept.

0 views
Skip to first unread message

Raghava Reddy Solipuram

unread,
Dec 27, 2010, 5:13:52 PM12/27/10
to Citizen Help Center


---------- Forwarded message ----------
From: Srinivas Rao Ganji <rtisr...@gmail.com>
Date: 2010/12/27
Subject: AP High Court PIL accept.
To: Raghava Reddy Solipuram <rrsol...@gmail.com>


నమస్తే,
అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనకు సప్రియ ఫౌండషన్ పోరాటం ప్రారంభించింది. దీనిలో భాగంగా Date 23-12-2010న  AP High Court లో ప్రజా ప్రయోజనాల పిటిషన్ వేశాము. పిటిషన్ వలన లక్షలాది మంది ప్రభుత్వోద్యోగుల నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ నిత్యం లక్షలాది మంది ప్రజలకు నరకాన్ని చూపిస్తున్న వారిని మనం మెడలు వంచి ఖచ్చితంగా పనిచేయించబోతున్నాము. మద్యంపై మరొక పిటిషన్ కు సన్నాహాలు చేస్తున్నాము. పిటిషన్ కు Rs.10,000 లు ఖర్చు అవుతుందని భావిస్తున్నాము. Attachment పరిశీలించి మీకు తోచిన ఆర్ధిక సహాయాన్ని కింది ఎకౌంటుకు పంపగలరు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు దేశంలో, ప్రపంచంలోని ప్రతి తెలుగు వారు భాగస్వాములు కావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. Please forward this mail to yours near and dear.  

 

Bank: BANK OF INDIA,

S/B A/c No. 864210110003598,

Name: SRINIVASARAO GANJI,

Branch: SAROORNAGAR,

IFSC Code: BKID0008642

Thanks & Regards,
Ganji Srinivasa rao,
Incharge - Citizen Help Center (CHC),
Saroornagar,HYD.
M:+91-9010341705
http://loksattasanjeevani.in




--
Raghava R Solipuram
781 367 9367
WRIT2.JPG
Wp 32665.docx
NH Roads.docx
Reply all
Reply to author
Forward
0 new messages