|
Dear Friends,
Please see below and help in public participation in empowering people from Nalgonda district. Please send in your area contacts to Srinivas Ganji (details below) and feel free to contact him too. Please see the attached schedule for Nalgonda.
Please pass it in to your friends and contacts.
Thanking You
Raghava R Solipuram
- A Responsible Citizen
---------- Forwarded message ---------- From: Andra Pradesh <a...@5thpillar.org>
Date: 2011/5/25 Subject: Fluoride Vimukthi Poratam_Schedule_HMTV_5th Pillar
అందరికి వందనాలు,
ఫ్లోరైడ్ విముక్తి పోరాటం పేరుతో HMTV, 5th Pillar, Jala Sadhana Samithi సంయుక్తంగా నల్గొండ జిల్లాలో దశాబ్దాల సమస్య పరిష్కారం కోసం ఉద్యమం చేపట్టారు. ఈనెల 27 నుంచి 15 రోజులు కార్యక్రమం రూపొందించాము. ఉద్యమంలో భాగంగా సమాచార హక్కు చట్టం కింద ప్రజలతో దరఖాస్తులు పెట్టించి వారి సమస్య వారే పరిష్కరించుకునే విధంగా మనం పాటుపడదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాచార హక్కు ఉద్యమకారులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయుటకు సహాయపడవలసిందిగా కోరుతున్నాము. ఈ సమాచారాన్ని మీ బంధువులకు, స్నేహితులకు పంపవలసిందిగా మనవి చేయుచున్నాము.
State Coordinator,
Ganji Srinivasa Rao,
5th Pillar, AP Chapter,
# 1-2-55, 1st floor, Prakashgoud Street, |
Kothapet, Hydeerabad – 500035
Ph: 040-32575482, 8341733825/9010341705
Email: a...@5thpillar.org,
www.ap.5thpillar.org
|