స్వాగతం !
మనం ముందు “భారతీయులం”, తరువాతే “కులం, పేద, గొప్ప ..అనే భేదం.".
ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే !
ప్రతి భాష లో ను ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరు మన భారతీయ తెలుగు తానాన్ని ఇలా చాటి చెప్తున్నారు..మీ అందరికోసం ఈ భారతీయులం.
ఇందులో రాసేవి చూసేవి అన్ని ఎవరిని ఉద్దేశించి రాసినవి కావు. మీకు ఏదన్నా తప్పుగా అనిపిస్తే మాకు వెంటనే *ఈ-మేల్ * సందేశం పంపగలరు.
ఇది తెలుగు వారిని తెలుగు భాష ఒక్క గొప్పతనాన్ని తెలిపేందుకు . తెలుగు లో మాట్లాడటానికే సిగ్గుపడే కొందరి తెలుగు వాళ్ళకి తెలుగు ఒక్క గొప్పతనాన్ని చాటిచెప్పడం కోసం ఇది నా ప్రయత్నం.
ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే !
ధన్యవాదనములు మిత్రులారా !
ఇట్లు
“భారతీయులం”
http://bharatiyulam.blogspot.
https://www.facebook.com/
----------------»»" భారతీయులం "««----------------