tiger in jail is also tiger

21 views
Skip to first unread message

stry...@gmail.com

unread,
Sep 20, 2013, 11:57:42 AM9/20/13
to bayareays...@googlegroups.com
I have heard so many comments about how jagan is tiger , does not turn his wrist, how he cares for poor etc etc.

But evidence for all that is Zero. Absolutely ZERO.
Infact there is evidence that he is greedy , opportunist and does not believe in the wrist algorithm.

He still remains the same guy who wanted to become CM based on his dads death even before his dads parts were found.
People will say that he did not get signatures. But he definitely knew about it and didnt stop it.

He supported Telangana. But now he doesn't. Where is wrist?
Before elections, He and his mother said YSR died due to conspiracy for sympathy. Now they dont care. Where is wrist? where is tiger?
He has a clear understanding with congree that he will support them in the center. Both his mother and he have said it indirectly many times, maybe for bail. Where is wrist, where is tiger?

And now, he will support congress in 2014 by winning in seemandhra saying that congress divided the state. where is wrist?where is tiger?

Shame on all the reddys and Christians who support him for caste and religion.

CVReddy

unread,
Sep 21, 2013, 1:14:13 AM9/21/13
to bayareays...@googlegroups.com
strynate (nameless kamma)

రాష్ట్ర విభజన లో బాబు తొలి ముద్దాయి-NTV స్టోరీ బోర్డు "అమావాస్య చంద్రుడు".




తెలంగాణ కు కారణం బాబు ఇచ్చిన లేఖే కారణమంటూ అమావాస్య చంద్రుడు అనే పేరు మీద ఎన్‌టి‌వి స్టోరీ ప్రసారం చేసింది 


నిన్న రాత్రి అంటే Aug 8 NTV Story Board "అమావాస్య చంద్రుడు" అని బాబు లేఖ తెలంగాణ ఏర్పాటుకు ఎలా దోహదం చేసింది చెబుతూ బాబు ను తూర్పారబట్టింది.

తెలంగాణ ప్రకటనకు బాబు లేఖే ముక్య కారణమంటూ ప్రసారం చేసింది. 

2008 లో బాబు తెలంగాణ కు అనుకూలం అంటూ ఇచ్చిన లేఖ పునాది వేసింది.2013 లో బాబు మరలా ఇచ్చిన తెలంగాణ అనుకూల లేఖ కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేసింది దానితో తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ తెలంగాణ కు అనుకూలంగా ప్రకటన చేసింది.

బాబు ను తెలుగు జాతి క్షమించదు అని చెప్పింది.బాలయ్య, సీతయ్య, లోకేశ్, జూనియర్ ఎన్‌టి‌ఆర్ లను కూడా విమర్శించింది.షోకేస్ తెలంగాణ పై ట్వీట్ చేయడము లేదు అని కూడా చెప్పింది.

ఇంకా ప్రజలను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో సీమాంధ్ర ప్రజలు బాబు ను చెప్పుతో కొడతాము అని కూడా అన్నారు.

బాబు ను తెలంగాణ కు అనుకూలంగా లేఖ ఇవ్వద్దని , ఇస్తే విభజన జరుగుతుందని ముందే చెప్పిన కిరణ్, ఐనా పట్టించుకోని బాబు.

ఒక దశలో టిడిపి ఎమ్మెల్యేలతో కిరణ్ ఈ విషయం ప్రస్తావిస్తూ చంద్రబాబును అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ అనుకూల లేఖ ఇవ్వవద్దని చెప్పండని, లేకుంటే పరిస్థితి తన చేయి దాటిపోతుందని కూడా కబురు చేశారు. అయినా చంద్రబాబు దానిని సీరియస్ గా తీసుకోలేదు.

http://kommineni.info/.../content_20130809_1.php


--
You received this message because you are subscribed to the Google Groups "bayareaysrcongress" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongr...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.



--
Thanks 
CVReddy

 


CVReddy

unread,
Sep 21, 2013, 1:15:41 AM9/21/13
to bayareays...@googlegroups.com
Nameless kamma strynate

అన్నా హజరే అన్న అయిన మన నిప్పు నారా బాబు కు సూటి ప్రశ్నలు. 

బాబు సి‌ఎం గా ఉన్నప్పుడు కేటాయించిన భూకేటాయింపులపై విచారణ చేయమని సి‌బి‌ఐ కి ఒక లేఖ వ్రాయగలదా? ఆ నిజాయితీ అతనిలో ఉందా?

జగన్ కేసులో దాదాపు గత 3 సం లుగా సుప్రీం కోర్ట్ చెప్పిన కాంగ్రెస్ చిలుక, సి‌బి‌ఐ విచారణ చేసి మొత్తం 1233 కోట్ల పెట్టుబడులు జగన్ కంపెనీ లలోకి వచ్చాయి అని చెప్పింది. ఇందులో నిజమెంత అనేది కోర్ట్ లు తెలుస్తాయి, నిజం నిలకడ మీద తెలుస్తుంది.

బాబు, బాబు ను గుడ్డిగా సమర్ధించే కమ్మ మీడియా చేసిన లక్ష కోట్ల ఆరోపణలు ఎక్కడ?
మరి 1233 కోట్ల పెట్టుబడులు ఎక్కడ?

(కమ్మ మీడియా  వివరాలు. http://kammasworld.blogspot.in/2010/11/kamma-businessindustry-ap-media.html )

బాబు కూడా జగన్ లాగా సి‌బి‌ఐ విచారణ ఎదుర్కొని, బాబు హాయములో అవినీతి జరగలేదు, బాబు నిప్పు అని సి‌బి‌ఐ చెబితే బాబు కు ఎంత లాభం? ప్రజలు బ్రహ్మరధం పడతారు కదా మరయితే బాబు సి‌బి‌ఐ కి ఎందుకు లేఖ వ్రాయడు, హై కోర్ట్ సి‌బి‌ఐ ని విచారణ చేయమంటే ఎందుకు స్టే తెచ్చుకొంటున్నాడు మన నిప్పు? ఎందుకు అంత భయపడుతున్నాడు?

నిప్పు నారా బాబు  సంపాదించిన లక్షల కోట్లు బయటపడుతాయని భయమా ?
 
మరి బాబు 2000 నాటికే దేశం లో కెల్లా అత్యంత ధనవంతుడైన ప్రాంతీయపార్టీ నేత అని , ఆ నాటికి బాబు కనిపించే ఆస్తుల విలువ 2000 కోట్లు అని Tehelka అనే ఉత్తర భారత దేశమునకు చెందిన పత్రిక పరిశోధించి చెప్పింది కదా?

బాబు 2004 లో సి‌ఎం గా దిగిపోయాడు ఆ రోజున తెహల్కా లెక్కకట్టి ఉంటే  కనీసం 5000 కోట్లు అని చెప్పేదేమో?

ఇక 2000 లో సి‌పి‌ఎం రాగవులు చౌదరి వ్రాసిన "బాబు జమాన అవినీతి ఖజానా" అనే పుస్తకం లో బాబు 16 వేల కోట్లు నోక్కేశాడు అని వ్రాసారు.

అదే సి‌పి‌ఎం రాగవులు చౌదరి గారు 2004 లో బాబు సి‌ఎం గా దిగిపోయే రోజున వ్రాసిఉంటే బహుశా 25 వేల కోట్లు అని వ్రాసేవారేమో.

సి‌పి‌ఎం రాగవులు చౌదరి గారు కాకుండా ఇంకెవరైనా వ్రాసి ఉంటే బహుశా లక్ష కోట్లు అని చెప్పేవారేమో!

1998 లో విజయవాడ లో బాబు పై 100 అవినీతి ఆరోపణలతో శ్వేతపత్రం విడుదలచేసింది బి‌జే‌పి పార్టీ.

దేవేందర్ గౌడ్ టి‌డి‌పి ని వీడినప్పుడు ఈనాడు పత్రిక ,గౌడ్ కనీసము 2000 కోట్లు సంపాదించాడు అని వ్రాసింది.తెలుగు దేశం మంత్రి కాబట్టి 2000 కోట్లు అని ఈనాడు వ్రాసింది కానీ 5000 కోట్లు అని పరిశీలకుల భావన.

ఈనాడు ప్రకారం దేవేందర్ గౌడ్  2000 కోట్లు సంపాదించి ఉంటె బాబు కింద 40 మంది మంత్రులు పనిచేసారు, ఆ లెక్కన కనీసము 80,000 కోట్లు అయిన సంపాదించి ఉండదా?
అదీ 10 సం క్రితము, అది ఎంత లేదన్న పెరిగి పెద్దదై ఇప్పుడు 2 లక్షల కోట్లు అన్న అయిఉన్దదా?

మరి ఎన్టీఆర్ దగ్గర బాబు వసూల్ రాజా కదా , అప్పుడు 8 సం కాలం లో కనీసము ఒక 50 వేల కోట్లు అన్న నొక్కి ఉండదా?
మరి ఆ 50 వేల కోట్లు ఇప్పటికి కనీసము ఒక లక్ష కోట్లు అయిఉండవా??
అంతా కలిపి బాబు కు కనీసం 3 లక్షల కోట్లు ఉండవా?

CVReddy

unread,
Sep 21, 2013, 1:17:05 AM9/21/13
to bayareays...@googlegroups.com
Shameless kamma strynate,

రాష్ట్ర విభజనపై వై‌ఎస్‌ఆర్‌సి‌పి ది ఒకే మాట... ఒకే వైఖరి   

అఖిల  పక్షం లో 28 డిసెంబర్ 2012న కేంద్ర హోంశాఖ మంత్రి షిండేకు వై‌ఎస్‌ఆర్‌సి‌పి ఇచ్చిన లేఖ

'ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలు కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరిగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించమని కోరుతున్నాం’.

మరి ఇదేనా అందరికీ  ఆమోదయోగ్యమైన పరిష్కారం? మరి న్యాయమైన పరిష్కారం అయితే కాంగ్రెస్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయిన ముక్యమంత్రి, మంత్రులు ఎందుకు అన్యాయం అంటున్నారు? టీడీపీ వాళ్ళు కూడా అన్యాయం అంటున్నారు కదా?

ఎలాంటి షరతులు పెట్టకుండా విభజిస్తే సీమాంధ్రకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించకుండా,  2008 తర్వాత ఇప్పటికీ 6 సార్లు తెలంగాణ ఏర్పాటు చేయండి అని బాబు చెప్పాడు.

తెలంగాణపై టీడీపీ తీర్మానం

2008 అక్టోబర్ 8న  జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. 
పార్టీ సీనియర్ నాయకులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఐదు నెలలుగా విసృ్తస్థాయిలో అభి ప్రాయ సేకరణ జరిపి ప్రజాభిప్రాయం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నదని పొలిట్‌బ్యూరోకి తెలి యచేసింది. కోర్ కమిటీ తెలియ చేసిన అభిప్రాయంపై కూలంకషంగా చర్చించిన టీడీపీ పొలిట్ బ్యూరో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించింది.’’

2009 ఎన్నికల టీడీపీ మానిఫెస్టో లో తెలంగాణ ను ఏర్పాటు చేస్తాం అని స్పష్టంగా చెప్పడం జరిగింది.
2009 ఎన్నికల ప్రచారం లో భాగంగా అధికారం లోకి వస్తే రాష్ట్ర విభజన మీద మొదటి సంతకం పెడతాను అన్నాడు బాబు 
అంటే కాక 2009, డిసెంబర్ 7 అఖిల పక్ష మీటింగ్ లో తెలంగాణ కు అనుకూలంగా కాంగ్రెస్ అసెంబ్లి లో తీర్మానం చేస్తుందా లేకుంటే టీడీపీ తీర్మానం పెట్టాల అని అడిగింది టీడీపీ.



On Fri, Sep 20, 2013 at 9:27 PM, <stry...@gmail.com> wrote:

--
You received this message because you are subscribed to the Google Groups "bayareaysrcongress" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongr...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.



--
Thanks 
CVReddy

 


Omprakash Nakka

unread,
Sep 21, 2013, 9:39:16 AM9/21/13
to bayareays...@googlegroups.com

I don't want to reply to unknown person..lets be honest who introduced caste politics in AP also Rs.1000 votes per vote... its CBN in 10 years industrialists prospered and donated money to party and tried to use that money  and media to suppress opposition in general elections and by elections and ysr begged money from medak medak pastor as he was not able to compete CBN money power... If politics are based on values and service to people jagan or ysr would not have idea of need paper or business......we just saw 1000-2000 per vote in panchyat raj election by tdp Small scale by congress and ysr party... If politicians think that we can stick to power by using media and money, opposition had to resort same kind of politics. That's nature if democracy specially in India otherwise option is Egypt style movement against mursi.....

isaku...@gmail.com

unread,
Sep 22, 2013, 6:39:12 AM9/22/13
to bayareays...@googlegroups.com

And Chandrababu is visiting Delhi to
​buy​
​ immunity from CBI inquiry, if BJP
​ or 3rd front​
forms next Govt in 2014.


2013/9/21 Omprakash Nakka <ona...@gmail.com>

stry...@gmail.com

unread,
Sep 25, 2013, 4:14:20 PM9/25/13
to bayareays...@googlegroups.com
As expected not evenone person here even tried to address the points I raised.
It is obvious that there are no answers.
 
Sakku and Reddy started their usual barkings about babu. Instead of soundign like Bow Bow they sound Babu Babu.
 
Om says he cannot answer unless he knows the name address of the person asking questions. Funny.
 
 
No one has an aswer to the fac tthat Jagan babu did not stop the signature campaign while waiting for his fathers bidy parts to arrive.
No one has an aswer to the fact that jagan babu and his mothe rused ysr death for by elections
No one has answer to the fact that jagan babu will support his party with congress though he will abuse congress party now in seemandhra.
 
So if you want to accuse babu as a reply to those by sainig babu is no saint. Then it only proves jagan babu is no saint either.
I am not saying babu is saint
but atleast I am not lifting him above my head saying his wrist doesnt turn and that he is gods gift to AP people and paragin of virtues.
 
So please accept jagan babu is also a selfish politician in india like everyone else.


2013/9/21 Omprakash Nakka <ona...@gmail.com>
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongress+unsub...@googlegroups.com.



--
Thanks 
CVReddy

 


--
You received this message because you are subscribed to the Google Groups "bayareaysrcongress" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongress+unsub...@googlegroups.com.

--
You received this message because you are subscribed to the Google Groups "bayareaysrcongress" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongress+unsub...@googlegroups.com.

CVReddy

unread,
Sep 25, 2013, 4:32:17 PM9/25/13
to bayareays...@googlegroups.com
http://kommineni.info/articles/dailyarticles/content_20120616_4.php

జగన్ పై కుట్రలు

సానుభూతి పనిచేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు. అది నిజమే. అయితే కేవలం సానుభూతి ఒక్కటే కాదు.బొత్స అన్నట్లు ప్రభుత్వ వ్యతిరేకత కూడా జగన్ ఖాతాలోకి వెళ్లింది. ప్రతిపక్ష టిడిపికి రావాల్సిన ప్రభుత్వ వ్యతిరేకత జగన్ సొంతం చేసుకున్నారు. దానికి టిడిపి స్వయంకృతాపరాధమేనని చెప్పాలి.అది వేరే విసయం.అయితే జగన్ పై ఎందుకింత ఆదరణ పెరగాలి?ప్రజలు జగన్ లో ఏమి చూశారు.లేదా జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్,టిడిపిలు చేసిన ప్రచారాన్ని ఎందుకు పట్టించుకోలేదు? అన్నప్రశ్నలకు సమాదానం వెదకవలసి ఉంటుంది. వీటికి ప్రధాన కారణం జగన్ కు వ్యతిరేకంగా ఇతర పార్టీలు అన్ ఫెయిర్ గేమ్ ఆడాయని జనం నమ్మినట్లు కనిపిస్తుంది.

ఒక్కటి మాత్రం వాస్తవం. రాష్ట్ర చరిత్రలోకాని, ఆ మాటకు వస్తే దేశ చరిత్రలో కూడా ఎక్కడా జగన్ కు వ్యతిరేకంగా జరిగినన్ని కుట్రలు మరే నాయకుడికి ఎదురు అయి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. రాజకీయాలలో కుట్రలు తప్పక ఉంటాయి.కాని జగన్ విషయంలో అవి హద్దులు దాటాయి.

జగన్ పార్టీని వదలి సొంతంగా పార్టీని స్థాపించుకున్న తర్వాత నిజానికి కాంగ్రెస్ జగన్ విషయాన్ని పక్కనబెట్టి పరిపాలన మీద, తెలంగాణ అంశాన్ని పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది.కాని అలా కాకుండా జగన్ పైనే దృష్టి ఎట్టి అతనిని ఎలా వేధించాలా అన్న ప్రణాళికలు రచించిందన్న అబిప్రాయం ఉంది.ఆ తర్వాత జగన్ ఎమ్.పి పదవికి, ఆయన తల్లి విజయమ్మ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనంలోకి వెళ్లినప్పుడు పులివెందులలో వివేకానే కాంగ్రెస్ పోటీగా నిలబెట్టి వై.ఎస్.కుటుంబంలో చీలిక తేవడానికి ప్రయత్నం చేసింది. కాని ప్రజలు మాత్రం జగన్ ,విజయమ్మలకే పట్టం కట్టారు.ఆ తర్వాత అసలు కుట్ర ఆరంభమైందనిపిస్తుంది.

కాంగ్రెస్ లో ఉన్నంతవరకు జగన్ ఆస్తులపై కాని, ఆయన అవినీతిపై కాని మాట్లాడని కాంగ్రెస్ పార్టీ ఆయనపై కేసు వేయించింది. సీనియర్ ఎమ్మెల్యే శంకరరావు తో హైకోర్టుకు లేఖ రాయించడం ఏమిటో?హైకోర్టు అందులో సంతకం కూడా ఉందో, లేదో చూసుకోకుండా విచారణకు ఆదేశించడం ఏమిటో?సిబిఐ ప్రాధమిక దర్యాప్తు నివేదికను ఇచ్చినా హైకోర్టు రహస్యంగా ఉంచడం ఏమిటో?పూర్తి విచారణకు ఆదేశించడం ఏమిటో? అసలు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఏమిటి? వాటిలో అవకతవకలు జరిగాయని భావిస్తున్నదా?లేదా? అన్నదానిని తెలుసుకోగోరినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో?అయినా హైకోర్టు దానిని పట్టించుకోకుండా సిబిఐతో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడం ఏమిటో?ఆ తర్వాత హైకోర్టు అసలు ఆ కేసు ఏమవుతోందో పర్యవేక్షించకపోవడం ఏమిటో?ఇక నేరుగా సిబిఐ ఢిల్లీ ఆఫీస్, లేదా హోం శాఖ, కాంగ్రెస్ హై కమాండ్ నేరుగా సిబిఐ వ్యవహారాలను నడుపుతోందన్న భావన కలగడం ఏమిటో?అంతేకాదు. శంకరరావే మరికొందరు మంత్రులపై ఇదే తరహాలో హైకోర్టుకు ఫిర్యాదు చేస్తే ఆయనను మెంటల్ అన్నట్లు వ్యాఖ్యానించడం!జగన్ కేసులో ఒకరకంగా, మంత్రుల కేసులో హైకోర్టు మరో రకంగా వ్యవహరించడం కూడా కుట్ర అనజాలం కాని విమర్శలకు అవకాశం ఇచ్చింది. 

అంతేకాదు. జగన్ తల్లి విజయమ్మ టిడిపికి చెందిన (బాబు, రామోజీ లపై ) వారిపై కోర్టుకు వెళ్లినప్పుడు ఒక్కో బెంచి ఒక్కోరకంగా వ్యవహరించడం కూడా అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది.ఇక జగన్ పై సిబిఐ విచారణను వేగంగా చేపట్టిన తీరు కూడా ఇదేదో కక్షపూరితంగా సాగుతోందా అన్న అభిప్రాయానికి ఆస్కారం ఏర్పడింది

అంతేకాదు.జస్టిస్ కక్రు ఎక్కడో కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవారైనా, ఎపిలో మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ గా పదవి ఇవ్వడాన్ని కూడా ప్రజలు సందేహంగానే చూశారు.ఆ తర్వాత సిబిఐ కేసు దర్యాప్తు సాగిన వైనం, సాక్షి ఖాతాల స్తంభింపచేయడానికి, ఆస్తులు జప్తు చేయడానికి చేసిన ప్రయత్నం ఇవన్ని ప్రజలు కుట్రలుగానే భావించారని అనుకోవాలి.

ఇక ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జగన్ ను అరెస్టు చేయడానికి సిబిఐ సన్నద్దం అయిన తీరు కూడా విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. ఒకపక్కన కోర్టుకు హాజరు కావలసి ఉండగా విచారణ పేరుతో ముందుగానే జగన్ ను పిలిచి మూడు రోజులు విచారించి ఆ తర్వాత అరెస్టు ప్రకటించడం, ఆయనను అరెస్టు చేయడం కోసం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణరావును అరెస్టు చేయడం కూడా ప్రణాళిక ప్రకారం జరిగాయన్న వాదనకు బలం చేకూర్చింది.అదే సమయంలో మిగిలిన మంత్రుల జోలికి వెళ్లకపోవడం కూడా ప్రజలు గమనించారు.నిజానికి నిమ్మగడ్డ ప్రసాద్ వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏమీ లేదు. పైగా ఆయన సొంత సొమ్ముతో వాన్ పిక్ కోసం భూమి కొన్నారు.అలాగే సొంత డబ్బునే సాక్షిలో పెట్టుబడి పెట్టారు. అయినా సిబిఐకి అది నేరంగా కనిపించింది. ఇది కూడా కుట్రలో భాగమేనా అన్న అబిప్రాయానికి అవకాశం ఇచ్చారు.


To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongr...@googlegroups.com.

For more options, visit https://groups.google.com/groups/opt_out.



--
Thanks 
CVReddy

 


CVReddy

unread,
Sep 25, 2013, 4:33:07 PM9/25/13
to bayareays...@googlegroups.com
http://www.ap24x7news.com/te/1309/jagan-case-will-be-a-study-case-on-the-functioning-13393.php

కోర్టులు, సి‌బి‌ఐ పక్షపాతముతో బాబు,Ramoji, Sujana Chowdary, Murali Mohan Chowdary లను వదిలి జగన్ ను మాత్రమే ఎలా టార్గెట్ చేసింది, ఎలా బెయిల్ అద్దుకొంది  వివరంగా చెప్పిన NTV Chief కొమ్మినేని శ్రీనివాస్ చౌదరి గారు


On Thu, Sep 26, 2013 at 1:44 AM, <stry...@gmail.com> wrote:
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongr...@googlegroups.com.

For more options, visit https://groups.google.com/groups/opt_out.



--
Thanks 
CVReddy

 


Vippala Reddy

unread,
Sep 25, 2013, 9:18:34 PM9/25/13
to bayareays...@googlegroups.com
emanna kotha ga vunte chepparaa.... last 4 years nunchi vintunnave gaaa....


To unsubscribe from this group and stop receiving emails from it, send an email to bayareaysrcongr...@googlegroups.com.

gnanend...@gmail.com

unread,
Sep 26, 2013, 1:17:26 PM9/26/13
to bayareays...@googlegroups.com, bayareays...@googlegroups.com
Mana India lo chala corrupted politicians unte oka Jagan ne yenduku point out chesthav Strynate??

If there is a CBI enquiry on babu then every one will come to know what babu is.. Yenti babu meeda 45 lacs property unda?? Chevulo yevaru lotus pettukoledu.. Congress ki against ga yevaru vellalru present situation lo.. But YSR death venuka vunte vallu kachitamga anubavistharu..

Tiger oka adugu venakki vesindante vanda adugulu munduku vestundi.. Neeku ee group nacakapothe unsubscribe ayipo Strynate babu..
 Yenduku irritate chesthav andarini...

Sent from my iPhone
Reply all
Reply to author
Forward
0 new messages