Fwd: E-Magazine from SMST: ఇష్టా ఇష్టాల సమర్పణ

44 views
Skip to first unread message

Sai Subrahmanyam Gorthi

unread,
Jul 15, 2019, 1:57:55 PM7/15/19
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad

గురు భందువులకు శ్రీ గురు పూర్ణిమ సుభాకాంక్షల తో ఈ నెల E-Magazine "ఇష్టా ఇష్టాల సమర్పణ "  ఇచ్చట పొందు పరచట మైనది. ఈ రోజు శ్రీ సుబ్బరామయ్య సార్ జన్మదిన సుభసమయం కావటం మరో విశేషం ! 

మీ అభిప్రాయాలను, సూచనలను మాకు అందచేయ ప్రార్ధన. 

ఇట్లు 
SMST, గొలగమూడి
EMag 16 July 2019- ఇష్టా ఇష్ట సమర్పణ - SMST.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Jul 15, 2019, 1:59:13 PM7/15/19
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad
Dear All,

Pls find here the final version.

Thanks & Regards
Sai
Associate Professor, Electrical Engineering,
IIT Tirupati
Desk phone: +91 877 250 0339
Email: rkg@iittp.ac.in


On Mon, Jul 15, 2019 at 10:42 PM Rama Krishna Gorthi <r...@iittp.ac.in> wrote:
Dear Prasad and All,

Pls find almost final version of the E-magazine that is planned to be circulated tomorrow on "ఇష్టా ఇష్టా ల సమర్పణ". 

Thanks & Regards
Associate Professor, Electrical Engineering,
IIT Tirupati
Desk phone: +91 877 250 0339
Email: rkg@iittp.ac.in


On Mon, Jul 15, 2019 at 10:04 PM Srinivasa Prasad <vaspr...@gmail.com> wrote:


---------- Forwarded message ---------
From: Srinivasa Prasad <vaspr...@gmail.com>
Date: Mon, 15 Jul 2019 at 7:16 PM
Subject: ప్రసాద్ likes అండ్ dislikes
To: Sai Subrahmanyam Gorthi <saisubrahmanyam.gorthi@gmail.com>, Venu Gopal G <gvenugo...@gmail.com>


--
V.A.S. Prasad
Cell: 93 43 09 76 03
Please Visit: WWW.SAIMASTERSEVATRUST.ORG
WWW.SAIBHARADWAJA.ORG

Sai Subrahmanyam Gorthi

unread,
Aug 15, 2019, 12:40:01 AM8/15/19
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad, rkg

Dear Gurubhandhus,

స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు !

Pls find attached this month E-Magazine on Prayathnamu-Daiva Krupa attached.

Thanks & Regards
Sai
Emzn_15Aug_HumanEffort_DivineGrace.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Sep 14, 2019, 2:02:50 AM9/14/19
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad, rkg
Dear Gurubhandhus,

Please  find attached this month E-Magazine on నిష్కామ సేవ - కైవల్యం.

Thanks & Regards
Sai


--
Gorthi R K Sai Subrahmanyam
 Associate Professor,
Electrical Engineering,
IIT- Tirupathi, A.P.



EMag_14_Sept_2019_నిష్కామకర్మ _సంఘసేవ_GodRealization_SMST.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Jul 5, 2020, 7:57:57 AM7/5/20
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad
గురు భందువులకు శ్రీ గురు పూర్ణిమ సుభాకాంక్షల తో ఈ నెల E-Magazine "కర్మ ద్వంశినే నమః "  ఇచ్చట పొందు పరచట మైనది.  శ్రీ సుబ్బరామయ్య సార్ ఆరాధనా విశేషాలు కుడా ఇందులో పొందుపరచడం  మరో విశేషం ! 

మీ అభిప్రాయాలను, సూచనలను మాకు అందచేయ ప్రార్ధన. 

ఇట్లు 
SMST, గొలగమూడి
Emzn_Karma Dhvamsine Namaha_5_July_2020_A5 Final.docx.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Aug 2, 2020, 11:47:47 PM8/2/20
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad

 గురు భందువులకు నమస్కారములు. 

 శ్రీ సుబ్బరామయ్య సార్ జన్మదిన జయంతి సందర్భంగా ఈ నెల E-Magazine  సంచిక "నిష్ఠ -సబూరి"  ఇచట  పొందు పరచట మైనది. ప్రతి సెక్షన్ కు ఆడియో లను కూడా జతపరచడం జరిగింది. చదువుకోడం తో పాటు విని అందరమూ ఆనందించవచ్చని  భావిస్తున్నాము. 


 మీ అభిప్రాయాలను, సూచనలను మాకు అందచేయ ప్రార్ధన. 

ఇట్లు 
SMST, గొలగమూడి

On Mon, Jul 15, 2019 at 11:27 PM Sai Subrahmanyam Gorthi <saisubrahma...@gmail.com> wrote:
Emzn_Nishta_Saburi_3_Aug_2020_A5_With_Audio.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Aug 2, 2020, 11:52:56 PM8/2/20
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad, saisubrahmanyam.gorthi
Emzn_Nishta_Saburi_3_Aug_2020_A5_With_Audio.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Sep 2, 2020, 2:57:03 AM9/2/20
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad
ప్రియమైన గురు బంధువులకు , భాద్రపద పౌర్ణమి శుభాకాంక్షలు. 

ఈ నెల e-మాగజైన్ లో విశేష ప్రయత్నం గురించి మాస్టారు చెప్పిన విశేషాలు, శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన సందర్భంగా బొమ్మలతో శ్రీ స్వామి చరిత్ర, భరద్వాజ మాస్టారు ఒక భక్తునికి కసుమూరు మస్తానయ్య స్వామి, సుబ్బరామయ్య సార్ ఒకటేనని స్వప్న సందేశం, సార్ కి భక్తులు సింహాసనం సమర్పించుకున్న విశేషాలను, స్వామి సార్ నిత్య సత్యులు అని తెలిపుతున్న భక్తుల అనుభవాలను  పొందుపరచటమైనది. 


అందరూ చదివు సద్గురు కృప పొంది ఆనదించ గలరు. సూచనలు, అభిప్రాయాలను సాయి , వేణు సార్, ప్రసాద్ లతో ప్రస్తావించ గలరు. 

సదా మీ సేవలో శ్రీ సాయి మాస్టర్ సేవా ట్రస్ట్, గొలగమూడి
Sep_2020_Emzn_Vishesha_Prayatnam_A5.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Oct 1, 2020, 1:58:06 PM10/1/20
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad

ప్రియమైన గురు బంధువులకు , ఆశ్వయుజ పౌర్ణమి శుభాకాంక్షలు. 

ఈ నెల e-మాగజైన్ లో  గురు కృప పదిలపరచు కూవటానికి చేయవలసిన విశేష ప్రయత్నం గురించి మాస్టారు చెప్పిన విశేషాలు,  నిత్య సత్యులు అని తెలిపుతున్న భక్తుల అనుభవాలను  పొందుపరచటమైనది. 


అందరూ చదివు సద్గురు కృప పొంది ఆనదించ గలరు. సూచనలు, అభిప్రాయాలను సాయి , వేణు సార్, ప్రసాద్ లతో ప్రస్తావించ గలరు. 

సదా మీ సేవలో శ్రీ సాయి మాస్టర్ సేవా ట్రస్ట్, గొలగమూడి



-- సాయిరామ్

Emzn_గురుకృప_పదిలపరచుకోనే_ప్రయత్నం_అక్టోబర్_2020_A5 (1).pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Oct 31, 2020, 1:24:42 AM10/31/20
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad
ప్రియమైన గురు బంధువులకు , ఆశ్వయుజ పౌర్ణమి శుభాకాంక్షలు. 

Plese find attached Aswayuja Pournima E- Magazine on DhYanan and Dyeyam with many lively excerpts from dairy notes on Sir satsang and editorial from Sir letters and Edinijam.  
Emzn_ధ్యానం_ధ్యేయం_Oct_31_2020.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Dec 29, 2020, 8:56:50 AM12/29/20
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad
పూజ్య గురుబంధువులందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు!

భగవంతుడే మనందరినీ ఉద్ధరించడానికి దత్తాత్రేయునిగా వచ్చి మనందరికీ తమను తాము దత్తం చేసుకున్నారు. ఆ పుణ్య తిథి దత్త జయంతి. ఆయన రూపాలైన సద్గురువులు కూడా తమంత తాము మనందరికీ దత్తం చేసుకున్నారు.

అలాంటి సద్గురువు, మహనీయుడు అయిన శ్రీ పెసల సుబ్బరామయ్య మహరాజ్ గారు తమను తాము "అనంతమైన భగవంతుని సేవ ఎలా చేసారో" అన్న అంశంలో మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఈ మ్యాగజైన్ లో ప్రస్తావించబడ్డాయి. మనందరమూ చదివి సద్గురు స్మరణతో జన్మను ధన్యం చేసుకుందాము!


సదా మీ సేవలో
శ్రీ సాయి మాస్టర్ సేవా ట్రస్ట్
Emzn_అనంతమైన నీ పదసేవ _Dec_2020_A5.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Jan 28, 2021, 5:55:52 AM1/28/21
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad, SriRamaKrishna Battu

పూజ్య గురుబంధువులకు నమస్కారములు.
  
Please find here this month E-Magazine on theme of  "అనంత పద సేవ", under the title of "ఎంత దయో దాసునిపై". అందరము  చదివి  శ్రీ సార్ ఆచరణాత్మక భోధను హృదయగతం చేసుకొని ఆనందిమ్చగలగాని ప్రార్ధన.      


SMST
Emzn_ఎంత _దయో_దాసునిపై _Jan_2021.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Feb 27, 2021, 6:07:39 AM2/27/21
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad, SriRamaKrishna Battu
పూజ్య గురుబంధువులకు నమస్కారములు.
  
Please find here this month E-Magazine on theme of  "అల్లామాలిక్". అందరము  చదివి  శ్రీ మాష్టారు, సార్ ల ఆచరణాత్మక భోధను హృదయగతం చేసుకొని ఆనందిమ్చగలగాని ప్రార్ధన.      


SMST

Emzn_అల్లామాలిక్_27_Feb_2021.pdf

Sai Subrahmanyam Gorthi

unread,
Mar 28, 2021, 1:14:59 AM3/28/21
to babas...@googlegroups.com, sadhgurukrupa, Venu Gopal G, Srinivasa Prasad, SriRamaKrishna Battu
పూజ్య గురుబంధువులకు నమస్కారములు.
  
Please find here this month E-Magazine on theme of  "అల్లామాలిక్". అందరము  చదివి  మహాత్ముల  ఆచరణాత్మక భోధను హృదయగతం చేసుకొని ఆనందిమ్చగలగాని ప్రార్ధన.      


SMST
Sairam
Emzn_అల్లామాలిక్_March_2021.pdf
Reply all
Reply to author
Forward
0 new messages