శ్రీ దర్గాస్వామి-కడప వారి శివైఖ్యం

21 views
Skip to first unread message

Sai Subrahmanyam Gorthi

unread,
Feb 2, 2019, 8:26:21 AM2/2/19
to babas...@googlegroups.com, Venu Gopal G, Srinivasa Prasad
గురుభందువులకు విజ్ఞప్తి :

సాయినాధుని మార్గదర్శకత్వం తొ తప్పస్సు ద్వారా సిద్ధి పొంది 
సుమారు 60 సంవత్సరములు నిర్విరామంగా కడప -ప్రొద్దుటూరు రోడ్ లోని నీలఖంట రావు పేట - దర్గాలలోని మహాత్ముల, సాయి నాధుని సేవలో ఆర్తులకు, అర్ధార్ధులకు భగవంతుని ఆశ్సిస్సులుగా లభ్యమైన శ్రీ దర్గాస్వామి వారు ఈ రోజు సాయంత్రం 4. 45 ని || కు భౌతిక శరీరం చాలించారు. ప్రత్యేక ప్రార్ధనలతో మనమందరం వారి కృప పొందాలని ప్రార్ధిస్తూ.

సాయి మాస్టర్ సేవట్రుస్ట్. 

--



Sai Subrahmanyam Gorthi

unread,
Feb 2, 2019, 8:32:02 AM2/2/19
to babas...@googlegroups.com, Venu Gopal G, Srinivasa Prasad
స్వామి జీవిత చరిత్ర ఇచ్చట చూడవచ్చు: 


--
Gorthi R K Sai Subrahmanyam
 Associate Professor,
Electrical Engineering,
IIT- Tirupathi, A.P.



Reply all
Reply to author
Forward
0 new messages