బ్రహ్మశ్రీ చందోలు రాఘవనారాయణశాస్త్రిగారు (చందోలు శాస్త్రిగారు) యొక్క జీవిత చరిత్రను సంక్షిప్తముగా శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ఈ క్రింది ప్రవచనములో తప్పక వినగలరు: http://youtu.be/Hj0tBDoD1y4
ఒకవేళ
ఆ website లోని తెలుగు-ఫాంట్ సరిగా display అవ్వకపోతే, ఈ క్రింది
లింకువద్దగల ఫాంట్ download చేసుకుని, install చేసాక, మరలా వెబ్-పేజీని
రీలోడ్ చెయ్యండి: http://www.kamakoti.org/telugu/TLWHM0NT.TTF ఈ
సంకలనమును శ్రీ రాఘవనారాయణశాస్త్రిగారే ఎడిట్ చేసారు. వారి జీవితమునకు
సంబంధించిన కొన్ని వివరములను ఇందులో చదువవచ్చును. అలానే ఈ ప్రవచనములలో
రామాయణ, భారతములు మరియు పురాణములు ఆధారంగా ధర్మ సూక్ష్మములనుగూర్చి,
శంకారాచార్య కృతమైన "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము" నకు వివరణ, అలానే
ధర్మాచరణకు సంబంధించిన వివిధ విషయాలనుగూర్చి వివరించారు.