మొత్తం చదివాను. రాజశేేఖరరెడ్డి మీద గౌరవం కలిగింది. అతని ఆడిటర్ విజయసాయి రెడ్డి కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కానీ జగన్ గురించి వ్రాయలేదు.
జగన్ గురించి వ్రాస్తే బాగుండు.
get going.
All the best.
-జాన్సన్
--
You received this message because you are subscribed to the Google Groups "APRST-79" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to aprst-79+u...@googlegroups.com.
To post to this group, send email to aprs...@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/aprst-79.
For more options, visit https://groups.google.com/d/optout.
In fact, I started writing a book on Jagan in 2014. But, left it after completion of 80 percent of it. These are only two chapters (2nd and 8th) I have shared so far.
It was before 2014 elections. I thought the book would become stale and kept quiet when few of my friends alerted me.
Thank you for being very patient in reading.
Regards
TBN
బయట విన్న కొన్ని సంగతుల్లో నిజమెంతో మాకంటే నీకు ఎక్కువ తెలుస్తాయి అని నా అభిప్రాయం.
కానీ మీరు (నువ్వు మాత్రమే కాదు తెలుగు విలేఖరులు అంతా ) వ్రాసేవాటిలో నిర్థారణ చేసుకున్న నిజాలు, వదంతుల నుంచి పుట్టే గాలి కబుర్లు సమ పాళ్ళలో ఉంటాయనేది కూడా నా భయం.
ఎంతసేపు ఎదుటి వాళ్ళ దూషణే. సైద్ధాంతిక విశ్లేషణలు ఉండవు. అందుకే నేను చదవను. సినిమా బొమ్మలు మాత్రం చూస్తాను. సాక్షి లో మధ్య పేజీ లో ఇతర విషయాలు చదువుతాను
- జాన్సన్.
మనం ఆధారపడే source ఎంత నమ్మకమైనదనే విషయాన్నిబట్టి ఉంటుంది. వాళ్ళకు చాలా దగ్గరి వాళ్ళు చెప్పినమాటలైనా సరే నిర్ధారించుకున్నమీదటే రాశా. మరీ trivial issues అనిపించినప్పుడు ఆసక్తికరమైనవే అయినా వదిలేశా.
గాలికబురులా ధ్వనించింది ఏదైనా ఉంటే చెప్పు.. ఓ మారు మళ్ళీ చెక్ చేసి నాకున్న ఆధారాలు సరిపోల్చుకుంటా. నిజంగానే.
టీబీఎన్
అందుకే పదాలు జాగ్రత్తగా వాడా. మొదట్లో నువ్వు కాదు అని రాద్దామనుకున్నాను. తర్వాత నువ్వైనా అలాగే కదా రాస్తావు అనుకుని నువ్వు మాత్రమే కాదు అని వ్రాసాను. కానీ నువ్వు అలా వ్రాస్తావని నా ఖచ్చితమైన అభిప్రాయం కాదు. ఈ వ్యాసము గురించి అసలే కాదు నా వ్యాఖ్య. అది ఒక సాధారణ పాఠకుడైన నా అభిప్రాయం.
--
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email. | Know More > |