Fwd: October Edition: Midterm Elections

5 views
Skip to first unread message

Chandra Rayala

unread,
Oct 30, 2018, 11:13:32 PM10/30/18
to aprst-79
Dear friends,
My younger daughter Saideepika, high school junior 
started a monthly news letter named”The Columbus 
Civic”. She published the first election special edition 
Today.
Take a look and give your blessings and valuable suggestions 
To her.
TBN, she may need your help.
She will call sometime soon.
Thanks,
RCh.

Sent from my iPhone

Begin forwarded message:

From: The Columbus Civic <sai.ra...@gmail.com>
Date: October 30, 2018 at 10:39:30 PM EDT
To: <csra...@hotmail.com>
Subject: October Edition: Midterm Elections
Reply-To: <sai.ra...@gmail.com>

The inaugural edition on the Midterm Elections 
View this email in your browser

The Columbus Civic

Local News Just For You 

Oct. 30, 2018 

 

2018 ఒహాయో మధ్యంతర ఎన్నికల ప్రత్యేక సంచిక

 
Share
Tweet
Forward

ఒక విహంగ వీక్షణం:

2018 నవంబర్ 6, మంగళవారం నాడు ఒహాయో తో పాటుయావత్ అమెరికా సంయుక్తరాష్ట్రాల ఓటర్లు మధ్యంతర ఎన్ని కలకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో రానున్న మధ్యంతర ఎన్నికలు దేశగమనాన్ని, భవిష్యత్తును నిర్దేశించే
 ముఖ్యమైన ఘట్టము గా పేర్కొ నవచ్చు. రెండు ప్రధాన రాజకీయ పక్షాలకి అత్యంత కీలకమైన ఒహాయోరాష్ట్ర ఎన్నికలలో ఈ నవంబర్ లో రాష్ట్రగవర్నరు, ఒక సెనెటరు, మరియు 16 మంది దిగువసభ ప్రతినిధులకు హోరాహోరీ పోటీ జరుగుతున్నది. ఈ నేపధ్యంలో మీకోసం ఒహాయో మధ్యంతర ఎన్ని కలలో ప్రధాన అభ్యర్ధుల సమాచారంతో ఒక ప్రత్యేక సంచిక.

“ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ ..సద్వినియోగం చేసుకొందాం.”

మధ్యంతర ఎన్ని కల ప్రాముఖ్యత:

అమెరికా చట్ట సభలలో భాగమైన ఎగువ సభ సెనెట్ లో ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరు సభ్యుల చొప్పు న మొత్తం 100 మంది సెనెటర్లు ఉంటారు. అలాగే దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో జనాభా ప్రాతిపదికన ఎన్నిక కాబడిన 435 మంది సభ్యులు ఉంటారు. ఈ 435 సభ్యుల కాలపరిమితి 2 సంవత్సరములు పూర్తికాగానే అధ్య క్ష ఎన్ని కలు మరియు మధ్యంతర ఎన్నికలలో కొత్త సభ్యులు ఎన్నికవుతారు. మధ్యంతర ఎన్నికలలో ఈ దిగువ సభ సభ్యులే కాకుండా కొందరు ఎగువ సభ సెనెట్ సభ్యులు, వివిధ రాష్ట్రాల గవర్నరులు,
మరికొన్ని ముఖ్య మైన పదవులకు కూడా పోటీ జరుగుతుంది. అలాగే వివిధ ప్రాంతాలలో అనేక ముఖ్య పదవులకు, అనేక అంశాలపైన ఓటర్లు తీర్పునివ్వనున్నారు.

2018 ఎన్ని కలు- అతి కీలకం :

రిపబ్లికన్స్ ఆధిపత్యంలో ఉన్న ప్రస్తుత ఉభయ చట్టసభల ప్రాతినిధ్యానికి ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలతో అడ్డుకట్ట వేయాలని డెమొక్రాట్లు, ఎలాగైనా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని రిపబ్లికన్లు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు. సెనేట్లో రెండు (51-49) సీట్ల స్వల్ప ఆధిక్యతతో ఉన్న రిపబ్లికన్లు, ప్రతినిధుల సభలో 45
(240-195) సీట్ల ఆధిపత్యంతో ఉన్నారు. ఈ ఎన్ని కలలో డెమొక్రాట్లు విజయం సాధించి ఎగువ మరియు దిగువ సభలలో ఆధిక్యత సంపాదించినట్లైతే రానున్న రెండు సంవత్సరాలు ప్రసిడెంట్ ట్రంప్ కి గడ్డుకాలమే. ఇమ్మిగ్రేషన్, ఒబామా కేర్ వంటి ముఖ్య విషయాలలో ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు.ప్రెసిడెంట్ ట్రంప్ అభిశంసనకి కూడ దారితీయవచ్చు. ఒకవేళ రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని నిలబెత్తుకోగలిగితే, పాలనపై ట్రంప్ మరింత పట్టు బిగించే అవకాశం ఉంది.ఈ విధంగా ఈ మధ్యంతర ఎన్నికలు ఇరు పార్టీలకు ఒక కీలకమైన పోరటమే.

ఓకే..వోటు వేయాలని వుంది, కాని ఎవరికి వేయాలి?

ఈ క్రింద పేర్కొన్న అభ్యర్ధుల వివరములు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోండి.

ఒహాయో గవర్నర్ అభ్యర్ధులు: 

        మైక్ డివైన్ (రిపబ్లికన్)   

      రిచర్డ్ కోర్డ్రాయ్ (డెమొక్రాట్)

ప్రస్తుత రిపబ్లికన్ గవర్నర్ జాన్ కేసిక్ 8 సంవత్సరాల పదవీ కాలం ముగియటంతో, ఈ పదవికి పైన పేర్కొన్న ఇరువురు అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ఒహాయో నిబంధనల ప్రకారం గవర్నరు పదవి రెండు పర్యాయములకు మాత్రమే పరిమితం కావడంతో జాన్ కేసిక్ కు పోటీచేసే అవకాశంలేదు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి మైక్ డివైన్ కొంతకాలం సెనెటర్ గా పనిచేసి ప్రస్తుతం ఒహయో అటార్నీజనరల్ గా కొనసాగుతున్నారు. ఒహాయోలో పన్నుల శాతం తగ్గింపు, విచక్షణారహితంగా పెరిగిపోతున్న మందుల వినియోగం,
 పబ్లిక్ పాఠశాలలకు ఆర్ధిక పరిపుష్టి ముఖ్యాంశాలుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి రిచర్డ్ కోర్డ్రాయ్ వృత్తిరీత్యా న్యాయవాది. కొంతకాలం ఒహయో చట్టసభలో మెంబర్ గా ఉన్నారు. తదనంతరం వినియోగదార్ల ఆర్ధిక పరిరక్షణ సమితికి అద్యక్షుడిగా పనిచేసారు.
మధ్యతరగతి ప్రజల ఆర్ధిక భారం తగ్గించటం, ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే చార్టర్ స్కూల్స్ పై కఠిన నిభందనలు, మెడికైడ్ కి పూర్తి సహకారం వంటి అంశాలతో తమ వాదనలు ప్రజలముందుకు తీసుకువస్తున్నారు.

అబార్షన్, గే రైట్స్,గన్ కంట్రోల్ వంటి వివాదాస్పద అంశాలలొ ఇరువురు భిన్న అభిప్రాయాలతో, వారి వారి పార్టీల దృక్పదంతో ఉన్నారు.

మైక్ డివైన్ . గన్ కంట్రోల్,  గే రైట్స్, అబార్షన్ లకు పూర్తివ్యతిరేకం కాగా
అందుకు భిన్నంగా  రిచర్డ్ కొడ్రాయ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు,

 

సెనెట్ అభ్యర్ధులు:

           జిమ్ రెనాకి (R)​         

 
షెరడ్ బ్రౌన్(D)
ఒహాయోసెనెటర్ పదవికి ప్రస్తుత  సెనెటర్ మరియు డెమొక్రాట్  పార్టీ అభ్యర్ధి షెరడ్ బ్రౌన్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ మాన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి
జిమ్ రెనాకి పోటీ చేస్తున్నారు. 
బ్రౌన్ 2007 నుంచి ఒహాయో సెనెటర్ గా సేవలందిస్తున్నారు.అంతకుముందు దిగువసభ ప్రతినిధిగా కూడ పనిచేసారు. రెనాకి 2011 నుండి
దిగువసభ  ప్రతినిధిగా ఉన్నారు.

బ్రౌన్ డెమొక్రాట్ తరపున ఒబామా కేర్, మెడికైడ్ పరిధి విస్తరణ, ఇమ్మిగ్రేషన్
తదితర అంశాలకు సంపూర్ణ మద్దతుతో తన వాదనలను సెనేట్ సభలో పలుసార్లు వినిపించారు. ప్రసిడెంట్ ట్రంప్ తో మెక్సికన్ బోర్డర్ వాల్, టాక్స్ సవరణలు  మరియు అనేక అంశాలపై విభేదిస్తున్నారు. బ్రౌన్ అమెరికాలో తుపాకీ సంస్కృతిని నియంత్రించే విధంగా కఠినతరమైన చట్టాలు కావాలని కోరుతున్నారు.

రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి రెనాకి ప్రసిడెంట్ ట్రంప్ కి గట్టి మద్దతుదారు. ట్రంప్ అమలుచేస్తున్న వివిధ అంశాలకి కాంగ్రెస్ లో తన మద్దతు అందజేస్తున్నారు
రెనాకి జాతీయ రైఫిల్ సంఘానికి గట్టి మద్దతుదారు.
 .

పైన పేర్కొన్న పదవులకేగాక స్టేట్ రిప్రజెంటేటివ్, అటార్నీ జనరల్ వంటి పలు ఇతర ముఖ్య పదవులకు కూడ ఎలక్షన్ జరుగుతుంది గావున, నవంబర్ 6న తప్పక వెళ్ళి వోటు హక్కు వినియోగించుకోగలరు.
బాలెట్ పేపరు మీద వుండే పూర్తి వివరములకు​:

http://c3.thevoterguide.org/v/columbus18/build.do

 

ఈ ప్రత్యేక సంచిక మీకు ఆనందాన్ని, అవసరమైన సమాచారాన్ని అందించిందని భావిస్తూ
వచ్చే నెల మరిన్ని విలక్షణమైన వార్తలతో మీ ముందుకురావటానికి ఎదురుచూస్తూ..

మీ Columbus Civic.

Share
Tweet
Forward
Written by Sai Rayala
Translated by Venkat Kantamneni.
Reviewed by Dr. Rao Revuru.
Copyright © 2018 The Columbus Civic, All rights reserved.
You are receiving this email because you opted in via our website.


Want to change how you receive these emails?
You can update your preferences or unsubscribe from this list.

Email Marketing Powered by Mailchimp

Thota Bhavanarayana

unread,
Oct 31, 2018, 12:03:41 AM10/31/18
to aprs...@googlegroups.com

మిత్రమా,

అద్భుతంగా ఉంది.

ముందుగా సాయి దీపికకు హృదయ పూర్వక అభినందనలు.

చెప్పిన తీరు బాగుంది. అనువాదం కూడా బాగుంది.

చిన్న చిన్న అక్షర దోషాలున్నా అవేమీ ఈ ప్రతిభను తగ్గించవు

యూనికోడ్ లోనే మండలి ఫాంట్ వాడండి. అందంగా ఉంటుంది.

నేనేం చెయ్యాలో చెబితే తప్పకుందా చేస్తా. మరోసారి సాయిదీపికకు అభినందనలు

 

మిత్రుడు

భావనారాయణ


--
You received this message because you are subscribed to the Google Groups "APRST-79" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to aprst-79+u...@googlegroups.com.
To post to this group, send email to aprs...@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/aprst-79.
For more options, visit https://groups.google.com/d/optout.

sekhar manne

unread,
Oct 31, 2018, 1:56:48 AM10/31/18
to aprs...@googlegroups.com
Super 

Sent from my iPhone

G. Venkat Rao

unread,
Oct 31, 2018, 3:12:25 AM10/31/18
to aprs...@googlegroups.com
మిత్రుడు చంద్రశేఖరుడుకి,

ముందుగా వందనములు. తదుపరి అభినందనలు. రెండూ కూడా ఆ చిన్నారికి
సంస్కారాన్ని యిచ్చినందుకు మరియు పత్రికా రచన మీద అనురక్తి
కలిగించినందుకు.

సాయిదీపికకు శుభాభినందనలు.

పత్రిక కూర్పు చాల బాగుంది. బహుశా ఇలాంటి వివరాలనే భారత ముఖ్య ఎన్నికల
అధికారి ఓటర్లతో పంచుకుంటామంటున్నారు.

ఆమె దీన్ని వృత్తిగా స్వీకరించాలనుకుంటుందా లేక పవృత్తిగానా?

ఏదైనా ఆమె కృషి నిరంతరంగా కొనసాగించమను.

31-10-18, Thota Bhavanarayana <bnt...@gmail.com>రాసిఉంది:
> మిత్రమా,
>
> అద్భుతంగా ఉంది.
>
> ముందుగా సాయి దీపికకు హృదయ పూర్వక అభినందనలు.
>
> చెప్పిన తీరు బాగుంది. అనువాదం కూడా బాగుంది.
>
> చిన్న చిన్న అక్షర దోషాలున్నా అవేమీ ఈ ప్రతిభను తగ్గించవు
>
> యూనికోడ్ లోనే మండలి ఫాంట్ వాడండి. అందంగా ఉంటుంది.
>
> నేనేం చెయ్యాలో చెబితే తప్పకుందా చేస్తా. మరోసారి సాయిదీపికకు అభినందనలు
>
>
>
> మిత్రుడు
>
> భావనారాయణ
>
> On Wed, Oct 31, 2018 at 8:43 AM Chandra Rayala <csra...@hotmail.com>
> wrote:
>
>> Dear friends,
>> My younger daughter Saideepika, high school junior
>> started a monthly news letter named”The Columbus
>> Civic”. She published the first election special edition
>> Today.
>> Take a look and give your blessings and valuable suggestions
>> To her.
>> TBN, she may need your help.
>> She will call sometime soon.
>> Thanks,
>> RCh.
>>
>> Sent from my iPhone
>>
>> Begin forwarded message:
>>
>> *From:* The Columbus Civic <sai.ra...@gmail.com>
>> *Date:* October 30, 2018 at 10:39:30 PM EDT
>> *To:* <csra...@hotmail.com>
>> *Subject:* *October Edition: Midterm Elections*
>> *Reply-To:* <sai.ra...@gmail.com>
>>
>> The inaugural edition on the Midterm Elections
>> View this email in your browser
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Fmailchi.mp%2F9c039d7e213c%2Foctober-edition-midterm-elections%3Fe%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715549932&sdata=Fy6xV9lb89zwE3h7TnUeUmAuahnnoVXC3Dy5k%2FcunC4%3D&reserved=0>
>> The Columbus Civic
>> Local News Just For You
>> *Oct. 30, 2018 *
>>
>> *2018 **ఒహాయో మధ్యంతర ఎన్నికల ప్రత్యేక సంచిక*
>>
>>
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Ftrack%2Fclick%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3Dda2490ef4c%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715549932&sdata=N1NAJ8oaad0ueEOAuHv3SnXZIESL84WFg5GSGkzhx94%3D&reserved=0>
>> Share
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Ftrack%2Fclick%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D3d3a9af6c4%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715549932&sdata=EWATMlypkTpSbPpvcoMbrVVu2hgddOYBBx1pUURB3go%3D&reserved=0>
>>
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Ftrack%2Fclick%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3Df7ef2244e8%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=S1vnRXcYP1cBckAx19uhcDkUusCp56B33q34ckmhxKc%3D&reserved=0>
>> Tweet
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Ftrack%2Fclick%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D667ffe0fbe%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=sUPdC9Z%2BX%2F7TJnC3AHZiuP5bqwyRhx4%2BR4d7mtNR9Wc%3D&reserved=0>
>>
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=http%3A%2F%2Fus19.forward-to-friend.com%2Fforward%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D8348f8e687%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=780TeC4W9KfK90SHxzx8UifgIlF9rDYnWTqZvUJRBNo%3D&reserved=0>
>> Forward
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=http%3A%2F%2Fus19.forward-to-friend.com%2Fforward%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D8348f8e687%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=780TeC4W9KfK90SHxzx8UifgIlF9rDYnWTqZvUJRBNo%3D&reserved=0>
>> *ఒక విహంగ వీక్షణం:*
>>
>>
>> *2018 నవంబర్ 6, మంగళవారం నాడు ఒహాయో తో పాటుయావత్ అమెరికా సంయుక్తరాష్ట్రాల
>> ఓటర్లు మధ్యంతర ఎన్ని కలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత రాజకీయ
>> పరిస్థితులలో రానున్న మధ్యంతర ఎన్నికలు దేశగమనాన్ని, భవిష్యత్తును
>> నిర్దేశించే*
>>
>>
>> *ముఖ్యమైన ఘట్టము గా పేర్కొ నవచ్చు. రెండు ప్రధాన రాజకీయ పక్షాలకి అత్యంత
>> కీలకమైన ఒహాయోరాష్ట్ర ఎన్నికలలో ఈ నవంబర్ లో రాష్ట్రగవర్నరు, ఒక సెనెటరు,
>> మరియు 16 మంది దిగువసభ ప్రతినిధులకు హోరాహోరీ పోటీ జరుగుతున్నది. ఈ
>> నేపధ్యంలో
>> మీకోసం ఒహాయో మధ్యంతర ఎన్ని కలలో ప్రధాన అభ్యర్ధుల సమాచారంతో ఒక ప్రత్యేక
>> సంచిక. “ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ ..సద్వినియోగం
>> చేసుకొందాం.”*
>> *మధ్యంతర ఎన్ని కల ప్రాముఖ్యత:*
>>
>> *అమెరికా చట్ట సభలలో భాగమైన ఎగువ సభ సెనెట్ లో ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరు
>> సభ్యుల చొప్పు న మొత్తం 100 మంది సెనెటర్లు ఉంటారు. అలాగే దిగువ సభ అయిన
>> ప్రతినిధుల సభలో జనాభా ప్రాతిపదికన ఎన్నిక కాబడిన 435 మంది సభ్యులు ఉంటారు.
>> ఈ
>> 435 సభ్యుల కాలపరిమితి 2 సంవత్సరములు పూర్తికాగానే అధ్య క్ష ఎన్ని కలు మరియు
>> *
>> *మధ్యంతర ఎన్నిక**లలో కొత్త సభ్యులు ఎన్నికవుతారు. **మధ్యంతర*
>> * ఎన్నికలలో ఈ దిగువ సభ సభ్యులే కాకుండా కొందరు ఎగువ సభ సెనెట్ సభ్యులు,
>> వివిధ రాష్ట్రాల గవర్నరులు, మరికొన్ని ముఖ్య మైన పదవులకు కూడా పోటీ
>> జరుగుతుంది. అలాగే వివిధ ప్రాంతాలలో అనేక ముఖ్య పదవులకు, అనేక అంశాలపైన
>> ఓటర్లు
>> తీర్పునివ్వనున్నారు.*
>> 2018 ఎన్ని కలు- అతి కీలకం :
>>
>>
>> *రిపబ్లికన్స్ ఆధిపత్యంలో ఉన్న ప్రస్తుత ఉభయ చట్టసభల ప్రాతినిధ్యానికి ఈ
>> మధ్యంతర ఎన్నికల ఫలితాలతో అడ్డుకట్ట వేయాలని డెమొక్రాట్లు, ఎలాగైనా
>> ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని రిపబ్లికన్లు సర్వశక్తులా
>> ప్రయత్నిస్తున్నారు. సెనేట్లో రెండు (51-49) సీట్ల స్వల్ప ఆధిక్యతతో ఉన్న
>> రిపబ్లికన్లు, ప్రతినిధుల సభలో 45 (240-195) సీట్ల ఆధిపత్యంతో ఉన్నారు. ఈ
>> ఎన్ని కలలో డెమొక్రాట్లు విజయం సాధించి ఎగువ మరియు దిగువ సభలలో ఆధిక్యత
>> సంపాదించినట్లైతే రానున్న రెండు సంవత్సరాలు ప్రసిడెంట్ ట్రంప్ కి
>> గడ్డుకాలమే. ఇమ్మిగ్రేషన్, ఒబామా కేర్ వంటి ముఖ్య విషయాలలో ఎదురు దెబ్బలు
>> తప్పకపోవచ్చు.ప్రెసిడెంట్ ట్రంప్ అభిశంసనకి కూడ దారితీయవచ్చు. ఒకవేళ
>> రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని నిలబెత్తుకోగలిగితే, పాలనపై ట్రంప్ మరింత
>> పట్టు
>> బిగించే అవకాశం ఉంది.ఈ విధంగా ఈ మధ్యంతర ఎన్నికలు ఇరు పార్టీలకు ఒక కీలకమైన
>> పోరటమే.*
>> *ఓకే..వోటు వేయాలని వుంది, కాని ఎవరికి వేయాలి?*
>>
>> *ఈ క్రింద పేర్కొన్న అభ్యర్ధుల వివరములు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోండి*
>> *.*
>> *ఒహాయో గవర్నర్ అభ్యర్ధులు: *
>> *మైక్ డివైన్ (రిపబ్లికన్) *
>> * రిచర్డ్ కోర్డ్రాయ్ (డెమొక్రాట్)*
>> ప్రస్తుత రిపబ్లికన్ గవర్నర్ జాన్ కేసిక్ 8 సంవత్సరాల పదవీ కాలం ముగియటంతో,
>> ఈ
>> పదవికి పైన పేర్కొన్న ఇరువురు అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ఒహాయో నిబంధనల
>> ప్రకారం గవర్నరు పదవి రెండు పర్యాయములకు మాత్రమే పరిమితం కావడంతో జాన్
>> కేసిక్
>> కు పోటీచేసే అవకాశంలేదు.
>> రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి మైక్ డివైన్ కొంతకాలం సెనెటర్ గా పనిచేసి
>> ప్రస్తుతం ఒహయో అటార్నీజనరల్ గా కొనసాగుతున్నారు. ఒహాయోలో పన్నుల శాతం
>> తగ్గింపు, విచక్షణారహితంగా పెరిగిపోతున్న మందుల వినియోగం,
>> పబ్లిక్ పాఠశాలలకు ఆర్ధిక పరిపుష్టి ముఖ్యాంశాలుగా
>> ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
>> డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి రిచర్డ్ కోర్డ్రాయ్ వృత్తిరీత్యా న్యాయవాది.
>> కొంతకాలం ఒహయో చట్టసభలో మెంబర్ గా ఉన్నారు. తదనంతరం వినియోగదార్ల ఆర్ధిక
>> పరిరక్షణ సమితికి అద్యక్షుడిగా పనిచేసారు.
>> మధ్యతరగతి ప్రజల ఆర్ధిక భారం తగ్గించటం, ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో
>> నడిచే చార్టర్ స్కూల్స్ పై కఠిన నిభందనలు, మెడికైడ్ కి పూర్తి సహకారం
>> వంటి అంశాలతో తమ వాదనలు ప్రజలముందుకు తీసుకువస్తున్నారు.
>>
>> అబార్షన్, గే రైట్స్,గన్ కంట్రోల్ వంటి వివాదాస్పద అంశాలలొ ఇరువురు భిన్న
>> అభిప్రాయాలతో, వారి వారి పార్టీల దృక్పదంతో ఉన్నారు.
>>
>> మైక్ డివైన్ . గన్ కంట్రోల్, గే రైట్స్, అబార్షన్ లకు పూర్తివ్యతిరేకం కాగా
>> అందుకు భిన్నంగా రిచర్డ్ కొడ్రాయ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు,
>>
>>
>> *సెనెట్ అభ్యర్ధులు:*
>> * జిమ్ రెనాకి (R)​ *
>>
>> * షెరడ్ బ్రౌన్(D)*
>> ఒహాయోసెనెటర్ పదవికి ప్రస్తుత సెనెటర్ మరియు డెమొక్రాట్ పార్టీ అభ్యర్ధి
>> షెరడ్ బ్రౌన్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ మాన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి
>> జిమ్ రెనాకి పోటీ చేస్తున్నారు.
>> బ్రౌన్ 2007 నుంచి ఒహాయో సెనెటర్ గా సేవలందిస్తున్నారు.అంతకుముందు దిగువసభ
>> ప్రతినిధిగా కూడ పనిచేసారు. రెనాకి 2011 నుండి
>> దిగువసభ ప్రతినిధిగా ఉన్నారు.
>>
>> బ్రౌన్ డెమొక్రాట్ తరపున ఒబామా కేర్, మెడికైడ్ పరిధి విస్తరణ, ఇమ్మిగ్రేషన్
>> తదితర అంశాలకు సంపూర్ణ మద్దతుతో తన వాదనలను సెనేట్ సభలో పలుసార్లు
>> వినిపించారు. ప్రసిడెంట్ ట్రంప్ తో మెక్సికన్ బోర్డర్ వాల్, టాక్స్
>> సవరణలు మరియు అనేక అంశాలపై విభేదిస్తున్నారు. బ్రౌన్ అమెరికాలో తుపాకీ
>> సంస్కృతిని నియంత్రించే విధంగా కఠినతరమైన చట్టాలు కావాలని కోరుతున్నారు.
>>
>> రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి రెనాకి ప్రసిడెంట్ ట్రంప్ కి గట్టి
>> మద్దతుదారు. ట్రంప్ అమలుచేస్తున్న వివిధ అంశాలకి కాంగ్రెస్ లో తన మద్దతు
>> అందజేస్తున్నారు
>> రెనాకి జాతీయ రైఫిల్ సంఘానికి గట్టి మద్దతుదారు.
>> .
>>
>>
>>
>> *పైన పేర్కొన్న పదవులకేగాక స్టేట్ రిప్రజెంటేటివ్, అటార్నీ జనరల్ వంటి పలు
>> ఇతర ముఖ్య పదవులకు కూడ ఎలక్షన్ జరుగుతుంది గావున, నవంబర్ 6న తప్పక వెళ్ళి
>> వోటు
>> హక్కు వినియోగించుకోగలరు. బాలెట్ పేపరు మీద వుండే పూర్తి వివరములకు​:
>> http://c3.thevoterguide.org/v/columbus18/build.do
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Ftrack%2Fclick%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D54cb2e6524%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=c0FHD02UVHqG4ptjmumjuGd1tdDDu8Yis2s944%2FvfWA%3D&reserved=0>*
>>
>>
>>
>>
>> *ఈ ప్రత్యేక సంచిక మీకు ఆనందాన్ని, అవసరమైన సమాచారాన్ని అందించిందని
>> భావిస్తూ
>> వచ్చే నెల మరిన్ని విలక్షణమైన వార్తలతో మీ ముందుకురావటానికి ఎదురుచూస్తూ..
>> మీ Columbus Civic.*
>>
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Ftrack%2Fclick%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D95b6c9779b%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=qIM07Qm672QDoEZ2UVGCsJ5Ul8kG7d4m0siCNFxVmz8%3D&reserved=0>
>> Share
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Ftrack%2Fclick%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3Dd99abd167e%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=phvFurlkqOM1qIfbtFPdNBJqnYy9TV0qd%2BgTJXFS3Dg%3D&reserved=0>
>>
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Ftrack%2Fclick%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3Dfee01e4dff%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=vWDeprbIW72RNiCEiiF7KFu5XffHWMmBo52TLsNhUjM%3D&reserved=0>
>> Tweet
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Ftrack%2Fclick%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D2cb56546a5%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=mHKqxzT1vBDpqEvB9UZjBsYxrAAtNprmSTbeFR4Wo0I%3D&reserved=0>
>>
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=http%3A%2F%2Fus19.forward-to-friend.com%2Fforward%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D8348f8e687%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=780TeC4W9KfK90SHxzx8UifgIlF9rDYnWTqZvUJRBNo%3D&reserved=0>
>> Forward
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=http%3A%2F%2Fus19.forward-to-friend.com%2Fforward%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D8348f8e687%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=780TeC4W9KfK90SHxzx8UifgIlF9rDYnWTqZvUJRBNo%3D&reserved=0>
>>
>> Written by Sai Rayala
>> Translated by Venkat Kantamneni.
>> Reviewed by Dr. Rao Revuru.
>> *Copyright © 2018 The Columbus Civic, All rights reserved.*
>> You are receiving this email because you opted in via our website.
>>
>>
>> Want to change how you receive these emails?
>> You can update your preferences
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Fprofile%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D9130432307%26e%3Dd33b51208f&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715706195&sdata=yVnbx1xN4bD89QsgQ9Qa0I1cwj%2BqzeJVfGwWFvPvE74%3D&reserved=0>
>> or unsubscribe from this list
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=https%3A%2F%2Ftwitter.us19.list-manage.com%2Funsubscribe%3Fu%3Dbdaf0491093144cd3651e3454%26id%3D9130432307%26e%3Dd33b51208f%26c%3D8348f8e687&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715862446&sdata=xiz3EmBPKU8%2B52BxfmutzP3IIm6C3aX0rINRL2XG7TU%3D&reserved=0>
>> .
>>
>> [image: Email Marketing Powered by Mailchimp]
>> <https://nam05.safelinks.protection.outlook.com/?url=http%3A%2F%2Fwww.mailchimp.com%2Fmonkey-rewards%2F%3Futm_source%3Dfreemium_newsletter%26utm_medium%3Demail%26utm_campaign%3Dmonkey_rewards%26aid%3Dbdaf0491093144cd3651e3454%26afl%3D1&data=02%7C01%7C%7C7500de5dae784623659208d63eda1588%7C84df9e7fe9f640afb435aaaaaaaaaaaa%7C1%7C0%7C636765503715862446&sdata=vLHdEF6IG7oL3yD503VbeUqkiEKjEPptcENqwKqHej4%3D&reserved=0>

nv rao

unread,
Oct 31, 2018, 11:55:59 AM10/31/18
to aprs...@googlegroups.com
చాల బాగుంది. సాయిదీపిక కృషి అభనందనీయం.
ఇలాంటివి ఇండియాలో కూడ ఉంటే బాగుంటుంది

Regards & Thanks
Venkat Nalla

johnson gurram

unread,
Oct 31, 2018, 1:07:17 PM10/31/18
to aprs...@googlegroups.com
Good initiative.
Well intended.
Sufficiently informative.

Convey my appreciation to Sai for her efforts. Also convey my good wishes for her future editions.

- Johnson.

Reddy Mallidi

unread,
Oct 31, 2018, 4:46:05 PM10/31/18
to aprs...@googlegroups.com
ఆర్సిహెచ్, సాయి దీపిక ప్రత్యేక సంచిక అద్భుతముగా ఉన్నది. ముఖ్యంగా తను ఇన్నేళ్ళ నుంచీ అమెరికా లొ స్థిరపడ్డా తెలుగు వ్రాత బ్రహ్మాండం గా ఉంది. ఇలాంటివి ముందు ముందు మరింతగా వ్రాసి ఘన కీర్తిని పొందాలని ఆశీస్సులు అందిస్తున్నా.

వ్యాఖ్యలు:
ఇది ఎవరి కోసం వ్రాయబడింది? చదువరులు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళా? లేక ఆంధ్రా లొ ఉన్న తెలుగు వాళ్ళా? దాన్ని బట్టి కొన్ని వివరాలు అనవసరం కావచ్చు. ఉదాహరణకి అమెరికా లొ ఉన్న తెలుగు వాళ్ళకయితే కాంగ్రెస్ సభ్యులకు 2 ఏళ్ళ కోసారి ఎన్నికలు అన్న సంగతి తెలుస్తుంది. ఆంధ్రా లొ ఉన్న తెలుగు వాళ్ళకయితే సెనేటర్లు 6 ఏళ్ళ కోసారి ఎన్నికల్లో నిలబడతారని వివరించాలి.

కొన్ని పద సూచనలు:

మందుల వినియోగం (మాదక ద్రవ్య వినియోగం); పబ్లిక్ పాఠశాలలకు (ప్రభుత్వ పాఠశాలలకు); అబార్షన్ (గర్భస్రావం); కాంగ్రెస్ మాన్ ( కాంగ్రెస్ ప్రతినిధి); "నేషనల్ రైఫుల్ అసోసియేషన్" అని పూర్తిగా నన్నా వాడాల్సింది లేదా "జాతీయ తుపాకీ సంఘం" అని ఐనా వాడాల్సింది




--

latchaiah chirumamilla

unread,
Oct 31, 2018, 7:25:11 PM10/31/18
to aprs...@googlegroups.com
చంద్ర, చాలా బాగుంది. సాయి దీపికకు  శుభాశీస్సులు.
Reply all
Reply to author
Forward
0 new messages