ఆహ్వాన పత్రిక
తెలంగాణా లైబ్రరీ అసోసియేషన్ అధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ కి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.
ఎందుకంటే నా మాటగా .... మన రాష్ట్రంలో లైబ్రరీస్ చాల తక్కువగా వున్నాయి. తెలంగాణా ఆవిర్బావం తరువాత ఉన్నత విద్య యొక్క అభివృద్ధి అందులో మన లైబ్రరీస్ యొక్క ఆవశ్యకత చాల వుంది అందువల్ల మనం ఈ మీటింగ్ KG to PG - FREE EDUCATION FOR ALL:
ROLE AND DEVELOPMENT OF LIBRARIES ఎప్పుడైతే లైబ్రరీస్ అబివృద్ది చెందుతాయో అప్పుడు ఆటోమాటిక్ గా మనం అబివృద్ది చెందుతాం
దీని గురించి ప్రొఫెసర్ లక్ష్మన్ రావు గారు ఎంతో చొరవ తీసుకొని వీరందరితో మాట్లాడి వారిని ఈ ప్రోగ్రాం కి invite చేస్తున్నారు అందువల్ల మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయగలరు.
(ALL OUR EFFORTS ARE TO ESTABLISH AND DEVELOP LIBRARIES, TO MANAGE THESE LIBRARIES, WE DEMAND FOR FILLING UP OF ALL POSTS IN ALL TYPES OF LIBRARIES. DONT FORGET TO ATTEND, GET YOUR FRIENDS AND MAKE IT SUCCESS)
TELANGANA LIBRARY ASSOCIATION
and
CITY GRANTHALAYA SAMSTHA, HYDERABAD
Cordially Invite You to the Seminar On
KG to PG - FREE EDUCATION FOR ALL:
ROLE AND DEVELOPMENT OF LIBRARIES
and
Release of book
“Emerging paradigms in Library and Information Science:
A Festschrift to Prof N Laxman Rao”
Chief Guest
SRI BANDARU DATTATREYA
(Hon’ble Minister for Labor and Employment, Govt of India)
Speakers
Prof G Haragopal
(Rtd. Professor, Univ of Hyderabad and Eminent Educationist)
Prof M Kodandaram
(Osmania University and Chairman, JAC)
Sri Allam Narayana
(Chairman, Telangana Press Academy)
Prof K Nageshwar, MLC
(Editor, Hans India Newspaper)
Sri K Janardhan Reddy, MLC
Prof G Krishna Reddy
(Osmania University and Director, ICSSR-SRC)
VENUE : CITY CENTRAL LIBRARY
Date : Sunday 15 March 2015 at 9.30 am
Prof N Laxman Rao Dr Ravikumar, Chegoni Mr A V N Raju
President, TSLA Secretary, TSLA Secretary, CGS
8 8 9 7 5 4 8 4 5 0