బోయపాటికి దమ్ముంది.. ఎన్టీఆర్ కు ఉందా..?

11 views
Skip to first unread message

brad pitt

unread,
Sep 19, 2016, 6:38:01 AM9/19/16
to
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి జోరులో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో పాటు నటుడిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో తన కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటువంటి టైమ్ లో ఇప్పుడు చేయబోయే సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను పట్టాలెక్కించడానికి ఓ స్టార్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తుండటం విశేషం. goo.gl/5b4al3
Reply all
Reply to author
Forward
0 new messages