తెలుగు భాషాభివృద్ది చేయునావశ్యకత

32 views
Skip to first unread message

Teluguseva

unread,
Apr 29, 2011, 8:28:59 AM4/29/11
to తెలుగు సేవ
తెలుగు భాషాబిమానులందరికి నా నమస్కారములు,
తెలుగు భాషను సమున్నతస్థాయికి అభివృద్ది చేయటము, ఈ గ్రూపు లక్ష్యము.
ఎన్నో కారణాలవలన తెలుగు కవుల రచనలు ఆశక్తిగల పాఠకులకు చేరలేకపొతున్నవి.
ఇంటర్నెట్ అనే సాంకేతిక మాద్యమము ద్వారా కవుల రచనలను పాఠకులకు అందించుట
మరియు పాఠకుల అభిప్రాయములను కవులకు తెలుపుట ద్యారా, ఈ గ్రూపు తెలుగు
వారిని కలిపె ఒక వేదిక. తెలుగు భాషాభివృద్ది చేయునావశ్యకత మరియు
మార్గములు వివరించు ఆరు (6)వ్యాసములు ఈ క్రింది అనుసంధానంలో (link)
ఇవ్వబడినవి. తెలుగు భాషాభిమానులకు తప్పనిసరిగ చదువమని మా ప్రార్ధన.
ఈ గ్రూపులొ సభ్యులుగా చేరి వారి భావనలను తరచుగ వ్యక్తపరుచవలసినదిగ తెలుగు
భాషాభిమానులందరిని అబ్యర్ధించుచున్నాను.
తెలుగు భాషాభివృద్ది దీక్షతొ
తెలుగుసేవ.
----------
తెలుగుభాష సమున్నత వికాసము సాధించు కార్యాచరణ ప్రణాలిక
https://docs.google.com/document/d/1G7s17OGJlYvCSnFPAN6jQmummFYLv4gdL_juHYiCdD4/edit?authkey=CPP8h84I&hl=en_GB#
ప్రస్తుతము మన రాష్టృములో ఇంగ్లీషు భాషలో జరుగుతున్న అన్ని పనులను
తెలుగుభాషలో పూర్తిగా అమలుచేయుట ఈ వ్యాసలక్ష్యము. వ్యాసములో కార్యాచరణ
ప్రణాలిక వివరముగ ప్రతిపాదించబడినది. ఈ మహత్తరకార్యము సాధించుటకు ఒక్క
రోజు తెలుగువారి అదాయము మాత్రమే అవసరము. ఈ కార్యము ఫలించు సాధన, సంపత్తి
తెలుగువారికి సంవృద్ధిగా ఉన్నవి. ఒక్క ధృడ సంకల్పము మాత్రమే చేయవలసి
ఉన్నది.
................................................................................
తెలుగును అభివృద్ది చెందిన భాషగ ఎలా తీర్చిదిద్దాలి.
https://docs.google.com/leaf?id=0Bx9_5zViSEBGNzliYjE5ZTctY2NkZC00ZTM4LWFjODktOTgyNzJlOWJhYjQ0&authkey=CM_RrhQ&hl=en_GB
రాష్టృప్రజలు ఆర్ధికముగా మరియు సంస్కృతి పరముగా ప్రగతి సాధించుటకు
తెలుగుభాషను ఇతర అభివృద్ది చెందిన భాషలతో సమానముగ వృద్ది చేయవలసియున్నది.
తెలుగుభాష ఏ విధముగా వెనుకబడియున్నది, కావలసిన మార్పులు వివరించబడినది.
రాష్టృప్రభుత్యము మరియు రాష్త్రప్రజలు ఈ మహత్తర కార్యమును సాధించుటకు
అన్నివిధముల కృషి చేయవలసియున్నది.
................................................................................
ఆంగ్లాన్ని అనుకరిద్దాం!!
https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0Bx9_5zViSEBGZDViMmM3ZmMtNmEyZC00NzM3LTgxY2ItZThiNDUxMGUzNTkz&authkey=CLz4g94K&hl=en_GB
ఆంగ్ల భాష ఏలా ప్రపంచయున్నత శిఖరాలు చేరినది వివరిస్తు 'ఉప్పలథఢియం
వెంకటేశ్వర' గారు రచించిన వ్యాసము పాఠకుల కొరకిక్కడ వ్యాసపట్టికలో
(files) పొందుపరచుచున్నాను. తెలుగు భాష ఆంగ్ల భాషను స్పూర్తిగ తీసుకొని
ఆధునిక భాషగా పరిణితి చెందవలసి యున్నది.
................................................................
MYTHS ABOUT ENGLISH

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0Bx9_5zViSEBGY2JkOGM2ZGYtM2RjYy00MzJhLTlkYzYtZmY2NTM1NGY5ODg3&authkey=CJTP150I&hl=en_GB
భారత దేశము ఆంగ్ల భాషకు పెద్ద పీట వేసి ఏ విధముగ దెశ భాషలను అధోగతి
పట్టిస్తున్నది వివరిస్తున్న, ఒక ఆంగ్ల వ్యాసమును ఇక్కడ వ్యాసపట్టికలో
(files) పొందు పరచుచున్నాను.
.........................................................................
మన తెలుగును కాపాడుకోవటమెలా?

ఇప్పుడున్న మాములు తెలుగు భాషను పరిపాలనా భాషగా, బోధనా భాషగా మరియు
చివరిగా పరిభాషగా ఏలా రూపాంతరము గావించబడవలసినది వివరించుచు 'చీకోలు
సుందరయ్య' గారు వ్రాసిన వ్యాసము, ఈ క్రింది అనుసంధానంలో (link)
ఉన్నది.
http://www.eenadu.net/sahithyam/display.asp?url=main332.htm
...............................................................................................
తెలుగదేలయన్న ....

"ఒక నిరంకుశునికి ఊండే అధికారం నాకు ఊంటే మన బాలబాలికలకు విదెశీభాష
ద్యారా విద్యాబోధన చేయటము ఈరోజే నిలిపివెసేవాణ్ణి" మహాత్మ గాంధీ

మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను వివరించుచు 'డాక్టరు యల్లాప్రగడ
మల్లికార్జునరావు' గారు వ్రాసిన వ్యాసము, ఈ క్రింది అనుసంధానంలో (link)
లో ఉన్నది.
http://www.eenadu.net/sahithyam/display.asp?url=main251.htm

Reply all
Reply to author
Forward
0 new messages