సామెతలు

5 views
Skip to first unread message

D. Subrahmanyam

unread,
Nov 22, 2010, 10:21:20 AM11/22/10
to తెలుగు సేవ
మిత్రులకు వందనాలు. మీ అందరి ప్రోత్సాహంతో ఇప్పటికి 2000 సామెతలను నా
బ్లాగులో పోష్టు చేసాను. అకారాది క్రమంలో ఇప్పటికి ' క ' పూర్తి అయ్యి '
కా ' అక్షరం తొ మొదలయ్యే సామెతలు పోష్టు చేస్తున్నాను. దయచేసి మీరందరు
ఒక్కసారి నా బ్లాగు చూసి మీ అమూల్యాభిప్రాయాలను తెలియచేయగలరు.


http://dsubrahmanyam.blogspot.com/

నెనర్లు,
భవదీయుడు
సుబ్రహ్మణ్యం.

Reply all
Reply to author
Forward
0 new messages