"శతకసాహిత్యం"

24 views
Skip to first unread message

D. Subrahmanyam

unread,
Jun 3, 2013, 7:17:32 AM6/3/13
to telug...@googlegroups.com
మిత్రులందరికి విన్నపం
నేను ఇదివరలో తెలియచేసినవిధంగా "శతకసాహిత్యం" అనే ఒక క్రొత్తబ్లాగును ప్రారంభించి దాదాపు 550 శతకముల లిష్టును తయారుచేసి పొందుపరిచాను. ప్రస్తుతం ఒక్కొక్కటిగా శతకాలను పోష్టుచేస్తున్నాను. దయచేసి మీరు నాబ్లాగును సందర్శించి మీ అమూల్యాభిప్రాయాలను తెలియచేయగలరు. అదేవిధంగా మీవద్ద ఏమైనా శతకాలు ఉన్నయెడల నాతోపంచుకోగలిగితే అవికూడా బ్లాగులో పొందుపరచగలను. తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ ప్రస్తుతకాలంలో చాలావరకు ఆదరణతగ్గిన మాట వాస్తవం. అమూల్యమైన మన ఈ సాహితీసంపదను ఒకచోట చేర్చి మనభావితరాలకు అందించాలి అనే నా ఈ ప్రయత్నంలో మీ సహాయసహకారాలు కోరుతున్నాను. అందరికి ముందస్తుగా ధన్యవాదములు. నా బ్లాగు లింకు క్రింద ఇస్తున్నాను.
సుబ్రహ్మణ్యం.

Rao H. Addanki

unread,
Jun 3, 2013, 6:45:55 PM6/3/13
to telug...@googlegroups.com
Hello Sir, 

You may want to change the url to:


It currently reads:

Shatakshityam.blogspot.com ( 'a' is missing in 'Sahityam' and I am not sure why 'Sh' in stead of 'S' in the beginning?)

Thanks
Rao Addanki

 


Date: Mon, 3 Jun 2013 04:17:32 -0700
From: devarakonda....@gmail.com
To: telug...@googlegroups.com
Subject: "శతకసాహిత్యం"
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు సేవ" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to teluguseva+...@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/teluguseva?hl=te.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 
Reply all
Reply to author
Forward
0 new messages