తెలుగు సేవ

1–30 of 153
తెలుగు భాషాబిమానులందరికి నమస్కారములు,

తెలుగు భాషను సమున్నతస్థాయికి అభివృద్ది చేయటము, ఈ గ్రూపు లక్ష్యము.
ఎన్నో కారణాలవలన తెలుగు కవుల రచనలు ఆశక్తిగల పాఠకులకు చేరలేకపొతున్నవి.
అంతర్‌జాలము అనే సాంకేతిక  మాద్యమము ద్వారా కవుల రచనలను పాఠకులకు అందించుట
మరియు పాఠకుల అభిప్రాయములను కవులకు తెలుపుట ద్యారా, ఈ గ్రూపు తెలుగు
వారిని  కలిపె  ఒక  వేదిక. ఈ గ్రూపులొ సభ్యులుగా చేరి వారి భావనలను తరచుగ వ్యక్తపరుచవలసినదిగ తెలుగు
భాషాభిమానులందరిని   అబ్యర్ధించుచున్నాను.
 
తెలుగు  భాషాభివృద్ది దీక్షతొ
తెలుగుసేవ.
28/10/2007