|
🕉 27-జులై-2018
(శుక్రవారం) - ఆషాఢ పౌర్ణమి
👉
ఆషాఢ పౌర్ణమి
– గురుపౌర్ణమి - వ్యాసపౌర్ణమి
అన్నీ ఒక్కటా, వేరు వేరా ?
👉
గురుపౌర్ణమికి
ఆ పేరు ఎలావచ్చింది ?
👉
ప్రతిమానవుడిపై
ఉన్న ఋణాలు ఏమిటి ? ఏ ఏ ఋణాలను
ఎలా తీర్చుకోవాలి ?
👉
ఈ పవిత్రమైన
రోజున గురువులను ఎందుకు
పూజించాలి ?
👉
అష్టాదశ
పురాణాలు, పంచమవేదమనబడే మహాభారతం,
ఉపనిషత్తులసారము - బ్రహ్మవిద్యా ప్రతిపాదితము -
యోగశాస్త్రమైన భగవద్గీత, వేదాలకు అంతములోఉన్న
ఉపనిషత్తులు, అత్యున్నత సాధకులు - జిజ్ఞాసువుల సర్వ
సందేహాలు తీర్చే బ్రహ్మసూత్రములు
మానవాళికి అందించినదెవరు ?
వారి గొప్పతనమేమిటి ?
👉
సామాన్యులకు
భక్తి మార్గాన్ని, మోక్షార్ధులకు
జ్ఞానమార్గాన్ని చూపించిన ధీమంతుడు
ఎవరు ?
👉
దేశాంతర,
కాలాంతర, లోకాంతర వస్తు సాక్షాత్కారం
కలిగించిన మహామహిమాన్వితుడు
ఎవరు ? 👇
పూజ్య
గురుదేవుల ప్రవచనం ద్వారా సమాధానాలు తెలుసుకోగలరు:
https://youtu.be/X7bNhDOWdP8
Subscribe :
Youtube : https://www.youtube.com/user/rajanipraveen07
Whatsapp : https://chat.whatsapp.com/5AAgc6YG7xGFCFTJC9EPXd
Telegram : https://t.me/srichalapathirao
|
|

|
|