పేజీ నుండి పుట వరకు - నేంస్పేసు నుండి నామసీమ వరకు

7 views
Skip to first unread message

రాకేశ్వర రావు

unread,
Jan 29, 2010, 4:42:13 AM1/29/10
to తెలుగువికీ

పుట అనేటి క్లుప్తమైన అచ్చ తెలుగు పదం వున్నప్పుడు పేజీ అని వాడడం సమంజసం
కాదని తీర్మానించుకున్నాము కాబట్టి.
పేజీ నేంస్పేసు నుండి పుట నామసీమకు మార్చడం ఎలా?

నేంస్పేసు - ఉత్తరాదివారు నేన్‌స్పేసు అంటారు. హంస ని హన్స అన్నట్టు.
నేంస్పేసుకు నామసీమ అనేది చాలా బాగా కుదురుతుందని నా అభిప్రాయం. రెండు
సూర్యగణాలు అవ్వడం వలన దీనికి అచ్చతెనుగుదనం బాగా వుంది. పైపెచ్చు
అర్థమవ్వడానికి కూడా బాగుంది.

ఈ రెండు మార్పులూ జరిగే విధానం ఎలా?
transwiki ద్వారా వెళ్ళాలా? bugzilla ద్వారా వెళ్ళాలా?

శ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్రశ్ర

మాట్లాడదలచుకొన్నవారికి ఇదే అఖరి అవకాశం, అభ్యంతరం తెలుపకున్న ఆమోదంగా
పరగణింపఁబడుతుంది.

క్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్ష

Media అనే పదానికి కూడా తెలుగు పదం "మాధ్యమాలు" వాడితే బాగుంటుందని కొత్త
ప్రతిపాదన.

మీ
రాకేశ్వర

Sirish Kumar Tummala

unread,
Jan 29, 2010, 4:52:22 AM1/29/10
to telug...@googlegroups.com
'నామసీమ' చాలా బాగుంది. కంటెంటులోని 'మీడియా'కు మాధ్యమాలు అనే మాట సరిపోదేమోననిపిస్తోంది!

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com

2010/1/29 రాకేశ్వర రావు <rake...@gmail.com>

--
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి

Sirish Kumar Tummala

unread,
Jan 29, 2010, 4:53:07 AM1/29/10
to telug...@googlegroups.com
నేమ్‌స్పేసుకు గతంలో 'పేరుబరి' అని సూచించిన గుర్తు!

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com

2010/1/29 Sirish Kumar Tummala <sirish...@gmail.com>

Veeven (వీవెన్)

unread,
Jan 29, 2010, 6:05:37 AM1/29/10
to telug...@googlegroups.com

29 జనవరి 2010 3:23 pm న, Sirish Kumar Tummala <sirish...@gmail.com> ఇలా రాసారు :

నేమ్‌స్పేసుకు గతంలో 'పేరుబరి' అని సూచించిన గుర్తు!

పేరుబరిని నేను విరివిగా వాడేస్తున్నాను.

--
Read Telugu blogs @ koodali.org

రాకేశ్వర రావు

unread,
Jan 30, 2010, 1:42:34 AM1/30/10
to తెలుగువికీ

On Jan 29, 4:05 pm, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> 29 జనవరి 2010 3:23 pm న, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com> ఇలా

> రాసారు :
>
> > నేమ్‌స్పేసుకు గతంలో 'పేరుబరి' అని సూచించిన గుర్తు!
>

> *పేరుబరి*ని నేను విరివిగా వాడేస్తున్నాను.

నామసీమ దుష్టసమాసం అవుతుంది. పేరుబరి కూడా చాలా బాగుంది. ఎలాగూ అది
వాడుతున్నాము కాబట్టి. దానిని అధికారికం చేయడం మంచిది.
రచయితకు నేను bugzilla లో వేశాను కానీ, దాని ఆమోదించడానికి ఏదో
అభిప్రాయసేకరణ జరిగి దాని ఫలితాలు చూపించాలఁట.
https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=22283

నేను అక్కడ ఈ గుంపుని అధికారిక గుంపుగా పేర్కొన్నాను (అది
నిజంగాదనుకుంట).
అక్కడ పి౮౫౮పాము అనేటతను ఏ మెయిలింగు లిష్టుల గురించి మాట్లాడుతున్నాడో
చెప్పగలరా?
అలానే ఆ అభిప్రాయసేకరణ (poll) ఎక్కడ చేయాలో మఱి ?

పేజీ - పుట
ఫైలు - దస్త్రం
నేంస్పేస్ - పేరుబరి
మీడియా - మాధ్యమాలు

రాకేశ్వర

Veeven (వీవెన్)

unread,
Jan 30, 2010, 2:43:44 AM1/30/10
to telug...@googlegroups.com

30 జనవరి 2010 12:12 pm న, రాకేశ్వర రావు <rake...@gmail.com> ఇలా రాసారు :

On Jan 29, 4:05 pm, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> 29 జనవరి 2010 3:23 pm న, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com> ఇలా
> రాసారు :
>
> > నేమ్‌స్పేసుకు గతంలో 'పేరుబరి' అని సూచించిన గుర్తు!
>
> *పేరుబరి*ని నేను విరివిగా వాడేస్తున్నాను.

నామసీమ దుష్టసమాసం అవుతుంది. పేరుబరి కూడా చాలా బాగుంది. ఎలాగూ అది
వాడుతున్నాము కాబట్టి. దానిని అధికారికం చేయడం మంచిది.
 
రచయితకు నేను bugzilla లో వేశాను కానీ, దాని ఆమోదించడానికి ఏదో
అభిప్రాయసేకరణ జరిగి దాని ఫలితాలు చూపించాలఁట.
https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=22283

నేను అక్కడ ఈ గుంపుని అధికారిక గుంపుగా పేర్కొన్నాను (అది
నిజంగాదనుకుంట).
అక్కడ పి౮౫౮పాము అనేటతను ఏ మెయిలింగు లిష్టుల గురించి మాట్లాడుతున్నాడో
చెప్పగలరా?
అలానే ఆ అభిప్రాయసేకరణ (poll) ఎక్కడ చేయాలో మఱి ?

te.wikisource.org సైటులోనే.
 
పేజీ - పుట
ఫైలు - దస్త్రం
నేంస్పేస్ - పేరుబరి
మీడియా - మాధ్యమాలు

రాకేశ్వర

>
> --
> Read Telugu blogs @ koodali.org

--
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి
Reply all
Reply to author
Forward
0 new messages