నమస్సులు తెలుగులో పద సృజన అన్న అంశం మీద పరిశోధన

68 views
Skip to first unread message

Parvatheeswara Sarma Rambhatla

unread,
Aug 8, 2016, 5:22:24 PM8/8/16
to తెలుగుపదం
అందరికీ నమస్సులు. నేను రాంభట్ల పార్వతీశ్వర శర్మ
తెలుగులో పదసృజన అన్న అంశం మీద పరిశోధన చేస్తున్నాను. మీకు పరిచయమున్న మార్గదర్శకాలను అందించే పుస్తకాలను గూర్చి నాతో పంచుకోగలరు. మీ విలువైన సలహాలు నాకు చాలా అవసరం. ధన్యవాదాలు.

Sri Raghava Kiran Mukku

unread,
Aug 8, 2016, 9:51:59 PM8/8/16
to telug...@googlegroups.com

తాడేపల్లి వారి పదనిష్పాదనకళ చూడండి.

Dr.R.P.Sharma

unread,
Aug 11, 2016, 10:07:02 AM8/11/16
to తెలుగుపదం
అయ్యా నమస్కారములు.

ఏ భాషలోనైనా పదాల సృష్టి అనేది ఉన్నపదాలనుండి జరగాల్సిందే అనుకుంటా!

``నాsసతో భావ మాయాతి నాsభావో విద్యతే సతః'' అని కదా ఆర్యోక్తి..

ఇక ఇదివరకే ఉన్న పదాలనుండి పదసృజన రెండు విధాలుగా చేయ వచ్చు. 

1.కృదంతాలు  (Primary derivatives)
2.తద్ధితాంతాలు (Secondary derivatives)

 వీటిని అధ్యయనం చేయడం ద్వారా పదసృజన చేయవచ్చు.

వీటి గురించి మీకు నా పరిశోధనా గ్రంథం ``శ్రీమదాంధ్ర మహాభాగవతంలో కృత్తద్ధిత ప్రయోగాలు" (అముద్రితం అయినా soft copy లభ్యం) ఉపయోగ పడవచ్చు.అందులోనే మీ పరిశోధనకు అవసరమైన సామగ్రికి మార్గదర్శకాలూ లభిస్తాయనుకుంటున్నా.

రాఘవగారు చెప్పినట్లు 
తాడేపల్లి వారి పదనిష్పాదనకళ ను తప్పక చూడండి.

ఇంక - మునుముందు మీ పరిశోధనలో నేనేమైనా ఉపయోగపడగలిగితే ధన్యుని కాగలను.అవసరాన్నిబట్టి నాకు మీరు ఫోన్ చెయ్యవచ్చు.


- విద్వద్విధేయుడు,
రామక పాండురంగ శర్మ,
 9553602434
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సంసృతాంధ్ర పుస్తకాల ఖజానా - తెలుగుపరిశోధన



Reply all
Reply to author
Forward
0 new messages