self-evolving

已查看 15 次
跳至第一个未读帖子

Radhika Ts

未读,
2014年11月10日 08:21:522014/11/10
收件人 telug...@googlegroups.com
self-evolving కి తెలుగు పదం ఏమిటి?

రమణా రావు ముద్దు

未读,
2014年11月11日 09:43:412014/11/11
收件人 telug...@googlegroups.com

  self evolving అనే పదానికి తెలుగులో '' స్వయంవృద్ధి చెందుతున్న '' లేక స్వయం మార్పుచెందుతున్న '' అంటే సరిపోతుంది  అనుకొంటున్నాను.

On 10 November 2014 18:51, Radhika Ts <valli....@gmail.com> wrote:
self-evolving కి తెలుగు పదం ఏమిటి?

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Pulikonda

未读,
2014年11月11日 11:19:082014/11/11
收件人 telugupadam
స్వవికాసం అని మరింత క్లుప్తంగా చెప్పవచ్చు. సుబ్బాచారి పులికొండ.

--
Prof. P.  Subbachary
Head, Department of Folklore and Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dravidian University
Kuppam 517425
A.P

రమణా రావు ముద్దు

未读,
2014年11月12日 09:38:152014/11/12
收件人 telug...@googlegroups.com
yes

Marripoodi Mahojas

未读,
2014年12月30日 00:26:402014/12/30
收件人 telug...@googlegroups.com
సంస్కృత అధ్యాపకుడుగా పనిచేస్తున్న నా మిత్రుణ్ణడిగితే Self-evolving కి "స్వయం పరిణమంతం" అనాలంటున్నాడు. విజ్ఞులు నిర్ణయించగలరు. 

Marripoodi Mahojas

未读,
2014年12月30日 02:03:592014/12/30
收件人 telug...@googlegroups.com
స్వయం పరిణతం అంటే ఇంకొంచెం క్లుప్తంగా ఉంటుందో పరిశీలించండి. 

PRASAD

未读,
2015年1月1日 05:39:142015/1/1
收件人 vAIShalI........ lYf iSs So exqUIsIte.......!
స్వయం  ఉద్భవం
స్వయోధ్బవం
స్వీయ ఉధ్బవం
స్వీయోద్భవం
తనకుతానే

On 30 December 2014 at 12:33, Marripoodi Mahojas <mahojasm...@gmail.com> wrote:
స్వయం పరిణతం అంటే ఇంకొంచెం క్లుప్తంగా ఉంటుందో పరిశీలించండి. 

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.



--
Yours lovingly,
(JVRKPRASAD)

raki gollapelli

未读,
2015年1月1日 06:12:162015/1/1
收件人 telug...@googlegroups.com

ఆత్మావలోకనం

回复全部
回复作者
转发
0 个新帖子