"support channels" మరియు "social channels" లకు సరయిన పదాలను సూచించ మనవి

26 views
Skip to first unread message

Ashok

unread,
Sep 21, 2015, 10:58:07 PM9/21/15
to తెలుగుపదం
నేను ఓ support solution software ను అనువదించాను, అందులో భాగంగా ఈ కింద తెలిపిన వాటికి సరయిన పదాలను సూచించ మనవి.

  1. support channel ( నాకు తోచిన పదం - "సహాయతా వాహకం")
  2. social channel = ( నాకు తోచిన పదం - "సామాజిక మాధ్యమ వాహకం")
  3. customer service = వినియోగదార సేవ
  4. customer care department = వినియోగదారసేవా విభాగం లేదా గ్రాహక సేవా విభాగం
  5. support portal = సహాయతా పోర్టల్


క్లుప్తంగా:

సంస్థలు మరియు వ్యాపార వర్గాలు వినియోగదారుల సందేహాలు తీర్చడానికి ఉపయోగపడే SAAS ఉపకరణం అది. వినియోగదారులు తమ ప్రశ్నలను ఈమెయిలు, చాట్ లేదా సామాజిక మాధ్యమాల ద్వారా సంధించవచ్చు. వివిధ మాధ్యమాలను ఆంగ్లంలో support channels అని, సామాజిక నెట్వర్క్ లకు సంబందించిన వాటిని social channels అనీ అంటాం.



వీవెన్

unread,
Sep 22, 2015, 8:06:18 AM9/22/15
to తెలుగుపదం
కొన్ని ప్రత్యామ్నాయాలు, సూచించాను, చూడండి.

19 సెప్టెంబర్, 2015 4:35 [PM] న, Ashok <ashokva...@gmail.com> ఇలా రాసారు :

నేను ఓ support solution software ను అనువదించాను, అందులో భాగంగా ఈ కింద తెలిపిన వాటికి సరయిన పదాలను సూచించ మనవి.

 
support channel ( నాకు తోచిన పదం - "సహాయతా వాహకం")

తోడ్పాటు మార్గాలు

social channel = ( నాకు తోచిన పదం - "సామాజిక మాధ్యమ వాహకం")

సామాజిక మాథ్యమ మార్గాలు, లేకపోతే తేలిగ్గా సామాజిక మార్గాలు
 
customer service = వినియోగదార సేవ
 
వినియోగదారుల సేవ

customer care department = వినియోగదారసేవా విభాగం లేదా గ్రాహక సేవా విభాగం

వినియోగదారుల సేవా విభాగం
 
support portal = సహాయతా పోర్టల్
 
తోడ్పాటు వేదిక

K V Ramana

unread,
Sep 22, 2015, 9:35:32 AM9/22/15
to telugupadam

వీవెన్ గారి సూచనలు సలక్షణంగా ఉన్నాయి

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Dayanand V

unread,
Sep 23, 2015, 1:39:32 AM9/23/15
to తెలుగుపదం


"వినియోగదార" స్థానం లో "వినియోగి" అంటే ఎలా ఉంటుంది?

customer - వినియోగి = వినియోగ దారుడు ( ) 
customer service - వినియోగి సేవ
customer care center - వినియోగి విచిన్తా కేంద్రము


Dayanand. 

Ashok

unread,
Sep 23, 2015, 11:04:21 AM9/23/15
to తెలుగుపదం
వీవెన్ గారూ, ధన్యవాదాలు !

అన్ని పదాలు చక్కగా ఉన్నాయి. కానీ, నాకు ఒక సందేహం.


సామాజిక మాథ్యమ మార్గాలు, లేకపోతే తేలిగ్గా సామాజిక మార్గాలు

channels కు "మార్గాలు" ను వాడడం వల్ల ఇతర ఇబ్బందులు ఎదురవుతాయేమోననిపిస్తోంది. ఉదాహరణకి ఒకే పుట లోని ఇతర వాక్యాలలో "channels" తో పాటు "ways" ను ఉపయోగించవలసి వస్తే, ఈ రెండు పదాల అర్థాలు conflict అవుతాయి కదా.

Ashok

unread,
Sep 23, 2015, 11:04:21 AM9/23/15
to తెలుగుపదం
దయానంద్ గారూ,

వినియోగి మరియు వినియోగి సేవ ను పరిమితం గానే ఉపయోగించగలం అనుకుంటున్నాను. అన్ని వేళలా వాడలేం.


ధన్యవాదాలు!

వీవెన్

unread,
Sep 23, 2015, 11:13:57 AM9/23/15
to తెలుగుపదం

23 సెప్టెంబర్, 2015 12:46 [PM] న, Ashok <ashokva...@gmail.com> ఇలా రాసారు :

వీవెన్ గారూ, ధన్యవాదాలు !

అన్ని పదాలు చక్కగా ఉన్నాయి. కానీ, నాకు ఒక సందేహం.

సామాజిక మాథ్యమ మార్గాలు, లేకపోతే తేలిగ్గా సామాజిక మార్గాలు

channels కు "మార్గాలు" ను వాడడం వల్ల ఇతర ఇబ్బందులు ఎదురవుతాయేమోననిపిస్తోంది. ఉదాహరణకి ఒకే పుట లోని ఇతర వాక్యాలలో "channels" తో పాటు "ways" ను ఉపయోగించవలసి వస్తే, ఈ రెండు పదాల అర్థాలు conflict అవుతాయి కదా.

అవునండీ. అలాంటి ఇబ్బంది లేకుండా వేర్వేరు భావనలకు వేర్వేరు పదాలు చూసి దేనికేవి నప్పుతాయో (ఉదా. దార్లు, పద్ధతులు) చూడండి.

Ashok

unread,
Sep 23, 2015, 10:56:24 PM9/23/15
to తెలుగుపదం
ధన్యవాదాలు, వీవెన్ గారూ!
అలాగే నాకు మరొక సందేహం. ఏ ఏ ఆంగ్ల పదాల కు వేటిని ఎంనుకోవాలనే దాని పై కొంత
సందిగ్ధత. మాములుగా మీరు ఎలా ఎన్నుకుంటారు?
సందర్భాన్ని బట్టి coined terms ను పరిచయం చేయవచ్చా? ఉదాహరణకు, channel కు వాహకం అని.

Reply all
Reply to author
Forward
0 new messages