ఇరుగు ఇంగళం పొరుగు మంగలం లో "ఇంగళం" అంటే అర్ధం ఏమిటి

57 views
Skip to first unread message

J Raavis

unread,
Sep 20, 2016, 2:07:08 AM9/20/16
to తెలుగుపదం
ఇరుగు ఇంగళం పొరుగు మంగలం లో "ఇంగళం" అంటే అర్ధం ఏమిటి

వీవెన్

unread,
Sep 20, 2016, 2:12:36 AM9/20/16
to తెలుగుపదం


On Tuesday, September 20, 2016 at 11:37:08 AM UTC+5:30, J Raavis wrote:
ఇరుగు ఇంగళం పొరుగు మంగలం లో "ఇంగళం" అంటే అర్ధం ఏమిటి

ఇంగలం = నిప్పు

Kiran Kumar Chava

unread,
Sep 20, 2016, 3:07:08 AM9/20/16
to telug...@googlegroups.com
Is it mangalam or mangaLam? 
Does this mean goodnessish? Or some other meaning? 
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam+unsubscribe@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.


--
----
~Kiran Kumar Chava

కంది శంకరయ్య

unread,
Sep 20, 2016, 3:30:26 AM9/20/16
to telug...@googlegroups.com
'ఇంగలం' అంటే నిప్పు అనీ, 'మంగలం' అంటే వేపుడు చట్టి అనీ నిఘంటువులు చెప్తున్నాయి. తమకు కావలసిన వస్తువులను సొంతంగా సమకూర్చుకోకుండా ఇరువు పొరుగు వారి వస్తువులను ఉపయోగించి కార్యం నెరవేర్చుకొనేవాళ్ళను గురించి ఇలా అంటారేమో? ఒకరి ఆర్థిక పరిస్థితిని గురించి చెప్పేటపుడు "ఆయన కేముంది? ఇరుగు ఇంగలం, పొరుగు మంగలం!" అంటారు. 
తెలుగు సామెతలపై వచ్చిన పుస్తకాలలో ఈ విషయం గురించి వివరణ దొరకవచ్చు.
కంది శంకరయ్య

“శంకరాభరణం”
http://kandishankaraiah.blogspot.in

కంది శంకరయ్య

unread,
Sep 20, 2016, 3:32:12 AM9/20/16
to telug...@googlegroups.com
కనీసం వంట చేసికొనడానికి అవసరమైన నిప్పు, చట్టి సొంతానికి లేక ఇరుగు పొరుగుల నుండి అరువు తెచ్చుకొని వండుకుంటారు అనే భావం కావచ్చు.

“శంకరాభరణం”
http://kandishankaraiah.blogspot.in

Kiran Kumar Chava

unread,
Sep 20, 2016, 12:16:10 PM9/20/16
to తెలుగు పదం గుంపు
Thank you. 
Reply all
Reply to author
Forward
0 new messages