Charge - చరజీవం, ప్రాణం

8 views
Skip to first unread message

Lanka Giridhar

unread,
Feb 9, 2014, 5:16:05 AM2/9/14
to telug...@googlegroups.com
చరాన్ని (mobile phone) ఛార్జి చేస్తున్నామంటే చరజీవ మిస్తున్నామనో ప్రాణం పోస్తున్నామనో అంటే ఎలా ఉంటుంది.

ఛార్జి, చరజీవం కాస్త పోలిక ఉన్న పదాల వలె వినిపిస్తాయి కూడాను.

మ. అరయం బ్రాణము సర్వశక్తు లిడి గార్యార్థంబు లీడేర్చు మూ
లరహస్యంబయి యుండు జీవులకు సల్లాపంబులన్ నిత్యమై
స్థిరభాగం బగుటన్ జరంబులును నిర్జీవంబు కా విద్ధరన్
జర జీవం బును ప్రాణ మన్న తగునా ఛార్జిన్ స్వభాషార్థమున్?

ఏమంటారు?

నమస్సులు, గిరి
Reply all
Reply to author
Forward
0 new messages