తెలుగువెలుగు పత్రిక సంపాదకీయంలో తెలుగుపదం గుంపు ప్రస్తావన

11 views
Skip to first unread message

వీవెన్

unread,
Dec 30, 2014, 4:10:51 AM12/30/14
to తెలుగుపదం
తెలుగువెలుగు డిసెంబర్ 2014 సంచికలో, సంపాదకీయ వ్యాసంలో తెలుగుపదం గుంపు గురించి ప్రస్తావించారు. ఉల్లేఖన ఇదుగోండి:

ఎప్పటికప్పుడు వినూత్న పదాల సృష్టి, ఆధునిక అవసరాలకు తగిన రీతిలో మాటల వాడుక ఊపందుకోవడానికి నిరంతర మథనం జరుతుండాలి. భాషాభిమానులు, సాంస్కృతిక సంఘాలు ఈ సామాజిక బాధ్యతను భుజాలకు ఎత్తుకోవాల్సి ఉంది. [...] 'తెలుగుపదం' లాంటి అంతర్జాల బృందాలు, 'ఆంధ్రభారతి' వంటి వెబ్‌సైట్లు చేతనైనంతలో భాషాయజ్ఞం చేస్తున్నాయి.
Reply all
Reply to author
Forward
0 new messages