Bio-similars

10 views
Skip to first unread message

Marripoodi Mahojas

unread,
Jan 24, 2015, 5:37:47 AM1/24/15
to telug...@googlegroups.com

బయో-సిమిలర్స్ అంటే ప్రధానంగా జీవుల నుంచి తీసుకున్న పదార్థాలే క్రియాశీలక చికిత్సాద్రవ్యంగా గలిగిన ఔషధాలు. బయో-సిమిలర్స్ ని వికిపీడియా ఈ క్రింది విధంగా నిర్వచిస్తో్ంది.

"Biosimilars, also known as follow-on biologics, are biologic medical products whose active drug substance is made by a living organism or derived from a living organism by means of recombinant DNA or controlled gene expression methods."

నేను పదనిష్పాదన కళ గ్రంథాన్ననుసరించి ఈ పదానికి ఒకటి-రెండు సమానార్థకాల్ని సిద్ధం చేశాను.

౧. జీవాదృశాలు
౨. జీవసదృశాలు

సభ్యులు పరిశీలించి బావున్నాయో లేదో చెప్పండి.

Marripoodi Mahojas

unread,
Mar 28, 2015, 6:31:09 AM3/28/15
to telug...@googlegroups.com
ఈ టపాకి ఇంతవఱకూ ఎవఱూ స్పందించలేదేంటి చెప్మా?
Reply all
Reply to author
Forward
0 new messages