కొన్ని కొత్త పదాలు (ప్రతిపాదనలు)

63 views
Skip to first unread message

Marripoodi Mahojas

unread,
Apr 22, 2015, 9:00:13 AM4/22/15
to telug...@googlegroups.com
కొన్ని ఆంగ్లపదాలకి తెలుగు నేనిలా అనుకుంటున్నాను. వీటి మధ్య అర్థపరంగా ఏ విధమైన సంబంధమూ లేదు.

elasticity = సాగుదల/ సాగుబాటు
random = చెదురు (ఉదా:- Random selection = చెదురెంపిక)
flexibility - సడలుబాటు (ఇది ఎక్కడో వాడగా చదివి జ్ఞాపకం పెట్టుకున్నది)
virgin plastic = తాజా ప్లాస్టిక్కు
conformity = ఒదుగుదల
cumulonimbus clouds = పుష్కలావర్త మేఘాలు (భాగవతంలోంచి తీసుకున్న పదం)
ordinance = ప్రోత్తర్వు, అధిశాసనం
humanoid robot = మానవరూప/ మానవాకార/ మానవ సదృశ/ మానవాదృశ/ మానవాభ/ మానవ నిభ మరజీవి
book-binding = పుస్తకాల కట్టకం
innocuous = సాత్త్వికమైన, నిష్ప్రమాదమైన

Marripoodi Mahojas

unread,
Apr 22, 2015, 11:38:08 PM4/22/15
to telug...@googlegroups.com
చిన్న సవరణ :

cumulonimbus clouds = పుష్కలావర్తక మేఘాలు

Lanka Giridhar

unread,
Apr 23, 2015, 12:13:51 AM4/23/15
to telug...@googlegroups.com

బాగు బాగు,
మీ ప్రయత్నం ఇలాగే కొనసాగించండి.

On 23 Apr 2015 11:38, "Marripoodi Mahojas" <mahojasm...@gmail.com> wrote:
చిన్న సవరణ :

cumulonimbus clouds = పుష్కలావర్తక మేఘాలు

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Samba Siva Rao Kolusu

unread,
Oct 19, 2015, 11:49:22 AM10/19/15
to తెలుగుపదం
'సాగుబాటు'  అంటే జరుగు బాటు అనే అర్థం లో వాడుక వుంది, కనుక అలా వాడలేము
'చెదురు' = scatter, not random
flexibility = వెసులుబాటు(ఒకానొక అర్థం లో) ?
conformity = బద్ధము???
Reply all
Reply to author
Forward
0 new messages