ATM

20 views
Skip to first unread message

Lanka Giridhar

unread,
Mar 30, 2014, 8:19:18 AM3/30/14
to telug...@googlegroups.com
క. ఇమ్ముగ నడిగిన తోడనె
సొమ్ముల నిచ్చి మురిపించు సుభగము లేటీ
యమ్ములు గుబేరనిభయం
త్రమ్ములు సిరులకు నెలవులు ప్రగతిపథమ్ముల్

అందువల్ల ఏటీయమ్ ను కుబేరయంత్రమో, ధనదయంత్రమో అనవచ్చు - వాడుకకు వీలుగా కుబేరము, ధనదము అనవచ్చునని నా ప్రతిపాదన. ఏమంటారు.

నమస్సులు, గిరి
Reply all
Reply to author
Forward
0 new messages