పచ్చిగాలి, పదాల వాడుకలను క్రోడీకరించడం

28 views
Skip to first unread message

వీవెన్

unread,
Nov 14, 2014, 11:41:21 AM11/14/14
to తెలుగుపదం
పచ్చి అనే పదానికి చాలా అర్థాలున్నాయి. కానీ స్వచ్ఛమైన లేదా తాజా అర్థంలో కూడా (ఉదా॥ పచ్చిగాలి) వాడుకలో ఉంది. ఇలాంటి వాడుకలను కూడా తెలుగుపదం వికీలో క్రోడీకరించవచ్చు. ఈ మధ్యే పచ్చిగాలి అన్న వాడుక నాకు తెలిసి దాన్ని నేను తెలుగుపదం వికీలో చేర్చాను.

ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages