ఆ నాలుగు పదాలు

29 views
Skip to first unread message

Marripoodi Mahojas

unread,
Mar 26, 2015, 11:01:07 PM3/26/15
to telug...@googlegroups.com
తెలుగుపదం జాలగూటిలో ఈ కింది నాలుగు పదాలకు తెలుగు సమానార్థకాలని సూచించమని ఇచ్చారు. ఇప్పటిదాకా ఎవరైనా సూచించారో లేదో నాకు తెలీదు. వాటిల్లో రెండింటికి నా పరిష్కారం :

Desktop Session =

Login Screen

abandon = పరిత్యజించు

Disturbance = భంగం

మిగతా రెండింటి మీదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

Samba Siva Rao Kolusu

unread,
Oct 19, 2015, 10:59:51 AM10/19/15
to తెలుగుపదం

Disturbance : అలజడి

abandon : విడుచు, వీడు
screen : తెర
session : అంకము ???

password : దాఁగురింత/ఒళగూత
privacy : గుట్టు
secrecy : రహస్యం/మర్మం/దాపరికం,
Reply all
Reply to author
Forward
0 new messages