చంద్రునికో నూలు పోగు

61 vistas
Ir al primer mensaje no leído

Samba Siva Rao Kolusu

no leída,
19 oct 2015, 10:59:51 a.m.19/10/2015
para తెలుగుపదం


https://sites.google.com/site/saasira/sarvam/saahithyam/naapythyam/chandhruniko-noolu-pogu

నాకు తెలిసినంతలో మనం   నిత్యం వాడే ఆంగ్ల పదాలకు తెలుగు/సంస్కృత పదాలను సేకరిస్తున్నాను  మరిన్ని ఎక్కువగా మరింత వేగంగా   వీటిని ప్రోది చేసేందుకు  తలా ఒక చేయి వేస్తే చేయవలసిన కార్యం సులువవుతుదని  మీ సాయం అర్ధిస్తున్నాను.  ఆసక్తి ఉన్న వారు ఈ పుట ని సవరించే అధికారం కోసం ఒక చిన్న వ్యాఖ్య  (comment) వ్రాయండి


Jayanth Varma B

no leída,
9 abr 2016, 10:33:32 p.m.9/4/2016
para తెలుగుపదం
సాంబ శివ గారు మీ ఆలోచన మీరు చేసే కృషి రెండూ నాకు నచ్చాయి. నా వంతు సాయం చేయ్యాలని ఉంది. కానీ నేను తెలుగులో అంత విద్యావంతున్ని కాదు. అందువల్ల నా సహాయం లెక్కలోకి రానంత చిన్నది అవ్వవచ్చు. అయినా పర్వాలేదు అనుకుంటే నన్ను మీ పుటలో ఒక సభ్యున్ని చెయ్యండి. చెయ్యగలిగిన సవరణలు చేస్తా. దొరికిన కొత్త పదాలు జేరుస్తా.

pavan mvs

no leída,
11 abr 2016, 1:33:24 a.m.11/4/2016
para telug...@googlegroups.com
సాంబశివ గారూ, మీరు ఫేస్బుక్ లో ఏదైనా గుంపు కానీ, పుట కానీ  నడుపుతున్నారా? దాని ద్వారా  అయితే మన సంభాషణలు సులభంగా ఉంటాయని నా అభిప్రాయం, ఉంటే తెలియచెయ్యండి..నేను కూడా ప్రయత్నిస్తా.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.



--
Thanks,
Pavan

Responder a todos
Responder al autor
Reenviar
0 mensajes nuevos