తెలుగులో   ఎక్స్ ప్రెస్ 

31 views
Skip to first unread message

hydka...@gmail.com

unread,
Aug 12, 2020, 12:58:01 PM8/12/20
to తెలుగుపదం
  ఎక్స్ ప్రెస్ కు తెలుగు సమానార్థకముగ "వడిబండి" , 
సూపర్ ఫాస్ట్  ఎక్స్ ప్రెస్ కు తెలుగు సమానార్థకముగ "కడువడిబండి"

ఈ పదాలు ఎల ఉన్నయో దయచేసి తెలుపగలరు.


ఇట్లు
కార్తికేయ

Vasu Valluri

unread,
Aug 13, 2020, 6:08:28 AM8/13/20
to telug...@googlegroups.com
కార్తికేయగారికి నమస్కారం!

మీరు ఎక్స్ప్రెస్స్ అనే పదాన్ని రైలు బండ్లకి మాత్రమే వర్తింపజేస్తూ సమానార్ధకం కోసం వెతుకుతున్నారు. ఇది సరికాదు మీ ద్రుక్పధాన్ని పెంచండి.
వేగ, అతివేగ, మహావేగ, వాయువేగ పదాలు స్ఫురిస్తున్నాయి. 
వాసు వల్లూరి

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/b9b7a6c3-b6ad-4a60-a50c-f2abc8c26b1cn%40googlegroups.com.


--
Best Regards
Vasu
9392447590
9849271701

Disclaimer:

This email and any files transmitted with it are confidential and intended solely for the use of the individual or entity to whom they are addressed. If you have received this email in error please notify the system manager. This message contains confidential information and is intended only for the individual named. If you are not the named addressee you should not disseminate, distribute or copy this e-mail. Please notify the sender immediately by e-mail if you have received this e-mail by mistake and delete this e-mail from your system. If you are not the intended recipient you are notified that disclosing, copying, distributing or taking any action in reliance on the contents of this information is strictly prohibited.

Karthikeya Buddhiraju

unread,
Aug 19, 2020, 10:34:30 PM8/19/20
to telug...@googlegroups.com
వేగ
మహా వేగ
వాయు వేగ
అనునవి తెలుగు పదములు కావు.అవి సంస్కృత పదములు.

Karthikeya Buddhiraju

unread,
Aug 19, 2020, 10:34:52 PM8/19/20
to telug...@googlegroups.com
నేను కేవలం రైలు బండ్లకు మాత్రమే ఈ పదములను సూచించుటలేదు.
ఎక్స్ ప్రెస్ అను పదము రైలు బండ్లు కాక ఇతర పదములకు వాడినపుడు కూడా ఈ పదమును వాడవచ్చును.
ఉదాహరణము
ఎక్స్ ప్రెస్ పోస్ట్-- వడి తపాలా
ఎక్స్ ప్రెస్ హైవే-- వడిబాట
ఫాస్ట్ ట్రాక్ కోర్ట్- వడి న్యాయస్థానములు



On Thu, 13 Aug 2020, 15:38 Vasu Valluri, <vallur...@gmail.com> wrote:

Vasu Valluri

unread,
Aug 20, 2020, 12:28:26 AM8/20/20
to telug...@googlegroups.com
కార్తిక్ 
వేగం తెలుగు కాకపోతే నేనింతవరకు తెలుగులో ఒక్క పుస్తకం కూడా చదవలేదన్నమాట. అసలు తెలుగువాడినే కాదేమో. నువ్వు ఏ ప్రమాణం ఆధారంగా అవి తెలుగు కాదు అంటున్నావో తెలపగలవు. స్పీడ్ అనే ఆంగ్ల పదానికి అర్ధం కోసం చూస్తే వేగం అనే పదం తప్పకుండా ఒక పర్యాయపదంగా జోడించబడి ఉంటుంది. వడి అనేది అన్ని చోట్లా తారసపడదు. ఎక్కువగా వాడుకలో ఉన్నవి కొత్తపదాల రూపొందనలో ఉపయోగించడం వలన త్వరగా వాడుకలో ప్రాచుర్యం పొందుతాయి.

Reply all
Reply to author
Forward
0 new messages