చాలా బావుంది. మనందరి తరఫునా జ్యోతిగారు ప్రింట్ మీడియాలోకి దూరిపోయి
స్వామికార్యం స్వకార్యం కూడా కానిచ్చేస్తున్నారు.
జ్యోతిగారు వర్ధిల్లాలి. బ్లాగుల మీద రాసిన వ్యాసాల ఎడిటింగు నశించాలి.
On Apr 27, 8:17 am, "Varudhini Katragadda" <
varudhi...@gmail.com>
wrote:
> ఆభినందనలు. చక్కగా ఉంది. మంచి ప్రయత్నం.
> ఎడిటింగ్ మూలానో ఏమో కాని వ్యాసం అర్థంతరంగా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అంతకు
> మించి అంతా బాగుంది. తెలుగు బ్లాగుల గురించిన పుస్తకం 'ఇ-పుస్తకం' సృష్టికర్తగా
> ప్రవీణ్ పేరుని ఉదహరిస్తే బాగుండేది.
>
> 2008/4/27 Sunkara. S.Rao <
sunkar...@gmail.com>:
>
>
>
> > చాలా బాగుంది, అబినందనలు.
>
> > శ్రీనివాసరావు, యస్
> > బోస్టన్, ఉత్తర అమెరికా
>
> > On 4/26/08, jyothi valaboju <
jyothivalab...@gmail.com> wrote:
>
> > >
http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/27-4/cover...- Hide quoted text -
>
> - Show quoted text -