ఖమ్మం బ్లాగర్లు ఎవరన్నా ఉన్నారా

4 views
Skip to first unread message

Kiran Kumar Chava

unread,
Dec 11, 2008, 2:06:24 AM12/11/08
to తెలుగు బ్లాగు గుంపు
ఈ గుంపులొ ఖమ్మం బ్లాగర్లు ఉంటే నాకొ వేగు పంపగలరు.
 
ఈ ఆదివారం మనం ఎక్కడన్నా కలవవచ్చు.
 


--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
-ఒక అధ్యాయం ముగిసింది.

vijay kumar katta

unread,
Dec 12, 2008, 10:50:54 AM12/12/08
to telug...@googlegroups.com
nenu vunnanu
sorry for the late

2008/12/11 Kiran Kumar Chava <chava...@gmail.com>



--
Thanks & Regards
vijay katta
+91-9346462165

Srinivasa Raju Datla

unread,
Dec 12, 2008, 11:28:10 AM12/12/08
to telug...@googlegroups.com
అదేంటి విజయ్! మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు కదా! మీలా చెప్పాలంటే నేను విశాఖ బ్లాగరుని అవుతాను కదా :-)
-
దాట్ల శ్రీనివాసరాజు
http://blog.harivillu.org

2008/12/12 vijay kumar katta <katta....@gmail.com>

vijay kumar katta

unread,
Dec 12, 2008, 1:07:50 PM12/12/08
to telug...@googlegroups.com
కదా ..
నేను  హైదరాబాద్  లొ ఉండే ఖమ్మం బ్లాగర్లు అనుకున్నాను..

2008/12/12 Srinivasa Raju Datla <srinivasa...@gmail.com>

dileep c

unread,
Dec 12, 2008, 12:47:25 PM12/12/08
to telug...@googlegroups.com
Naaku kuda mee thantlo member cheyyagalaru.

2008/12/11 Kiran Kumar Chava <chava...@gmail.com>
ఈ గుంపులొ ఖమ్మం బ్లాగర్లు ఉంటే నాకొ వేగు పంపగలరు.
Reply all
Reply to author
Forward
0 new messages