l10n.mozilla.org/narro లో తెలుగు?

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Mar 4, 2009, 2:38:12 PM3/4/09
to firef...@googlegroups.com
నారో అన్నది ఆన్‌లైన్‌లో స్థానికీకరించడానికి ఉపయోగపడే జాల ఉపకరం. మొజిల్లా ఉత్పత్తులను జాలంలోనే ఇక్కడ స్థానికీకరించవచ్చు. కానీ అక్కడ తెలుగు లేదు. తెలుగుని చేర్చమని ఇక్కడ అభ్యర్థించాను: http://groups.google.com/group/narro-project/browse_thread/thread/12448642bc41c2a0

--
Read Telugu blogs @ koodali.org

Veeven (వీవెన్)

unread,
Mar 5, 2009, 11:51:09 AM3/5/09
to firef...@googlegroups.com

2009/3/5 Veeven (వీవెన్) <vee...@gmail.com>

నారో అన్నది ఆన్‌లైన్‌లో స్థానికీకరించడానికి ఉపయోగపడే జాల ఉపకరం. మొజిల్లా ఉత్పత్తులను జాలంలోనే ఇక్కడ స్థానికీకరించవచ్చు. కానీ అక్కడ తెలుగు లేదు. తెలుగుని చేర్చమని ఇక్కడ అభ్యర్థించాను: http://groups.google.com/group/narro-project/browse_thread/thread/12448642bc41c2a0

ఇప్పుడు నారోలో తెలుగుని చేర్చారు. కనుక ఇప్పుడు మొజిల్లా ఉత్పత్తులను జాలంలో విహారిణిలోనే స్థానికీకరించవచ్చు: https://l10n.mozilla.org/narro/narro_project_list.php?l=te

ఇట్లు,
వీవెన్.

అర్జున్

unread,
Mar 7, 2009, 6:02:48 AM3/7/09
to Firefox_Te

వీవెన్
ధన్యవాదాలు. బీటా విడుదలనుండి సాధారణ విడుదలగా మారిన తర్వాత నేనే
చేద్దామనుకున్నాను. ఇటీవలే 3.0.7 తో తెలుగు ప్రధాన విడుదల జాబితాలో
చేరిందని తెలిసింది.
ఆర్జున్

On Mar 5, 9:51 pm, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> 2009/3/5 Veeven (వీవెన్) <vee...@gmail.com>
>
> > నారో అన్నది ఆన్‌లైన్‌లో స్థానికీకరించడానికి ఉపయోగపడే జాల ఉపకరం. మొజిల్లా
> > ఉత్పత్తులను జాలంలోనే ఇక్కడ<https://l10n.mozilla.org/narro/narro_project_list.php>స్థానికీకరించవచ్చు. కానీ అక్కడ తెలుగు లేదు. తెలుగుని చేర్చమని ఇక్కడ

> > అభ్యర్థించాను:
> >http://groups.google.com/group/narro-project/browse_thread/thread/124...

arjuna rao chavala

unread,
Mar 22, 2009, 2:52:18 AM3/22/09
to Veeven (వీవెన్), Firefox_Te
వీవెన్,
నారో లో ఫైర్ఫాక్స్  మూలం, ప్రస్తుత 3.1 బీటా 3 మూలాలకి తేడా వుంది.
firefox 3.5b4pre / ఫైళ్ళు / browser / chrome / browser / browser.dtd  లో అనువాదం అయిన చాలా పేర్లు కనబడుటలేదు. ఉదాహరణకి  Bookmarks.
మీరు సరియైన మూలం స్థాపించారో లేదో  ఒకసారి చూడండి.

ధన్యవాదాలు

2009/3/7 అర్జున్ <arjun...@googlemail.com>

Veeven (వీవెన్)

unread,
Mar 22, 2009, 8:18:08 AM3/22/09
to arjuna rao chavala, Firefox_Te

2009/3/22 arjuna rao chavala <arjun...@googlemail.com>

వీవెన్,
నారో లో ఫైర్ఫాక్స్  మూలం, ప్రస్తుత 3.1 బీటా 3 మూలాలకి తేడా వుంది.
firefox 3.5b4pre / ఫైళ్ళు / browser / chrome / browser / browser.dtd  లో అనువాదం అయిన చాలా పేర్లు కనబడుటలేదు. ఉదాహరణకి  Bookmarks.
మీరు సరియైన మూలం స్థాపించారో లేదో  ఒకసారి చూడండి.

ఇక్కడ ఫైళ్ళని నేను స్థాపించలేదు. ప్రస్తుత అనువాదాలని firefox 3.5b4pre లోనికి దిగుమతిచేయాలని అభ్యర్థించాలి.

ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages