Re: ఫైర్ఫాక్స్ తెలుగు ముద్రాక్షర తనిఖీ విస్తరణ అందుబాటు, 4.0 తోడ్పాటుతో

0 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Apr 11, 2011, 11:34:37 PM4/11/11
to Firefox_Te, indlinu...@lists.sourceforge.net, linux-telugu-users, telug...@googlegroups.com
ఫైర్ఫాక్స్ 4.0  వాడేవారికోసం సవరణ చేసిన విస్తరణ ఇప్పుడు అందుబాటులో వుంది.
https://addons.mozilla.org/en-US/firefox/addon/telugu-spell-checker/

ధన్యవాదాలు
అర్జున

2011/1/1 Arjuna Rao Chavala <arjun...@googlemail.com>
తెలుగు వాడుకరులందరికి,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఫైర్ఫాక్స్ తెలుగు ముద్రాక్షర తనిఖీ (spell checker) విస్తరణ ప్రాయోగిక విడుదల అందుబాటులో పెట్టాను. ఇప్పుడు మొజిల్లా  యాడ్ ఆన్స్ లో ఖాతా వున్నవారే దీనిని పొందగలుగుతారు. వారు సమీక్షలు రాస్తే అందరికి అందుబాటులోకి వస్తుంది.
ఇది 2005 లో చేసిన aspell నిఘంటువు పైనే ఆధారపడుతుంది. అయితే దీనిని వాడి నేను నిన్న రాసిన బ్లాగ్ పోస్టు తనిఖీ చేసుకుంటే కొన్ని సరిచేయాల్సిన తప్పులు కనబడినవి.
దీనిని వాడటం చాలా సులభం. వివరాలకు తెవికీలో ఫైర్ఫాక్స్ పేజీ చూడండి.
మీరు వాడి ఫైర్ఫాక్స్  విస్తరణ పేజీలో (పొందిన పేజీలో) మీ అనుభవాన్ని పంచుకోండి.

ధన్యవాదాలు
అర్జున


Reply all
Reply to author
Forward
0 new messages