"ఫైర్ఫాక్స్ గురించి" అనువాదం మెరుగు

2 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Jul 10, 2013, 12:23:46 AM7/10/13
to Firefox_Te
ఫైర్ఫాక్స్ వీరించే రూపొందించబడినది మొజిల్లా, ఒక ప్రపంచవ్యాప్త సముదాయం వెబ్ ను అందరికి అనుకూలంగా వుంచేందుకు కలిసి పనిచేద్దాం.
->
వెబ్ ను అందరికి అనుకూలంగా వుంచేందుకు కృషిచేసే  ప్రపంచవ్యాప్త సముదాయం మొజిల్లా యొక్క కృషిఫలమే ఈ  ఫైర్ఫాక్స్.

స్పందించండి.
అర్జున

వీవెన్

unread,
Jul 10, 2013, 2:14:13 AM7/10/13
to Firefox_Te

10 జూలై 2013 9:53 AM న, Arjuna Rao Chavala <arjun...@gmail.com> ఇలా రాసారు :

ఫైర్ఫాక్స్ వీరించే రూపొందించబడినది మొజిల్లా, ఒక ప్రపంచవ్యాప్త సముదాయం వెబ్ ను అందరికి అనుకూలంగా వుంచేందుకు కలిసి పనిచేద్దాం.
->
వెబ్ ను అందరికి అనుకూలంగా వుంచేందుకు కృషిచేసే  ప్రపంచవ్యాప్త సముదాయం మొజిల్లా యొక్క కృషిఫలమే ఈ  ఫైర్ఫాక్స్.

దీన్ని మెరుగుపరుద్దామని చూసాను కానీ మూలంలో ఈ వాక్యం మొత్తంగా కాక పదబంధాలుగా విడిపోయి ఉంది.

ఇది రెండు రూపాల్లో ఉంటుంది. మొదటిది ఆరోరా మరియు నైట్లీ లోనూ, రెండోది బీటా మరియు అంతిమ విడుదలల్లోనూ కనిపిస్తాయి. ఈ క్రింది వాక్యాల్లో బ్రాకెట్లలో ఉన్నవి లంకె పాఠ్యాలు. లంకెలు అనువాదంలో తగలకుండా ఉండేందుకు దీన్ని నాలుగు పదబంధాలుగా విడగొట్టారు. అది మన పనిని కష్టం చేస్తూంది.

[Mozilla] is a [global community], working together to keep the Web open, public and accessible to all. ఈ వాక్యపు మొదటి పదబంధం, ఆ తర్వాతి మూడు పదబంధాలు కూడా దీనివే.

Firefox is designed by [Mozilla], a [global community] working together to keep the Web open, public and accessible to all. ఈ వాక్యపు మొదటి పదబంధం, ఆ తర్వాతి నాలుగు కూడా దీనివే.

మూలంలో కూడా ఇవి ఒకే పదబంధంగా ఉంటేనే మన పని సులభమవుతుంది.

ఇక వీటి అనువాదానికి నా సూచనలు ఇవీ:

[Mozilla] is a [global community], working together to keep the Web open, public and accessible to all.
[మొజిల్లా] అనేది జాలాన్ని అందరికీ అందుబాటులో, బహిరంగంగా ఉంచేందుకు కృషి చేస్తున్న [ప్రపంచవ్యాప్త సముదాయం].

Firefox is designed by [Mozilla], a [global community] working together to keep the Web open, public and accessible to all.
ఫైర్‌ఫాక్స్‌ను రూపొందించినది [మొజిల్లా]. ఇది జాలాన్ని అందరికీ అందుబాటులో, బహిరంగంగా ఉంచేందుకు కృషి చేస్తున్న [ప్రపంచవ్యాప్త సముదాయం].

వీటిని వాటిల్లో ఎలా ఇరికించాలో చూడాలి.

ఇట్లు,
వీవెన్.

Arjuna Rao Chavala

unread,
Jul 10, 2013, 4:38:57 AM7/10/13
to firef...@googlegroups.com
నమస్తే,

వీవెన్ స్పందనకు ధన్యవాదాలు. తెలుగు వాడేవారు గమనించే అనువాదాలలో ఇది ముఖ్యమైనది కావటం వలన, దీనిని సాధ్యమైనంతగా మెరుగు చేయడం అవసరం.

వాక్యవరుసను పట్టించుకోకుండా అర్థవంతమైన అనువాదం మెరుగనిపిస్తుంది. నా సలహాలు క్రిందటి మెయిల్ లో చేర్చాను. చూడండి

10 జూలై 2013 11:44 AM న, వీవెన్ <vee...@gmail.com> ఇలా రాసారు :

10 జూలై 2013 9:53 AM న, Arjuna Rao Chavala <arjun...@gmail.com> ఇలా రాసారు :

ఫైర్ఫాక్స్ వీరించే రూపొందించబడినది మొజిల్లా, ఒక ప్రపంచవ్యాప్త సముదాయం వెబ్ ను అందరికి అనుకూలంగా వుంచేందుకు కలిసి పనిచేద్దాం.
->
వెబ్ ను అందరికి అనుకూలంగా వుంచేందుకు కృషిచేసే  ప్రపంచవ్యాప్త సముదాయం మొజిల్లా యొక్క కృషిఫలమే ఈ  ఫైర్ఫాక్స్.

దీన్ని మెరుగుపరుద్దామని చూసాను కానీ మూలంలో ఈ వాక్యం మొత్తంగా కాక పదబంధాలుగా విడిపోయి ఉంది.

ఇది రెండు రూపాల్లో ఉంటుంది. మొదటిది ఆరోరా మరియు నైట్లీ లోనూ, రెండోది బీటా మరియు అంతిమ విడుదలల్లోనూ కనిపిస్తాయి. ఈ క్రింది వాక్యాల్లో బ్రాకెట్లలో ఉన్నవి లంకె పాఠ్యాలు. లంకెలు అనువాదంలో తగలకుండా ఉండేందుకు దీన్ని నాలుగు పదబంధాలుగా విడగొట్టారు. అది మన పనిని కష్టం చేస్తూంది.

[Mozilla] is a [global community], working together to keep the Web open, public and accessible to all. ఈ వాక్యపు మొదటి పదబంధం, ఆ తర్వాతి మూడు పదబంధాలు కూడా దీనివే.

Firefox is designed by [Mozilla], a [global community] working together to keep the Web open, public and accessible to all. ఈ వాక్యపు మొదటి పదబంధం, ఆ తర్వాతి నాలుగు కూడా దీనివే.

మూలంలో కూడా ఇవి ఒకే పదబంధంగా ఉంటేనే మన పని సులభమవుతుంది.

ఇక వీటి అనువాదానికి నా సూచనలు ఇవీ:

[Mozilla] is a [global community], working together to keep the Web open, public and accessible to all.
[మొజిల్లా] అనేది జాలాన్ని అందరికీ అందుబాటులో, బహిరంగంగా ఉంచేందుకు కృషి చేస్తున్న [ప్రపంచవ్యాప్త సముదాయం].
 
[మొజిల్లా] అనేది జాలాన్ని స్వేచ్ఛాయుతంగా, బహిరంగంగా,  అందరికీ అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్న [ప్రపంచవ్యాప్త సముదాయం].
 
Firefox is designed by [Mozilla], a [global community] working together to keep the Web open, public and accessible to all.
ఫైర్‌ఫాక్స్‌ను రూపొందించినది [మొజిల్లా]. ఇది జాలాన్ని అందరికీ అందుబాటులో, బహిరంగంగా ఉంచేందుకు కృషి చేస్తున్న [ప్రపంచవ్యాప్త సముదాయం].

పై అనువాదం అలానే వాడవచ్చు.  లేకపోతే క్రిందిది చూడండి.
 
జాలాన్ని స్వేచ్ఛాయుతంగా, బహిరంగంగా,  అందరికీ అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్న [ప్రపంచవ్యాప్త సముదాయం] మొజిల్లా.  దీనిచే రూపొందించబడినదే ఫైర్‌ఫాక్స్‌.

అర్జున

వీవెన్

unread,
Jul 10, 2013, 6:19:29 AM7/10/13
to Firefox_Te
అర్జున రావు గారూ,

రెండో దానికి మీ సూచన  బావుంది. స్వేచ్ఛాయుతంగా అనే బదులు "జాలాన్ని స్వేచ్ఛగా, బహిరంగంగా, అందరికీ అందుబాటులో ఉంచేందుకు" ... అంటే సరిపోతుందేమో.

ఇట్లు,
వీవెన్.

10 జూలై 2013 2:08 PM న, Arjuna Rao Chavala <arjun...@gmail.com> ఇలా రాసారు :

--
You received this message because you are subscribed to the Google Groups "Firefox_Te" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to firefox_te+...@googlegroups.com.
To post to this group, send email to firef...@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/firefox_te.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
వీవెన్

unread,
Jul 10, 2013, 6:39:04 AM7/10/13
to Firefox_Te
ఈ క్రింది విధంగా మార్పులు చేసాను:

[Mozilla] is a [global community], working together to keep the Web open, public and accessible to all.

[మొజిల్లా] అనేది [ప్రపంచవ్యాప్త సముదాయం]. వీరు జాలాన్ని స్వేచ్ఛగా, బహిరంగంగా, అందరికీ అందుబాటులో ఉంచేందుకు కలిసి కృషి చేస్తున్నారు.

దీనిలో ఇంగ్లీషు-తెలుగులు బానే కలిసాయి. ఇక రెండోది:

Firefox is designed by [Mozilla], a [global community] working together to keep the Web open, public and accessible to all.

ఫైర్‌ఫాక్స్‌ను రూపొందించినది [మొజిల్లా], వీరు జాలాన్ని స్వేచ్ఛగా, బహిరంగంగా, అందరికీ అందుబాటులో ఉంచేందుకు కలిసి కృషి చేస్తున్న [ప్రపంచవ్యాప్త సముదాయం].

3వ, 5వ పదబంధాలు ఆంగ్ల మూలానికి వేరుగా ఉండక తప్పలేదు.

Arjuna Rao Chavala

unread,
Jul 10, 2013, 7:06:05 AM7/10/13
to firef...@googlegroups.com

10 జూలై 2013 4:09 PM న, వీవెన్ <vee...@gmail.com> ఇలా రాసారు :

సముదాయానికి సర్వనామముగా "వీరు" కాక  "ఈ వ్యవస్థ" బాగుంటుందనుకుంటాను పరిశీలించండి. అలాగే  "కృషిచేస్తున్నది" అన్నది సర్వనామముమార్చితే బాగుంటుంది.
 
పై సవరణలు ఇక్కడకూడా బాగుంటాయనిపిస్తుంది. పరిశీలించండి.

అర్జున

Krishnababu Krothapalli

unread,
Jul 10, 2013, 8:01:16 AM7/10/13
to firef...@googlegroups.com
దీనిలో ఇంగ్లీషు-తెలుగులు బానే కలిసాయి. ఇక రెండోది:

Firefox is designed by [Mozilla], a [global community] working together to keep the Web open, public and accessible to all.

ఫైర్‌ఫాక్స్‌ను రూపొందించినది [మొజిల్లా], వీరు జాలాన్ని స్వేచ్ఛగా, బహిరంగంగా, అందరికీ అందుబాటులో ఉంచేందుకు కలిసి కృషి చేస్తున్న [ప్రపంచవ్యాప్త సముదాయం].
   
    బాగుందండి   

3వ, 5వ పదబంధాలు ఆంగ్ల మూలానికి వేరుగా ఉండక తప్పలేదు.

ఇట్లు,
వీవెన్.
--
You received this message because you are subscribed to the Google Groups "Firefox_Te" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to firefox_te+...@googlegroups.com.
To post to this group, send email to firef...@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/firefox_te.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
ధన్యవాదములు,
కృష్ణ.

వీవెన్

unread,
Jul 10, 2013, 9:35:12 AM7/10/13
to Firefox_Te

10 జూలై 2013 4:36 PM న, Arjuna Rao Chavala <arjun...@gmail.com> ఇలా రాసారు :

10 జూలై 2013 4:09 PM న, వీవెన్ <vee...@gmail.com> ఇలా రాసారు :

ఈ క్రింది విధంగా మార్పులు చేసాను:

[Mozilla] is a [global community], working together to keep the Web open, public and accessible to all.

[మొజిల్లా] అనేది [ప్రపంచవ్యాప్త సముదాయం]. వీరు జాలాన్ని స్వేచ్ఛగా, బహిరంగంగా, అందరికీ అందుబాటులో ఉంచేందుకు కలిసి కృషి చేస్తున్నారు.

దీనిలో ఇంగ్లీషు-తెలుగులు బానే కలిసాయి. ఇక రెండోది:
సముదాయానికి సర్వనామముగా "వీరు" కాక  "ఈ వ్యవస్థ" బాగుంటుందనుకుంటాను పరిశీలించండి. అలాగే  "కృషిచేస్తున్నది" అన్నది సర్వనామముమార్చితే బాగుంటుంది.

ఈ సందర్భంలో మొదట సంస్థ అని వాడదామనుకున్నాను. కానీ ఇక్కడ మొజిల్లా ఫౌండేషన్‌ను కాక మొజిల్లా ప్రాజెక్టు/కమ్యూనిటీని మొత్తంగా రెఫర్ చేస్తున్నారని అందరినీ సూచించేలా వీలు అని వాడాను.

ఇది (సముదాయాన్ని సూచిస్తూ) లేదా ఈ సముదాయం అనే వాడవచ్చేమో.

చూద్దాం.

Arjuna Rao Chavala

unread,
Jul 10, 2013, 11:46:49 PM7/10/13
to firef...@googlegroups.com

10 జూలై 2013 7:05 PM న, వీవెన్ <vee...@gmail.com> ఇలా రాసారు :

వ్యవస్థ, సంస్థ కన్నా విశాలమైన పరిధి అనుకుంటాను.
ఇది కన్నా 'ఈ వ్యవస్థ' గౌరవమైన పదమనిపిస్తుంది.

ఇంకేదైనా స్పందనలుంటే వాటిని గమనించి ఖరారు చేయండి.

అర్జున

Reply all
Reply to author
Forward
0 new messages