firefox తెలుగు పదం లినక్సు విండోస్ లో ఒకే రకంగా కనపడాలంటే?

2 views
Skip to first unread message

అర్జున్

unread,
Aug 31, 2008, 10:01:03 AM8/31/08
to Firefox_Te
మిత్రులారా,

ఫైర్‍ఫాక్సు లినక్సు, విండోస్ లో ఒకే విధంగా కనబడాలంటే, పదము చివరలో
అచ్చువుంచటం తప్ప మార్గం లేదనిపిస్తోంది.

మరిన్ని వివరాలకు http://teluginux.blogspot.com/ చూడండి
మరి మీరేమంటారు?
తెలుగు వికిపీడియా నిర్వాహకులు ఇట్లాంటి విషయాల్లో ఏమి చేస్తారు

ధన్యవాదాలు
అర్జున

arjuna rao chavala

unread,
Dec 26, 2008, 7:24:41 PM12/26/08
to Firefox_Te
దీని గురించి మరింత పరిశోధన చేసిన తర్వాత లోహిత్ తెలుగు ఫాంటులో దోషం
వుందని తేలింది. పోతన2000 బాగానే పనిచేస్తుంది. అందుకని ఫైర్‌ఫాక్స్
లోని హల్లుతో అంతమయ్యే పరభాష పదాలను హల్లుగానే వుంచేటట్లు
మారుస్తున్నాము.
ఈ పోస్టు చూడండి.
http://teluginux.blogspot.com/2008/12/blog-post_24.html

అర్జున్


2008/8/31 అర్జున్ <arjun...@googlemail.com>:

Reply all
Reply to author
Forward
0 new messages