ఆహ్వానం

11 views
Skip to first unread message

Raju Vanguri

unread,
May 21, 2026, 9:41:54 PM (4 days ago) May 21
to vangurif...@googlegroups.com
మిత్రులారా,
గత పదేళ్ళగా తెలుగు భాష మనుగడ కోసం అహర్నిశలూ శ్రమిస్తూ, లాభాపేక్ష లేని సంస్థ ని స్థాపించి ఆచరణ సాధ్యమైన కార్యక్రమాలతో ముందుకు కొన సాగుతున్న " తెలుగు కూటమి" వారు నెలకి రెండు సార్లు నిర్వహించే "రచ్చబండ" అంతర్జాల సమావేశం లో ఈ వారాంతం నాకు మాట్లాడే అవకాశం లభించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వీక్షించే ఈ సమావేశం లో మీరు కూడా పాల్గొని మీ అభిప్రాయాలు పంచుకోమని కోరుతున్నాను. ఆ ప్రకటన జత పరిచాను. సంస్థ వివరాలకి https://telugukootami.org/ చూడండి.

Google Meet Link:

భవదీయుడు,


వంగూరి చిట్టెన్ రాజు
ప్రకటన May 24, 2026 .jpeg
కరపత్రం.docx
Reply all
Reply to author
Forward
0 new messages