TANA PSV-22 Feb 2026-Flyer- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

21 views
Skip to first unread message

Prasad Thotakura

unread,
Feb 16, 2026, 10:52:23 PMFeb 16
to
ఈ సమూహంలో ఉన్న మిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

ముఖ్య గమనిక:
నా వాట్సాప్ నంబర్ - +1.817.300.8761 గా మారింది.
మీకు అవసరం అనుకుంటే, నా దగ్గరనుండి తరచుగా సందేశాలు అందుకునే ఉద్దేశ్యం మీకు ఉంటే, దయచేసి మీ అడ్రస్ బుక్ లో నా వాట్సాప్ # ను ఈ నంబర్ గా మార్పు చేసుకో వలసినదిగా విజ్ఞప్తి.

నా అమెరికా చరవాణి +1.817.300.4747 లో ఎలాంటి మార్పు లేదు.



“తానా ప్రపంచ సాహిత్యవేదిక”
(ప్రతి నెలా ఆఖరి ఆదివారం -అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం)
 89వ
 అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం.
ఆదివారం, ఫిబ్రవరి 22, 2026

భారతకాలమానం: 8:30 pm; అమెరికా: PST- 7:00 am; CST- 9:00am;
EST- 10:00 am
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 
“మన తెలుగు భాషను ప్రేమిద్దాం, పరిరక్షిద్దాం, పరివ్యాప్తి చేద్దాం”

అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకూ తెలియజేయండి.
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:

1. TANA TV Channel – in YuppTV






మిగిలిన వివరాలకు: www.tana.org

----------------------------
Dr. Prasad Thotakura
Dallas,TX,USA

                            

TANA PSV-Feb 22-flyer.jpg

Murthy krishnalanka

unread,
Feb 16, 2026, 11:01:15 PMFeb 16
to Prasad Thotakura, తెలుగు మాట

అయ్యా,

మీరు ప్రతి నెల తెలుగు కోసం నిర్వహించే కార్యక్రమాలు బాగుంటున్నాయి.
కె. మూర్తి. 


--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugumaata/CABN9L4xh3N9AODTc4NHR81dyOzvxqzrvYMyJQpzts7F%3Dy01RCA%40mail.gmail.com.

BH GOWRI SANKAR

unread,
Feb 17, 2026, 8:58:55 AMFeb 17
to Murthy krishnalanka, Prasad Thotakura, తెలుగు మాట

Shiak Badesaheb

unread,
Feb 17, 2026, 9:54:35 AMFeb 17
to BH GOWRI SANKAR, Murthy krishnalanka, Prasad Thotakura, తెలుగు మాట
తెలుగు మాతృ భాష కాని వాళ్ళకు కూడా కేవలం 10 రోజులలో/గంటలలో ( రోజూ ఒక గంట చొప్పున) అత్యంత సులభంగా తెలుగు చదవటం నేర్పించాను 2017 మే నెలలో, ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, జనక్ పూరి శాఖ, న్యూ ఢిల్లీలో! రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయిలో తెలుగు బోధన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలోనే కాదు, ప్రతిష్టాత్మక ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా 3 విద్యా సంవత్సరాలు ఎంతో కష్టపడి నేర్పిస్తున్నా, విద్యార్థులు కూడా కష్టపడుతున్నా ప్రస్తుతం 10వ తరగతి చదివే విద్యార్థులలో 15% నుంచి 60% తమ పేరు తాము తెలుగులో రాయలేక పోతున్నారు అనేది నిజం. 
ఒక తెలుగు టీచర్ తన సర్వీస్ లో కనీసం 20 వేల మంది విద్యార్థులకు చదువు నేర్పుతారు. ఒకే ఒక్క విద్యా సంవత్సరంలో హోం వర్క్ ఇవ్వకుండా తెలుగు చదవటం, రాయటం అత్యంత సులభంగా నేర్పించ వచ్చు. అందుకే ఆదివారాలు, శలవు దినాల్లో రెండు గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయిలో తెలుగు బోధించే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో టీచర్లకు రెండు గంటల పాటు ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వాలని అనుకుంటున్నాను. నాకు కేవలం రవాణా వసతి భోజన ఖర్చులు సమకూర్చితే చాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాత జిల్లా కేంద్రాలలో తెలుగు కోసం మీడియా సహకారంతో ఏదైనా స్కూల్ లో ఒక పెద్ద హాలు ఉంటే చాలు. TANA ఈ విషయంలో సహాయ, సహకారాలు అందించాలని మనవి.
నేను రిటైర్డ్ పోస్టల్ అఫిషియల్ ని! నేను ఉండేది హైద్రాబాద్!

SHAIK BADE SAHEB 
Cell : 00919849921322

Murthy krishnalanka

unread,
Feb 17, 2026, 9:57:04 AMFeb 17
to Shiak Badesaheb, BH GOWRI SANKAR, Prasad Thotakura, తెలుగు మాట

అయ్యా,
బడే సాబ్ గారి కృషికి జేజేలు!

మీ,
కె. మూర్తి. 

BH GOWRI SANKAR

unread,
Feb 26, 2026, 8:38:45 AMFeb 26
to banthikatla nageswarareddy, Murthy krishnalanka, Shiak Badesaheb, Prasad Thotakura, తెలుగు మాట
భమిడిపాటి గౌరిశంకర్ 

On Thu, 26 Feb, 2026, 18:08 banthikatla nageswarareddy, <banthikatla.n...@gmail.com> wrote:
 బి హెచ్ గౌరి గారికి  నమస్కారం చేస్తున్నాను. తెలుగు భాష లో పంచపదుల 200 లో 
"వినాయక సంకల్ప రామాయణం " 1000
పుస్తకాలు ముద్రించి అందరికి ఇస్తున్నాను 
 ఇది తెలుగు భాష అభివృద్ధి చిన్న మార్గం 
రామాయణం పిడిఎఫ్ ను, మీరు వాట్సాప్ నెంబర్ పంపిస్తే, నేను వ్రాసిన పుస్తకాల పిడిఎఫ్ లు 
పంపిస్తాను. 
 బంతికట్ల నాగేశ్వర రెడ్డి (బ నా రె )
ఒంగోలు, బెంగుళూరు 

banthikatla nageswarareddy

unread,
Feb 26, 2026, 8:38:59 AMFeb 26
to Murthy krishnalanka, Shiak Badesaheb, BH GOWRI SANKAR, Prasad Thotakura, తెలుగు మాట
 బి హెచ్ గౌరి గారికి  నమస్కారం చేస్తున్నాను. తెలుగు భాష లో పంచపదుల 200 లో 
"వినాయక సంకల్ప రామాయణం " 1000
పుస్తకాలు ముద్రించి అందరికి ఇస్తున్నాను 
 ఇది తెలుగు భాష అభివృద్ధి చిన్న మార్గం 
రామాయణం పిడిఎఫ్ ను, మీరు వాట్సాప్ నెంబర్ పంపిస్తే, నేను వ్రాసిన పుస్తకాల పిడిఎఫ్ లు 
పంపిస్తాను. 
 బంతికట్ల నాగేశ్వర రెడ్డి (బ నా రె )
ఒంగోలు, బెంగుళూరు 

Saatyaki S/o Seshendra Sharma

unread,
Feb 26, 2026, 10:56:45 AMFeb 26
to BH GOWRI SANKAR, banthikatla nageswarareddy, Murthy krishnalanka, Shiak Badesaheb, Prasad Thotakura, తెలుగు మాట
7702964402 saatyaki @gmail. Com

Saatyaki
S/O Late.G.Seshendra Sharma
32,Janatha Flats
Kanthi Sikhara Complex
Pungagutta(Opp:Model House)
Hyderabad
Telangana State : INDIA
Phone : 9441070985, 7702964402
Website:http://seshendrasharma.weebly.com
                               
   


దాదా ఖలందర్

unread,
Feb 26, 2026, 5:18:53 PMFeb 26
to banthikatla nageswarareddy, Murthy krishnalanka, Shiak Badesaheb, BH GOWRI SANKAR, Prasad Thotakura, తెలుగు మాట
కె దాదా ఖలందర్ 
9030746756

Reply all
Reply to author
Forward
0 new messages