My Food Roots

3 views
Skip to first unread message

Sree Ganesh

unread,
Jan 26, 2026, 7:02:56 PMJan 26
to తెలుగు మాట
నా ఆహార మూలాలు:
ప్రతి దేశానికీ డేశీయమైన ఆహారవిధానం ఎప్పటినుంచో వస్తూఉంది. కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడి స్థానిక ప్రజల శారీరక వ్యవస్థ  స్థానిక భౌగోళిక పరిస్థితులకు తగ్గట్లు ఉత్పత్తు అవుతున్న దేశీయ  ఆహార పదార్ధాలకి అలవాటు పడి నిర్మించబడి ఉంటుంది. ప్రకృతి మన చుట్టుపక్కల అనేక మొక్కలని చెట్లని ఆయా కాలాలలో వచ్చే అనారోగ్య సమస్యలనుండీ బయట పదటానికి సిద్ధంచేసే ఉంచింది. ఆధునిక కాలంలో మనకి ఆ సమాచారం అందుబాటులో లేదు.

మై ఫుడ్ రూట్స్ అన్న ఈ యాప్ ఆఫ్రికా ఖండంలోని డేశీయ ఆహార మూలాలను ముద్రిత అముద్రిత డేటా నుండీ తీసి వాటిలోని పోషక విలువలను ఏ ఆరోగ్య సమస్యకు ఎలాంటి డేశీయ విధానాలు అవలంబించేవారు, మీ చుట్టుపక్కల ఉన్న మొక్కల్లో ఉన్న ఔషధ లక్షణాలు, వాటితో ఎలాంటి ఆహారపదార్ధాలు తయారుచేయవచ్చు అన్న సమాచారాన్ని ఇస్తుంది.
ఈ ప్రాజెక్టుని ఈరోజు పూర్తిచేసి ఆఫ్రికా ప్రభుత్వాధికారులకి అందించటం జరిగింది.

ఈ సమాచారాన్ని ఈ గ్రూపులో పోస్టు చేస్తే ఇలాంటి సమాచారం అందరికీ చేరుతుంది అని సూచించిన కోదండరామయ్యగారికి ధన్యవాడాలు.

ధన్యవాదాలు
శ్రీగణేశ్ తొట్టెంపూడి.

image.png

--
Cheers,
Sree Ganesh.T

VF KALWAD

unread,
Jan 26, 2026, 10:56:12 PMJan 26
to Sree Ganesh, తెలుగు మాట



               
 Thanks & Regards
 
        Veeresh. F. Kalwad Assistant Divisional Manager.
        {Manager {Admin} / Nodal Officer for Audit, Inspection and S.V.C}
        ವೀರೇಶ. ಕಾಲವಾಡ.   ಎಂ.ಎ.   ಬಿ.ಎಡ್.   ಎಲ್.ಎಲ್.ಬಿ. (ಸ್ಪೆ).   ಡಿ.ಐ.ಸಿ.ಎಂ.
        LIC OF INDIA,  Chikkodi Branch.  CHIKKODI-591201
        Mobile No. 8296580172 Phone  No. 08338-272136 & 272137
        TQ: Chikkodi DT:  BELAGAVI.   KARNATAKA STATE.  INDIA


From: telug...@googlegroups.com <telug...@googlegroups.com> on behalf of Sree Ganesh <sgane...@gmail.com>
Sent: 27 January 2026 05:32:16
To: తెలుగు మాట
Subject: [తెలుగుమాట]: My Food Roots
 

CAUTION: This email originated from outside of LIC of India! Do not click links, open attachments or reply, unless you recognize the sender's email address and know the content is safe!


--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugumaata/CAMeNzQR15hAqrrcnJfcPrhi3LxTziS%3DKajizaYwWy6x626ToyQ%40mail.gmail.com.
"The information contained in this electronic message and any attachments to this message are intended for exclusive use of the addressee(s) and may contain confidential or privileged information. If you are not the intended recipient, please notify the sender at LIC OF INDIA or co_mai...@licindia.com immediately and 
destroy all copies of this message and any attachments. The views expressed in this E-mail message / Attachments, are those of the individual sender."

Murthy krishnalanka

unread,
Jan 29, 2026, 3:16:35 PMJan 29
to Sree Ganesh, తెలుగు మాట

అయ్యా,

మీ,

చాల గొప్ప పని చేసారండి!

కె. మూర్తి. 


--
Reply all
Reply to author
Forward
0 new messages