పిలుపు / తెకూ - రచ్చబండ / 27-12-2025

9 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Dec 26, 2025, 8:44:42 AM12/26/25
to తెలుగు మాట
ప్రియమైన నేస్తాలకు 

సమావేశంలో  పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి. 
వీడియో కాల్ లింక్: 

*ఎటువంటి దాటుమాట(పాస్వర్డ్) వాడే పని లేదు.*
__________________________
 మీకు తెలిసినవారు అందరికీ పంపండి. *పల్వురు పాల్గొను పేరెన్నిక గల  పేరోలగమే మన రచ్చబండ* అని చాటండి.

 తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్*
f08d1dc9-7380-40f0-8bac-d16df8fccda0.mp4

Murthy krishnalanka

unread,
Dec 26, 2025, 7:06:20 PM12/26/25
to రామప్రసాద్ పురాణం, తెలుగు మాట

అయ్యా,
రాంప్రసాద్ గారికి జేజేలు!
ఈ సారి మీరు వీడియొ కూడ పెట్టారు. 
కాకపోతే దానిని online లో చూడలేకపోతున్నాం. దించుకొని చూడాల్సి వస్తున్నది. 


మీ,
కె. మూర్తి. 


--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugumaata/CALD8AKLrk7kK5-XY2uvOrPaDOvW9FDD3iS8NQYnnzR%2BVufP7Ow%40mail.gmail.com.

రామప్రసాద్ పురాణం

unread,
Dec 27, 2025, 7:34:09 AM12/27/25
to Murthy krishnalanka, తెలుగు మాట
కె.మూర్తి గారూ ! 

కిటుకు ఏమిటో తెలుసుకుంటాను. నేను నా పంపిన జాబితా తెరచి , అక్కడికక్కడే చూడగలుగుతున్నాను. 

భాషాభనందనలతో 

మీ 
పురాణం రామప్రసాద్
తెలుగు కూటమి - అనుగరి 
Reply all
Reply to author
Forward
0 new messages