3 views
Skip to first unread message

Murthy krishnalanka

unread,
Apr 24, 2026, 10:26:28 PM (10 days ago) Apr 24
to తెలుగు మాట

TCA-168 వ నెల నెలా తెలుగు వెన్నెలకు ఆహ్వానం
****************

మొదటి వక్త:

 తెలుగు ఉద్యమకారులు,సాహితీవేత్త “శ్రీ పారుపల్లి కోదండ రామయ్య గారు”

ప్రసంగాంశం:

“తెలుగు భాషోద్యమం”

రెండవ వక్త:

కవి,రచయిత,సంపాదకులు, “శ్రీ నాగరాజ శర్మ రొట్టె గారు”

ప్రసంగాంశం:

“మేఘదూతంలో అర్థాంతరన్యాసాలంకారం
కాళిదాస మహాకవి కావ్యశిల్పంలో ఒక సూక్ష్మ దృష్టి”


తేదీ,సమయం:

ఏప్రిల్‌ 26వ తారీఖు,ఆది వారం మధ్యాహ్నం 3:00 గంటలకు (central time)


Join Zoom Meeting:

https://us02web.zoom.us/j/82602930967?pwd=kYRkdSqntKfvG6RVrdkJ42Ya5OBmDa.1

Meeting ID: 826 0293 0967
Passcode: 813139


ధన్యవాదాలు
తెలుగు వెన్నెల బృందం.
- పాలపర్తి ఇంద్రాణి, టెక్సాస్.

మీ,
కె. మూర్తి. 

ramulu b

unread,
May 3, 2026, 4:45:41 PM (20 hours ago) May 3
to telug...@googlegroups.com

 *ఇదీ సంగతి* 

RTI కమీషనర్ల నియామకాల
*తెలంగాణ రాజపత్రం* 
మనం *తెలుగు భాష* లో 
ఇంతకీ చూశామా...?

మన పక్క రాష్ట్రాల్లో..
*భాషాభిమానం* 
ఇలా ఉంటుంది మరి

Murthy krishnalanka

unread,
May 3, 2026, 4:51:55 PM (20 hours ago) May 3
to ramulu b, telug...@googlegroups.com

రాములు గారూ,
మంచి విషయం చెప్పారు. 
తల్లి నుడిని పట్టించుకోని తెలుగు వారి చెంప చెల్లుమనిపించారు!
మీరు ఈ జట్టుకు మేనేజర్ గ పని చేస్తారా?


మీ,
కె. మూర్తి. 
--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugumaata/CAFHk8a048X1kYB2O%3DiENBvJj%3DOvRgNQwoFZd--iBXdYs3F5H0A%40mail.gmail.com.

popuri viswanath

unread,
9:15 AM (4 hours ago) 9:15 AM
to Murthy krishnalanka, ramulu b, తెలుగు మాట
నమస్తే 

కానీ విషయమంతా ఆంగ్లంలోనే ఉన్నదిగదా !

పోపూరి విశ్వనాథ్

Reply all
Reply to author
Forward
0 new messages