మౌఖిక సంస్కృతిని భద్రపరిచే ప్రాజెక్టు: ఇండిక్ ఓరల్ కల్చర్ ప్రాజెక్టు

6 views
Skip to first unread message

pavan santhosh

unread,
Oct 17, 2023, 12:16:15 PM10/17/23
to తెలుగు వికీపీడియా చర్చ / Telugu Wikiped, తెలుగు మాట, AMRIT SUFI, peerza...@gmail.com
అందరికీ నమస్కారం,

ఈ కింది సమాచారం ఇండిక్ ఓరల్ కల్చర్ ప్రాజెక్టు నిర్వాహకులు పంపగా నేను అనువదించి అందిస్తున్నాను.

ఇండిక్ ఓరల్ కల్చర్ ప్రాజెక్టు పేరిట భారతీయ భాషల్లో జానపద గేయాలు, జానపద కథలు మొదలు క్రమేపీ అంతరించిపోతున్న, సరైన ప్రాతినిథ్యం లేని మౌఖిక సంస్కృతిని (ఓరల్ కల్చర్) వికీమీడియా ప్రాజెక్టుల్లో భద్రపరిచి సంరక్షించడానికి కొద్దిమంది వికీపీడియన్లు కలసి నిర్వహిస్తున్నారు.
వికీమీడియా ప్రాజెక్టుల ద్వారా మౌఖిక సంస్కృతిని ఎందుకు భద్రపరచదలిచారంటే:
  • జానపద గేయాలన్నవి అత్యంత వేగంగా మాయమవుతున్న సాంస్కృతిక సంపద అని జానపదాల గురించి తెలిసిన జనమూ, భాషావేత్తలూ కూడా భావిస్తున్నారు.
  • చాలామంది జనానికి వీడియోలు, ఆడియోలు రూపొందించడానికి ఈరోజు కెమెరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వాటిని ఉచితంగా ప్రాసెస్ చేయడానికి సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • వికీమీడియా ప్రాజెక్టుల్లో చేర్చడం ద్వారా సుదీర్ఘకాలం భద్రపరచడానికి, విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుకునేందుకు అవకాశాలున్నాయి.
ఎవరు దీనిలో పాల్గొనవచ్చు:
  • ఈ అంశంలో పనిచేసిన అనుభవం లేకపోయినా ఆసక్తి , భాషను, సంస్కృతిని కాపాడుకోవాలన్న ఉత్సాహం ఉంటే గనుక పూర్తి కొత్తవారైనా, ఇప్పటికే వికీమీడియన్లు అయినా కూడా పాల్గొనవచ్చు.
నిర్వాహకులు ఏం అందిస్తున్నారంటే:
  • మౌఖిక సంస్కృతిని మొబైల్ ఉపకరణాలు వాడి వీడియోలుగా భద్రపరచడానికి, వికీమీడియా ప్రాజెక్టుల్లో చేర్చడానికి అవసరమైన వర్క్‌ఫ్లో నేర్పించేందుకు ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమం.
  • మౌఖిక సంస్కృతిని భద్రపరచడానికి, డిజిటైజ్ చేయడానికి వికీమీడియా ప్రాజెక్టులు ఉపయోగించుకునే వీలు.
  • అవసరమైనవారికి ఇంటర్నెట్ & ట్రావెల్‌కి అవసరమైన మద్దతు, per diem అందిస్తారు.
ఈ అంశంపై మీకు ఆసక్తి ఉంటే మీరే amrit...@gmail.com లేదా peerza...@gmail.com అన్న మెయిల్ ఐడీలను సంప్రదించవచ్చు. లేదంటే మీకు ఈ అంశంపై ఆసక్తి ఉండి ఉండొచ్చనుకున్న వ్యక్తులతో కానీ, గ్రూపులతో కానీ పంచుకోండి.
ధన్యవాదాలతో,
పవన్ సంతోష్.

pavan santhosh

unread,
Oct 23, 2023, 11:57:23 AM10/23/23
to Devi Prasad Juvvadi (Director), తెలుగు వికీపీడియా చర్చ / Telugu Wikiped, తెలుగు మాట, AMRIT SUFI, peerza...@gmail.com
Hello Devi Prasad,

Correspondence about what? Can you please clarify?

Best,
Pavan

18 అక్టో, 2023, బుధ 12:20కి, Devi Prasad Juvvadi (Director) <devipr...@cgg.gov.in> ఇలా రాశారు:
Dear All,

Please send further info and correspondence to ; devipr...@gmail.com

Prof.Devi Prasad Juvvadi

From: telug...@googlegroups.com <telug...@googlegroups.com> on behalf of pavan santhosh <pavansa...@gmail.com>
Sent: Tuesday, October 17, 2023 2:42 PM
To: తెలుగు వికీపీడియా చర్చ / Telugu Wikiped <wiki...@lists.wikimedia.org>; తెలుగు మాట <telug...@googlegroups.com>
Cc: AMRIT SUFI <amrit...@gmail.com>; peerza...@gmail.com <peerza...@gmail.com>
Subject: [తెలుగుమాట]: మౌఖిక సంస్కృతిని భద్రపరిచే ప్రాజెక్టు: ఇండిక్ ఓరల్ కల్చర్ ప్రాజెక్టు
 

WARNING: This email originated from outside of the CGG. Do not click links or open attachments unless you recognize the sender and know the content is safe. Malware/Viruses can be easily transmitted.

--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugumaata/CAFEqYJ6YMZJm0j4H3%2BTqw4-rjP3WB74CczQQOGEMqcLYmUkS-Q%40mail.gmail.com.

Subbachary Pulikonda

unread,
Oct 23, 2023, 11:58:56 AM10/23/23
to pavan santhosh, తెలుగు వికీపీడియా చర్చ / Telugu Wikiped, తెలుగు మాట, AMRIT SUFI, peerza...@gmail.com
Dear Pavan, 
Thank you for your email. That is a very great idea to preserve our oral culture. I have been in the fieldwork and documentation for the last 35 years. Soon two books which I worked on for three years on each project will come out. They are: the Epic of Mallanna and the Yellamma: The Goddess of the Marginalised. I will let you know their release and availability. I will contact the persons you mentioned. see you soon. 
yours ever
Subbachary Pulikonda.

--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugumaata/CAFEqYJ6YMZJm0j4H3%2BTqw4-rjP3WB74CczQQOGEMqcLYmUkS-Q%40mail.gmail.com.


--
Prof. P.  Subbachary
 Former Visiting Professor,
Centre for Dalit and Adivasi Studies, Translation
School of Humanities
University of Hyderabad
Hyderabad 500048.
Former Head and Dean at Dravidian University
Dravidian University

Devi Prasad Juvvadi (Director)

unread,
Oct 23, 2023, 11:59:10 AM10/23/23
to pavan santhosh, తెలుగు వికీపీడియా చర్చ / Telugu Wikiped, తెలుగు మాట, AMRIT SUFI, peerza...@gmail.com
About all mails of Telugu Maata

From: pavan santhosh <pavansa...@gmail.com>
Sent: Wednesday, October 18, 2023 12:39 PM
To: Devi Prasad Juvvadi (Director) <devipr...@cgg.gov.in>
Cc: తెలుగు వికీపీడియా చర్చ / Telugu Wikiped <wiki...@lists.wikimedia.org>; తెలుగు మాట <telug...@googlegroups.com>; AMRIT SUFI <amrit...@gmail.com>; peerza...@gmail.com <peerza...@gmail.com>
Subject: Re: [తెలుగుమాట]: మౌఖిక సంస్కృతిని భద్రపరిచే ప్రాజెక్టు: ఇండిక్ ఓరల్ కల్చర్ ప్రాజెక్టు
 
Reply all
Reply to author
Forward
0 new messages