పిలుపు - తెలుగు కూటమి రచ్చబండ / 24-01-2026

8 views
Skip to first unread message

బొడపాటి సృజన

unread,
Jan 23, 2026, 9:01:44 PMJan 23
to తెలుగు మాట
సీనియర్ పాత్రికేయులు, సామాజిక వ్యాఖ్యాత, కవి, విమర్శకులు, కాలమిస్ట్, ఆంధ్రజ్యోతి దినపత్రిక పూర్వ సంపాదకులు అయిన *డా. శ్రీనివాస్ కండ్లకుంట గారు, *” తెలుగు మనుగడ లో పత్రికల పాత్ర”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 24-01-2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.

కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs
VID-20260123-WA0087.mp4

Murthy krishnalanka

unread,
Jan 29, 2026, 3:25:18 PMJan 29
to బొడపాటి సృజన, తెలుగు మాట

అమ్మా,
సృజన గారి సృజన ను ఆనంద అశ్రువులతో స్మరిచుకొంటూ ఉంటాం. 
ఇంత వరకు ఎవరూ ఇటువంటి పని చేయలేకపోయారు!


మీ,
కె. మూర్తి. 


--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugumaata/CADchHAEsnVcpKtwK6MzCebASAu7GYhgLRZZ95WafoKrkuUWwhQ%40mail.gmail.com.
Reply all
Reply to author
Forward
0 new messages