Re: (తెలుగుపదం) Engineer - అభియంత ?

36 views
Skip to first unread message

kvjeypore

unread,
Feb 26, 2015, 5:57:26 AM2/26/15
to telugupadam, prasadsr...@gmail.com
యంత్రవేది అని ఇంజనీర్ కి కూడా అనొచ్చు. ద్వివేది త్రివేదిలలాగ.
ఇప్పటికే హిందీలో ఉన్నది గనక అభియంత ఎక్కువమంది అందుకోగలరు.


Sent from Samsung Mobile



-------- Original message --------
From: Marripoodi Mahojas <mahojasm...@gmail.com>
Date: 26/02/2015 2:19 PM (GMT+05:30)
To: telug...@googlegroups.com
Cc: prasadsr...@gmail.com
Subject: Re: (తెలుగుపదం) Engineer - అభియంత ?


ఈనాడులో engineering కి యంత్రవిద్య అని వాడుతున్నారు. అది బానే ఉన్నట్లనిపిస్తోంది. దాన్ని బట్టి సింపుల్ గా యంత్రవేది అనొచ్చునేమో దయచేసి పరిశీలించండి.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Marripoodi Mahojas

unread,
Feb 26, 2015, 6:42:14 AM2/26/15
to telug...@googlegroups.com, prasadsr...@gmail.com, kvje...@gmail.com
"ఇప్పటికే హిందీలో ఉన్నది గనక..."

అయ్యా! ఏమీ అనుకోవద్దండీ! నా అభిప్రాయం రాస్తున్నానంతే! అది హిందీని మక్కికి మక్కి అనుసరించినట్లవుతుందేమో కదా! మనం ఈ కారణం చెప్పి అన్నిపదాలకీ హిందీ నుంచి కాపీ కొడితే ఇక తెలుగులో కొత్తగా పదనిష్పాదన అవసరం  ఉండదు కదా? ఎక్కువమంది అంటే బహుశా ఎవరయ్యుంటారు? మన తెలుగువాళ్ళయితే కారనుకుంటా. ఎమ్దుకంటే మనవాళ్ళకి అభియంత ప్రస్తుతానికి గ్రీక్ అండ్ లాటి్నే. అయినా తెలుగులో వాడే సంస్కృతానికీ హిందీలో వాడే సంస్కృతానికీ అర్థభేదం చాలా ఉంది. వాళ్ళ సంస్కృత పదాల్ని మనం As it is గా తీసుకోలేమని నా అభిప్రాయం. ఉదాహరణకి - మనకి విశ్వం అంటే Universe. వాళ్ళకేమో ప్రపంచం. ఇంతకీ హిందీలో వాడకముందు సంస్కృతంలో అభియంతకి అసలు అర్థమేంటి? ఎవరైనా తెలిస్తే దయచేసి చెప్పగలరని ప్రార్థన.  

Marripoodi Mahojas

unread,
Feb 26, 2015, 6:54:28 AM2/26/15
to telug...@googlegroups.com
యంత్రవిద్య కలవాడు యంత్రవేది.

Kaśyap కశ్యప్

unread,
Feb 27, 2015, 8:13:54 PM2/27/15
to telug...@googlegroups.com

Mechanical యంత్రము engineering తంత్రము కాబట్టి కన్నడంలో వలే తాంత్రిక కళాశాల / తాంత్రికుడు అనలేమా :)

On Feb 26, 2015 5:24 PM, "Marripoodi Mahojas" <mahojasm...@gmail.com> wrote:
యంత్రవిద్య కలవాడు యంత్రవేది.

--

Marripoodi Mahojas

unread,
Mar 1, 2015, 2:06:27 AM3/1/15
to telug...@googlegroups.com, kasy...@gmail.com
తంత్రమనే మాటకి అసలైన అర్థమేంటో నాకు తెలీదు. యంత్రమంటే Engine కాబట్టి Engineering కి ఈనాడువాళ్ళు వాడుతున్న యంత్రవిద్య అనే మాట బానే ఉందని నాకనిపిస్తోంది. తెలుగులో తాంత్రికుడు అంటే భూతవైద్యుడు., తాంత్రికం అంటే భూతవైద్యమని అర్థం చేసుకుంటారు. దేశమంతా సంస్కృత పదజాలమే వాడుకలో ఉన్నా అవి ఒక భాషలో ఉన్న అర్థాల్లో ఇంకో భాషలో లేవు. ఉదాహరణకి, మనకు పురుషుడంటే మగవాడు. అరవంలో భర్త అని అర్థం. కాబట్టి ఎవరో ఎక్కడో వాడుతున్నారనే కారణం చేత ఈ విధంగా తెలుగుభాషాసంప్రదాయంలో ఇమడని అర్థాల్లో ఇంగ్లీషుపదాలకి సమార్థకాల్ని కూర్చుకోలేమని నా అభిప్రాయం. కనుక తెలుగు కోసం స్వంతంగా స్వతంత్రంగా కొత్తగా పదాల్ని కల్పించుకుందామని నా అభిప్రాయం.  
Reply all
Reply to author
Forward
0 new messages