Fwd: [సంగణన] తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కు ఆహ్వానం

11 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Apr 8, 2013, 10:33:10 PM4/8/13
to telug...@googlegroups.com
---------- Forwarded message ----------
From: "Rahmanuddin Shaik" <nani...@gmail.com>
Date: Apr 9, 2013 12:52 AM
Subject: [సంగణన] తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కు ఆహ్వానం
To: "telugublog" <telug...@googlegroups.com>, "telugu-computing" <telugu-c...@googlegroups.com>

Inline image 1
మిత్రులారా

హైదరాబాదులో తెలుగు వికీపీడియా మహోత్సవం జరుపుకుంటున్నాం
ఇందులో భాగంగా
ఏప్రిల్ 11వ తేదీ అనగా ఉగాది రోజున ఉదయం 10 గం॥ నుండి వికీపీడియాలో ఇప్పటికే సభ్యులుగా ఉంటూ సంపాదకత్వం చేస్తున్నవారి కోసం సర్వసభ్య సమావేశం.
ఏప్రిల్ 11వ తేదీ మధ్యాహ్నం 2 నుండి 4 గం॥ వరకూ వికీఅకాడెమీ, అనగా వికీపీడియాలో కొత్తగా రాయాలనుకునే వారికి శిక్షణ - ఈ కార్యక్రమానికి హాజరయేవారు విధిగా వారి సొంత లాపుటాపు తెచ్చుకోవాలి. వైఫై సౌకర్యం కలదు. 
ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 5 నుండి 8 గం॥ వరకూ వికీపీడియా చైతన్య వేదిక - జన సాధారణానికి వికీపీడియా ఎలా ఉపయోగపడుతుందో తెలిపే సభ.

వేదిక : గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు. 

Inline image 2


హైదరాబాదులో ఉండేవారు తప్పక పాల్గొనేలా వీలు చూసుకోగలరు. 
వికీఅకాడెమీకి ముందస్తు నమోడు లేదు. అదే రోజు 1:30 నుండి నమోదు ఉంటుంది. మొదటి 50 మందికే అనుమతి. 
ఈ కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకుంటారని ఆశిస్తూ...

భవదీయుడు
Rahimanuddin Shaik
నాని


A new address for ebooks : http://kinige.com
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com

--
--
For more options, visit "తెలుగు సంగణన (telugu-computing)" group at
http://groups.google.com/group/telugu-computing?hl=te
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు సంగణన (telugu-computing)" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugu-computi...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 
image.png
image.png
Reply all
Reply to author
Forward
0 new messages