మల్యాద్రి,
మీ స్పందనకు ధన్యవాదాలు.
హైద్రాబాదులో కంప్యూటరు సెంటర్ వున్న సంస్థలను సంప్రదించి, ఆర్థదిన ప్రణాళిక తయారుచేయండి. తెవికీ చరిత్ర, తెవికీ సమస్యలు, తెవికీ సంపాదకుల పరిచయాలు లాంటివి బాగుంటాయి. తేది నిర్ణయించి ప్రచారం కల్పించండి.
వికీమీడియా భారతదేశం వారికి ఖర్చులు మరియు ఇతరసహాయం కొరకు అభ్యర్థించండి.
ఇంకేదైనా సందేహాలుంటే చర్చించండి.
అర్జున
2012/11/8 malyadri
<malyadri...@gmail.com>
arjuna rao garu,
Nenu Hyderabad nudi palgontanu .. vivarlu theliyacheyandi..
-Mali
డిసెంబరు 10, 2012లో
తెవికీ
10 వ సంవత్సరములో అడుగుబెట్టనుంది. ఈ సందర్భంగా తెవికీ సభ్యులు తగినట్లుగా
తమ తమ ఊర్లలో ఆచరిస్తే బాగుంటుంది. దానికయ్యే ఖర్చులు వికీమీడియా భారతదేశం
నుండి పొందవచ్చు. ఆసక్తి కలిగి చొరవతీసుకొనేవారు తమ చుట్టుపక్కల కళాశాల
లేక ఇతర సంస్థలను సంప్రదించమని కోరుతున్నాను. అలాగే పాల్గొనటాకి
ఇష్టపడేవారు స్పందించండి. --
అర్జున (
చర్చ) 11:36, 8 నవంబర్ 2012 (UTC)
--
- Mali
మాల్యాద్రి బీగాల