Fwd: స్థానికీకరణల్లో ఆంగ్ల పదాలు

2 views
Skip to first unread message

rākēśvara rāvu

unread,
Jan 18, 2010, 6:37:18 AM1/18/10
to తెలుఁగు వికీ గుంపు

---------- Forwarded message ----------
From: Veeven (వీవెన్) <vee...@gmail.com>
Date: Dec 21 2009, 6:43 am
Subject: స్థానికీకరణల్లో ఆంగ్ల పదాలు
To: telugu-l10n

స్థానికీకరణల్లో ఆంగ్ల పదాలు వాడకూడదంటూ, ఓ ఫ్రెంచి వాడి సందేశం:https://
fedorahosted.org/pipermail/fuel-discuss/2009-December/000085....

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

రాకేశ్వర రావు

unread,
Jan 18, 2010, 6:51:28 AM1/18/10
to తెలుగువికీ

వీవెన్ పంపిన ఈ లంకె ఆధారంగా
https://fedorahosted.org/pipermail/fuel-discuss/2009-December/000085.html

నేను చెప్పదలచుకున్న రెండు మాటలు ఏమిటంటే,
వికీపీడియాలో మఱియు వికీమూలాలలోనూ,
పేజీ , ఫైలు అనే పదాలు వాడుతున్నాముగా వాటికి బదులు
http://telugupadam.org/file నుండి పత్రి
http://telugupadam.org/page నుండి పుట
అనే పదాలు వాడితే బాగుంటుందని.

మన సరిహద్దులు తేలని దేశంలో , ప్రభుత్వంవారు దయదలచి, స్వీడనులోలా, ఒక భాష
అధికార సమీతీని వేస్తారని, వారు మనకు అధికారికంగా వాడల్సిన అనువాద పదాలను
సూచిస్తారనీ అశించలేము కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా telugupadam.org
వుండనేవుంది కాబట్టి, అక్కడే వాడవలసిన తెలుగు పదాలన్నిటీనీ మనమే
కూర్చుకుంటూ పోతే బాగుంటుందని నా అభిప్రాయము.
documentation, subpage వంటి ఎన్నో వికీపారిభాషిక పదాలకు తెలుగు
కావలసివుంది కాబట్టి, అలాంటి గూడు ఒకటి బాగా ఉపకరిస్తుందని నా
అభిప్రాయం.

మీరు మరీ ఇంత చాదస్తం ఎందుకు అని అడుగుతారేమో.. నేను అమెరికాలో
వున్నప్పుడు ఒక తెలుగు ఆడపడుచు, తెలుగులో వికీపీడియానా .. హిహి...
హిహిహిఁ.. హి.. హిఁ.. హిఁ.. అని హేళన చేసింది. కాబట్టి ఎలాగూ ఛాందసభూమిలో
వున్నాం కాబట్టి దానినే కడదాకా తీసుకెళితే బాగుంటుందని. పైపెచ్చు
వికీపీడియాలో మనము ఏది వ్రాస్తే ఏది వాడితే రేపు అదే ప్రమాణం అవుతుంది.

ఫైలు - philu అనేది అస్సలు బాలేదు. f లేని భాష మనది. కాబట్టి వేంటనే file
మఱియు page కి తెలుగు వాడదారని తీర్మానిద్దాం. ఏమంటారు . ఔనా కాదా?
వికీలో Image కి బొమ్మ వాడినట్టు ఫైలుకి పత్రి (లేదా మీరు సూచించే
ఇంకేమైనా మంచి పదం) చేయగలరా?

రాకేశ్వర

Veeven (వీవెన్)

unread,
Jan 18, 2010, 7:03:59 AM1/18/10
to telug...@googlegroups.com

18 జనవరి 2010 5:21 pm న, రాకేశ్వర రావు <rake...@gmail.com> ఇలా రాసారు :

వీవెన్ పంపిన ఈ లంకె ఆధారంగా
https://fedorahosted.org/pipermail/fuel-discuss/2009-December/000085.html

నేను చెప్పదలచుకున్న రెండు మాటలు ఏమిటంటే,
వికీపీడియాలో మఱియు వికీమూలాలలోనూ,
పేజీ , ఫైలు అనే పదాలు వాడుతున్నాముగా వాటికి బదులు
http://telugupadam.org/file నుండి పత్రి
http://telugupadam.org/page నుండి పుట

ఈ పేజీ ఉనికిలో లేదు.
 
మన సరిహద్దులు తేలని దేశంలో , ప్రభుత్వంవారు దయదలచి, స్వీడనులోలా, ఒక భాష
అధికార సమీతీని వేస్తారని, వారు మనకు అధికారికంగా వాడల్సిన అనువాద పదాలను
సూచిస్తారనీ అశించలేము కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా telugupadam.org
వుండనేవుంది కాబట్టి, అక్కడే వాడవలసిన తెలుగు పదాలన్నిటీనీ మనమే
కూర్చుకుంటూ పోతే బాగుంటుందని నా అభిప్రాయము.
documentation, subpage వంటి ఎన్నో వికీపారిభాషిక పదాలకు తెలుగు
కావలసివుంది కాబట్టి, అలాంటి గూడు ఒకటి బాగా ఉపకరిస్తుందని నా
అభిప్రాయం.

మీరు మరీ ఇంత చాదస్తం ఎందుకు అని అడుగుతారేమో.. నేను అమెరికాలో
వున్నప్పుడు ఒక తెలుగు ఆడపడుచు, తెలుగులో వికీపీడియానా .. హిహి...
హిహిహిఁ.. హి.. హిఁ.. హిఁ.. అని హేళన చేసింది. కాబట్టి ఎలాగూ ఛాందసభూమిలో
వున్నాం కాబట్టి దానినే కడదాకా తీసుకెళితే బాగుంటుందని. పైపెచ్చు
వికీపీడియాలో మనము ఏది వ్రాస్తే ఏది వాడితే రేపు అదే ప్రమాణం అవుతుంది.

ఫైలు - philu అనేది అస్సలు బాలేదు. f లేని భాష మనది. కాబట్టి వేంటనే file

లినక్సు అనువాదాలలో ఫైలుకి దస్త్రం అని వాడారు. ఈనాడు పత్రిక కూడా ఈమధ్య ఫైలుకి బదులు దస్త్రం అని వాడటం మొదలుపెట్టింది. దాన్నే వాడితే బాగుంటుంది.
 
మఱియు page కి తెలుగు వాడదారని తీర్మానిద్దాం. ఏమంటారు  . ఔనా కాదా?

పేజీ అని వాడితేనో. దానితో ఏమిటి ఇబ్బంది?

Veeven (వీవెన్)

unread,
Jan 18, 2010, 7:11:20 AM1/18/10
to telug...@googlegroups.com

18 జనవరి 2010 5:33 pm న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :

18 జనవరి 2010 5:21 pm న, రాకేశ్వర రావు <rake...@gmail.com> ఇలా రాసారు :
 
మఱియు page కి తెలుగు వాడదారని తీర్మానిద్దాం. ఏమంటారు  . ఔనా కాదా?

పేజీ అని వాడితేనో. దానితో ఏమిటి ఇబ్బంది?

రైలు, బస్సు, కారు, గేటు వంటి పదాల్లా పేజీని కూడా తెలుగు పదంగా లెక్కవేయవచ్చు కదా.

రాకేశ్వర రావు

unread,
Jan 19, 2010, 3:31:55 AM1/19/10
to తెలుగువికీ
పుట అనేది ఎప్పటి నుండో వున్న పదము కదా, ధూమశకటములా మధ్యలో
పుట్టింపఁబడినది కాదు కాబట్టి. పుట వాడితేనే బాగుంటుంది.
మీరు ఇచ్చిన లంకెలోనతను చెప్పిన ప్రకారముగా, పూర్తిగా (కాస్త అతిగానే)
తెలుగు పదాలు వాడితే బాగుంటుందని,
మనమే నూటికి నూరూ వాడితే ఇతరులు కనీసం తొంబై అయినా వాడతారు. మనమే తొంబై
కాడ మొదలు పెడితే ఇతరులు ఇంకా తక్కువ వాడతారు.

క్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్ష
ఇప్పుడు వికీపీడియాలో మఱియూ వికీమూలాలలో, ఫైలు అని వున్న చోట దస్తూరి అని
మార్చవలసివుందిగా... (ప్రత్యేకించి File namespace లో)
ఆ పనిని చేయగలరా?
వికీమూలాలకై, ఆ పనిని ఎలా చేయాలో చెబితే నేనే చేస్తాను.

రాకేశ్వర

On Jan 18, 5:11 pm, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> 18 జనవరి 2010 5:33 pm న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :
>
>
>

> > 18 జనవరి 2010 5:21 pm న, రాకేశ్వర రావు <rakesh...@gmail.com> ఇలా రాసారు :

>
> >> మఱియు page కి తెలుగు వాడదారని తీర్మానిద్దాం. ఏమంటారు  . ఔనా కాదా?
>

> > *పేజీ* అని వాడితేనో. దానితో ఏమిటి ఇబ్బంది?

Veeven (వీవెన్)

unread,
Jan 19, 2010, 5:24:27 AM1/19/10
to telug...@googlegroups.com

19 జనవరి 2010 2:01 pm న, రాకేశ్వర రావు <rake...@gmail.com> ఇలా రాసారు :

పుట అనేది ఎప్పటి నుండో వున్న పదము కదా, ధూమశకటములా మధ్యలో
పుట్టింపఁబడినది కాదు కాబట్టి. పుట వాడితేనే బాగుంటుంది.
మీరు ఇచ్చిన లంకెలోనతను చెప్పిన ప్రకారముగా, పూర్తిగా (కాస్త అతిగానే)
తెలుగు పదాలు వాడితే బాగుంటుందని,
మనమే నూటికి నూరూ వాడితే ఇతరులు కనీసం తొంబై అయినా వాడతారు. మనమే తొంబై
కాడ మొదలు పెడితే ఇతరులు ఇంకా తక్కువ వాడతారు.

క్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్ష
ఇప్పుడు వికీపీడియాలో మఱియూ వికీమూలాలలో, ఫైలు అని వున్న చోట దస్తూరి అని

దస్తూరి ఎక్కడ నుండి వచ్చింది? దస్త్రం కదా!
 
మార్చవలసివుందిగా... (ప్రత్యేకించి File namespace లో)
ఆ పనిని చేయగలరా?
 
వికీమూలాలకై, ఆ పనిని ఎలా చేయాలో చెబితే నేనే చేస్తాను.

అన్ని వికీ ప్రాజెక్టులకై ఇక్కడ మార్చవచ్చు: http://translatewiki.net/w/i.php?language=te&module=namespace&title=Special%3AAdvancedTranslate

మార్పులు ప్రతిఫలించడానికి ఒకట్రెండు రోజులు పట్టవచ్చు.

ఇట్లు,
వీవెన్.

రాకేశ్వర రావు

unread,
Jan 20, 2010, 2:30:28 AM1/20/10
to తెలుగువికీ

నెనర్లు
http://en.wikisource.org/wiki/Author:Jane_Austen
http://te.wikisource.org/wiki/రచయిత:తాళ్ళపాక_అన్నమాచార్య

ఈ రెండు పుటలు ఒక సారి పోల్చిచూడండి. ఆంగ్లదానిలో శీర్షిక ఉత్త రచయిత
పేరువస్తే, తెలుగు దానిలో రచయిత:రచయిత పేరు
అని వస్తుంది. దీనిని సవరించడం కూడా transwiki.net లో చేయవచ్చా?

రాకేశ్వర

On Jan 19, 3:24 pm, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> 19 జనవరి 2010 2:01 pm న, రాకేశ్వర రావు <rakesh...@gmail.com> ఇలా రాసారు :

>
> > పుట అనేది ఎప్పటి నుండో వున్న పదము కదా, ధూమశకటములా మధ్యలో
> > పుట్టింపఁబడినది కాదు కాబట్టి. పుట వాడితేనే బాగుంటుంది.
> > మీరు ఇచ్చిన లంకెలోనతను చెప్పిన ప్రకారముగా, పూర్తిగా (కాస్త అతిగానే)
> > తెలుగు పదాలు వాడితే బాగుంటుందని,
> > మనమే నూటికి నూరూ వాడితే ఇతరులు కనీసం తొంబై అయినా వాడతారు. మనమే తొంబై
> > కాడ మొదలు పెడితే ఇతరులు ఇంకా తక్కువ వాడతారు.
>
> > క్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్ష
> > ఇప్పుడు వికీపీడియాలో మఱియూ వికీమూలాలలో, ఫైలు అని వున్న చోట దస్తూరి అని
>
> దస్తూరి ఎక్కడ నుండి వచ్చింది? దస్త్రం కదా!
>
> > మార్చవలసివుందిగా... (ప్రత్యేకించి File namespace లో)
> > ఆ పనిని చేయగలరా?
>
> > వికీమూలాలకై, ఆ పనిని ఎలా చేయాలో చెబితే నేనే చేస్తాను.
>

> అన్ని వికీ ప్రాజెక్టులకై ఇక్కడ మార్చవచ్చు:http://translatewiki.net/w/i.php?language=te&module=namespace&title=S...

Veeven (వీవెన్)

unread,
Jan 20, 2010, 2:58:28 AM1/20/10
to telug...@googlegroups.com

20 జనవరి 2010 1:00 pm న, రాకేశ్వర రావు <rake...@gmail.com> ఇలా రాసారు :

నెనర్లు
http://en.wikisource.org/wiki/Author:Jane_Austen
http://te.wikisource.org/wiki/రచయిత:తాళ్ళపాక_అన్నమాచార్య

ఈ రెండు పుటలు ఒక సారి పోల్చిచూడండి. ఆంగ్లదానిలో శీర్షిక ఉత్త రచయిత
పేరువస్తే, తెలుగు దానిలో రచయిత:రచయిత పేరు
అని వస్తుంది.

లేదు.
మొదటి లంకెలో పుట శీర్షిక: Author:Jane Austen
రెండవ లంకెలో పుట శీర్షిక: రచయిత:తాళ్ళపాక అన్నమాచార్య

మీరు తప్పుగా చూసారా?

రాకేశ్వర రావు

unread,
Jan 25, 2010, 12:17:31 PM1/25/10
to తెలుగువికీ

నేను వారంరోజుల క్రితం చూసినప్పుడు నాకు అలా లేకపోవడం బాగా గుర్తు.
ఇప్పుడైనా, మనకు పేజీ అనివస్తుంది. వారికేమో Author అని వస్తుంది
"మార్చు" చరిత్ర విక్షీంచు వంటివాటి ప్రక్కన.
దానికేంచేయాలి?
వాళ్ళకు Author అనేది pseudonamespace. మనకు కాదు. మనము వారి Author అనే
సూడో నేంస్పేసుకు మన రచయితని ఎలా ముడిపెట్టేది?

On Jan 20, 12:58 pm, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> 20 జనవరి 2010 1:00 pm న, రాకేశ్వర రావు <rakesh...@gmail.com> ఇలా రాసారు :

>
>
>
> > నెనర్లు
> >http://en.wikisource.org/wiki/Author:Jane_Austen
> >http://te.wikisource.org/wiki/రచయిత:తాళ్ళపాక_అన్నమాచార్య
>
> > ఈ రెండు పుటలు ఒక సారి పోల్చిచూడండి. ఆంగ్లదానిలో శీర్షిక ఉత్త రచయిత
> > పేరువస్తే, తెలుగు దానిలో రచయిత:రచయిత పేరు
> > అని వస్తుంది.
>
> లేదు.

> మొదటి లంకెలో పుట శీర్షిక: *Author:*Jane Austen

Veeven (వీవెన్)

unread,
Jan 25, 2010, 7:31:28 PM1/25/10
to telug...@googlegroups.com

25 జనవరి 2010 10:47 pm న, రాకేశ్వర రావు <rake...@gmail.com> ఇలా రాసారు :

నేను వారంరోజుల క్రితం చూసినప్పుడు నాకు అలా లేకపోవడం బాగా గుర్తు.
ఇప్పుడైనా, మనకు పేజీ అనివస్తుంది. వారికేమో Author అని వస్తుంది
"మార్చు" చరిత్ర విక్షీంచు వంటివాటి ప్రక్కన.

నాకింకా బోధపడలేదు. రెండి మధ్య భేదాలను చూపుతూ తెరపట్టులు పంపగలవా?

ఇట్లు,
వీవెన్.

Rakesh Achanta

unread,
Jan 26, 2010, 5:44:38 AM1/26/10
to తెలుఁగు వికీ గుంపు
జోడింపులు చూడగలరు (జోడింపులు అంటున్నామా అతికింపులు అంటున్నామా :)

---------- Forwarded message ----------
From: Veeven (వీవెన్) <vee...@gmail.com>
Date: Jan 26, 5:31 am
Subject: Fwd: స్థానికీకరణల్లో ఆంగ్ల పదాలు
To: తెలుగువికీ

25 జనవరి 2010 10:47 pm న, రాకేశ్వర రావు <rakesh...@gmail.com> ఇలా
eng.png
tel.PNG

Ajit kumar

unread,
Jan 26, 2010, 11:05:32 AM1/26/10
to telug...@googlegroups.com
జోడింపులన్నా, అతికింపులన్నా ఎటాచ్చిమెంట్లని. మీరుచేసింది సవరణ లేక
సవరింపు అనవచ్చు.

> --
> "తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
> ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-...@googlegroups.com కు
> మెయిలు పంపండి.
> మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును
> http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి

Ajit kumar

unread,
Jan 26, 2010, 11:13:27 AM1/26/10
to telug...@googlegroups.com
కాదు.కాదు. మీరు చేసిందే మార్పు. ఎడిట్ ని సవరణ అనవచ్చు. అక్కడ ఆధర్ అన్న
పదాన్ని పేజి అని మార్చారు. పైగా వాచ్ అన్న పదానికి వీక్షించ వద్దు అని
వ్యతిరేకార్ధసంకరపదం వాడారేం.

Veeven (వీవెన్)

unread,
Jan 26, 2010, 11:15:46 AM1/26/10
to telug...@googlegroups.com
25 జనవరి 2010 10:47 pm న, రాకేశ్వర రావు <rake...@gmail.com> ఇలా రాసారు :

నేను వారంరోజుల క్రితం చూసినప్పుడు నాకు అలా లేకపోవడం బాగా గుర్తు.
ఇప్పుడైనా, మనకు పేజీ అనివస్తుంది. వారికేమో Author అని వస్తుంది
"మార్చు" చరిత్ర విక్షీంచు వంటివాటి ప్రక్కన.
దానికేంచేయాలి?
వాళ్ళకు Author అనేది pseudonamespace. మనకు కాదు. మనము వారి Author అనే
సూడో నేంస్పేసుకు మన రచయితని ఎలా ముడిపెట్టేది?

రాకేశ్వరా,
రచయిత పేరుబరి (namespace, లేదా నామాంతరం) కై బగ్జిల్లాలో అభ్యర్థించు. ఇలా లేదా ఇలా.

ఇట్లు,
వీవెన్.

Veeven (వీవెన్)

unread,
Jan 26, 2010, 11:16:45 AM1/26/10
to telug...@googlegroups.com

26 జనవరి 2010 4:14 pm న, Rakesh Achanta <rake...@gmail.com> ఇలా రాసారు :

జోడింపులు చూడగలరు (జోడింపులు అంటున్నామా అతికింపులు అంటున్నామా :)

జోడింపులే!

Veeven (వీవెన్)

unread,
Jan 26, 2010, 11:17:55 AM1/26/10
to telug...@googlegroups.com

26 జనవరి 2010 9:43 pm న, Ajit kumar <vak...@gmail.com> ఇలా రాసారు :

పైగా వాచ్ అన్న పదానికి వీక్షించ వద్దు అని వ్యతిరేకార్ధసంకరపదం వాడారేం.

ఆయన ఇప్పటికే ఆపేజీని వీక్షిస్తున్నారు. వీక్షించ వద్దు అన్నది Unwatchకి.

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jan 26, 2010, 12:33:55 PM1/26/10
to telug...@googlegroups.com
నామాంతరం అంటే మారుపేరు అని అర్థం.

namespace కి మఱో సమార్థకాన్ని ఆలోచించగలరు.

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Subbachary Pulikonda

unread,
Jan 19, 2010, 5:15:29 AM1/19/10
to telug...@googlegroups.com
ఫైలు అనే ఇంగ్లీషు మాటకు సమానంగా దస్త్రం అనే తెలుగు మాట పాత రోజుల్లో వాడుకలో ఉండేది. కాని మధ్యకాలంలో మాయమైంది అంటే వాడుక తగ్గి ఇంగ్లీషు పదం ఆక్రమించింది. కాని తిరిగి ఇటీవలి కాలంలో ఈనాడు పత్రిక పుణ్యాన దస్త్రం అనే మాట బాగా ప్రచారంలోనికి వచ్చింది. తెలుగు మాటల్ని ప్రచారం చేయడంలో భాషాసేవలో ఈనాడు పాత్ర చాలా అగ్రగణ్యమైనది. దీని సేవ చరిత్రలో నిలబడుతుంది. ఉదాహరణకి కాంట్రాక్టర్ అనే ఇంగ్లీషు మాటకి గుత్తేదారు అనే తెలుగు మాట తెలంగాణాలో బాగా ప్రచలితంగా వాడుకలో ఉన్నమాట. దీన్ని ఈనాడు గ్రహించి ఇటీవల బాగా ప్రచారంలోనికి తెచ్చింది. ఇప్పుడు ఈనాడు పత్రికలోను ఈనాడు ఛానళ్ళలోను గుత్తేదారు అన్నపదం బాగా వ్యాప్తిలోనికి వచ్చింది. ఇలా ఈనాడు వీలైనన్నిఅన్ని ఇంగ్లీషు పదాలకు తెలుగు అనువాదాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మన గుంపు దీన్ని శ్రద్ధగా పరికించాలి.
పేజి అనే పదానికి పుట అనే తెలుగు పదం చిరపరిచితమైంది ప్రచలితమైంది. తెలంగాణాలో నైతే కమ్మ అనే మాట కూడా పేజికి సమానార్థకంగా ఎప్పటినుండో వందలఏండ్లనుండి ఇప్పటిదాకా బాగా ప్రచలితంగా ఉంది.
అందువల్ల ఫైలు - దస్త్రం అని పేజికి పుట అని నిరభ్యంతరంగా కంప్యూటర్ పరిభాషలో వాడుకోవచ్చు. వీటిని ఇతర పదాలతో కలిపి సమాసాలుగా కూడా వాడుకోవచ్చు. ఇంకా ఈ రెండు పదాలపైన మరింత చర్చ అవసరం లేదని భావిస్తాను.
ఉబుంటులో మెయిన్ మేను లో ఉన్న ప్రధానపదాలు అన్నింటిపైన తొలిస్థాయిలో దృష్టిపెడితే చాలా బాగుంటుంది.
 
సుబ్బాచారి

--
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి

--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

mallina narasimharao

unread,
Jan 18, 2010, 7:33:51 PM1/18/10
to telug...@googlegroups.com
ఫైలు అనే పదానికి తాడేపల్లి వారు సూచించిన ' కవిలె ' అనే అచ్చ తెలుగు పదాన్ని ప్రచారంలోకి తీసుకురావటం మంచిదని నా అభిప్రాయం.
పత్రి అనే పదం సరియైనదా లేక ప్రతి అనేపదం సరియైనదా అనేది నా సందేహం.

18 జనవరి 2010 5:41 pm న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :
--
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి
Reply all
Reply to author
Forward
0 new messages