My Idea To Improve Telugu Computing (Hope it's a not worst thought)

15 views
Skip to first unread message

Prasad

unread,
Feb 21, 2006, 7:45:16 AM2/21/06
to teluguwiki
ఈ మధ్య తెలుగు భాషా ఉద్యమం
బాగా ఊపందుకున్నట్టు
కనిపిస్తుంది, కొన్ని political
party's కూడా ఈ విషయాన్ని serious గ
తీసుకున్నట్టు
కనిపిస్తుంది అయితే ఇది
ఎంత వరకు serious గ చేసే ఉద్యమమో
తెలీదు కాని, ప్రజల
ద్రుష్టి ని బాగ
ఆకర్స్చిందని నా అభిప్రాయం
, కాబట్టి ఈ advatage నీ మనం
వాడుకొని Cyber Telugu
ప్రాముఖ్యతని పెంచగలిగితే
చాలు. మన చెయ్యఒందుకొని
నదిపించడానికి, మనతొ
కలవదానికి వెయ్యి చేతులు
కలుస్తాయి.
మొదటగా Internet lo Telugu
ప్రస్తుత staus(I mean information about the research
and working groups like This) గురించి ఒక మంచి
article EENADU (EE EENADU, EE TARAM) లేక Andhra Jyoti
లాంటి news dailes లొ , ఇంకా ఇదే
విషయం పై ఒక program ని ETV2 , TV9
ప్రసరం చెయ్యడం వల్ల కొంత
సుప్పొర్త్ రావొచ్చు .
Secondly మనకు
ఇన్ని telugu user groups వున్న అన్ని
fragmented గా వున్నయి
వీటాన్నిటిని Consolidate చెసి Free
software foundation లాంటి ఒక major telugu group start
చేసి(internet లొనె కాధు real world లొ
కూడ), దానికి తగినినంత
ప్రచారం ఇచ్చి అందులొ Indiviuals
ఎఏ కాకుండా Organnisations అంటే (for eg.
Telugu News Papers , Media , Software Companies etc...) ని
సభ్యులుగా చేరితే చాలా
మంచి Growth వుంటుందని నా
అభిప్రాయం.

Trivikram Gali

unread,
Feb 21, 2006, 9:12:47 AM2/21/06
to telug...@googlegroups.com
రాజకీయ పార్టీల్ని నమ్మకండి. (chaduvari.blogspot.com లో సంబంధిత పోస్ట్ చూడండి.) ఏం జరగాలన్నా మనం పూనుకోవలసిందే. మీడియాలో ప్రచారం, ఔత్సాహికులందర్నీ  ఒక గొడుగు కిందకు తేవడం మనం చేయవలసిన పనులు. ఇవి తప్పనిసరనే నా అభిప్రాయం కూడా. రైటప్స్ మనమే వ్రాయవచ్చు. ఇక రెండవ అంశం గురించి: ఎలా చేయాలో మీకే మైనా ఆలోచనలున్నాయా?

T Sirish Kumar

unread,
Feb 21, 2006, 9:03:10 PM2/21/06
to telug...@googlegroups.com
సినారె, తనికెళ్ళ భరణి, చుక్కా రామయ్య వంటి వారు తెలుగు భాషోద్యమ సమాఖ్య ను ఏర్పాటు చేసి, ప్రాచీనత అంశంపై ఉద్యమం చేపట్టారు. తెలుగు ప్రాచీనత దీని ముఖ్యాంశం. ఈ ఉద్యమం తరపున నిన్న (ఫిబ్ర 21) హైదరాబాదులో ఊరేగింపు, నిరాహార దీక్ష జరిగాయి. ఉద్యమ తక్షణ లక్ష్యం తెలుగు ప్రాచీనత అని తెలుస్తోంది. సి.ధర్మారావు అనేవారు తెలుగులోనే విద్యా బోధన ఉండాలనే విషయంపై ప్రత్యేకించి మాట్లాడారు. భాష అభ్యున్నతి, తెలుగు వెలుగు, వైభవ వికాసం, భాషా పరిశోధన మొదలైనవి విస్తృత లక్ష్యాలుగా తీసుకుని ఈ ఉద్యమాన్ని నిర్మిస్తే బాగుంటుందనుకుంటున్నాను. మనం ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనగలిగితే బహు మంచిది. లేకున్నా, అందరం మన సంఘీభావాన్ని వారికి తెలియజేయాలి అని నా ఉద్దేశ్యం.

ఒక విశేషం..సాధారణంగా రాజకీయ నాయకులు ఇలాంటి కార్యక్రమాల్లో పెద్దగా ఆసక్తి చూపరు. అయితే ఉద్యమానికి బాగా మద్దతు ఉన్నా, లేక మద్దతు వస్తుందనే అంచనాలున్నా దీనిపై ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న మంత్రి ఎమ్మెస్, బాబు, దత్తాత్రేయ మొదలైన వారు దీన్నో చూపు చూసి వెళ్ళారు. మరి ఇది దేనికి సూచికో..!?

అయితే మండలి బుద్ధప్రసాదు గారు దీనికి మినహాయింపులా కనబడుతున్నారు. మొదటి నుండీ ఈయన భాషా ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. ప్రస్తుత ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.
-చదువరి.

Kiran Kumar Chava

unread,
Feb 21, 2006, 10:52:35 PM2/21/06
to telug...@googlegroups.com
వేషము మార్చెను
బాషను మార్చెను
బాసలు మరిచెను
దేశము మారెను
తెలుగోడు వాదు
:)
 
how to tell them that we are here and we are behind them?
How about some hyd telugu bloggers, telugu wiki, digital telugu lovers , meet in coming Sunday?
 
Incase you are in Hyderabad, and interested in participating in this informal/semiformal?/formal meet please reply, then we can decide on meeting place, agenda, timings, duration etc....

On 2/22/06, T Sirish Kumar <sirish...@gmail.com> wrote:
సినారె, తనికెళ్ళ భరణి, చుక్కా రామయ్య వంటి వారు తెలుగు భాషోద్యమ సమాఖ్య ను ఏర్పాటు చేసి, ప్రాచీనత అంశంపై ఉద్యమం చేపట్టారు. తెలుగు ప్రాచీనత దీని ముఖ్యాంశం. ఈ ఉద్యమం తరపున నిన్న (ఫిబ్ర 21) హైదరాబాదులో ఊరేగింపు, నిరాహార దీక్ష జరిగాయి. ఉద్యమ తక్షణ లక్ష్యం తెలుగు ప్రాచీనత అని తెలుస్తోంది. సి.ధర్మారావు అనేవారు తెలుగులోనే విద్యా బోధన ఉండాలనే విషయంపై ప్రత్యేకించి మాట్లాడారు. భాష అభ్యున్నతి, తెలుగు వెలుగు, వైభవ వికాసం, భాషా పరిశోధన మొదలైనవి విస్తృత లక్ష్యాలుగా తీసుకుని ఈ ఉద్యమాన్ని నిర్మిస్తే బాగుంటుందనుకుంటున్నాను. మనం ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనగలిగితే బహు మంచిది. లేకున్నా, అందరం మన సంఘీభావాన్ని వారికి తెలియజేయాలి అని నా ఉద్దేశ్యం.

ఒక విశేషం..సాధారణంగా రాజకీయ నాయకులు ఇలాంటి కార్యక్రమాల్లో పెద్దగా ఆసక్తి చూపరు. అయితే ఉద్యమానికి బాగా మద్దతు ఉన్నా, లేక మద్దతు వస్తుందనే అంచనాలున్నా దీనిపై ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న మంత్రి ఎమ్మెస్, బాబు, దత్తాత్రేయ మొదలైన వారు దీన్నో చూపు చూసి వెళ్ళారు. మరి ఇది దేనికి సూచికో..!?

అయితే మండలి బుద్ధప్రసాదు గారు దీనికి మినహాయింపులా కనబడుతున్నారు. మొదటి నుండీ ఈయన భాషా ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. ప్రస్తుత ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.
-చదువరి.
On 2/21/06, Trivikram Gali <g.tri...@gmail.com > wrote:
రాజకీయ పార్టీల్ని నమ్మకండి. ( chaduvari.blogspot.com లో సంబంధిత పోస్ట్ చూడండి.) ఏం జరగాలన్నా మనం పూనుకోవలసిందే. మీడియాలో ప్రచారం, ఔత్సాహికులందర్నీ  ఒక గొడుగు కిందకు తేవడం మనం చేయవలసిన పనులు. ఇవి తప్పనిసరనే నా అభిప్రాయం కూడా. రైటప్స్ మనమే వ్రాయవచ్చు. ఇక రెండవ అంశం గురించి: ఎలా చేయాలో మీకే మైనా ఆలోచనలున్నాయా?

Prasad

unread,
Feb 23, 2006, 10:58:32 AM2/23/06
to teluguwiki
SOOOOOO అందరికి ఉత్సాహం
వుందన్నమాట కాని మనకు
ముందుగా మీడియా support కావాలి

Sirish గారనట్టు మనం ముందుగా
అన్ని తెలుగు Groups కు mails
పంపాలి, అందుకు ముందుగా ఒక
మంచి message సిద్ధం చెయ్యాలి

Orkut లాంటి సంఘాలలొ కూడా చాలా
తెలుగు communties వున్నాయి,
వారికి కూడా చెప్పాలి.

ఏన్ని Mails చేసామనేది కాదు,
ఎంత మందికి ఈ అలోచన
చేర్చామన్నది ముఖ్యం,
(నేనెఇతే మా college లొ చాలా
మందికి చెప్పాను :-))

సొ ముందుగా Mail ని సిద్దం
చెయ్యాలి, any suggestions how to start the first
sentence??

And I agree with Kiran గారు on Mr Subhramanyam's mail
centralized authority బాగుండదు, కానీ మనం
ఒక Major consolidated Group's web page create చేసిన
తరవాత ప్రతి బ్లాగ్ ఒక
లింక్ దానికి
పెడ్తే మంచిది.

Reply all
Reply to author
Forward
0 new messages