30 వేలకు చేరువలో తెవికీ వ్యాసాలు

瀏覽次數:4 次
跳到第一則未讀訊息

Pradeep Makineni

未讀,
2007年6月25日 晚上11:47:322007/6/25
收件者:telug...@googlegroups.com、telug...@googlegroups.com
ప్రస్తుతం తెలుగు వికీ పీడియాలో ఉన్న వ్యాసాల సంఖ్య సుమారు 29950, ఇంకో అరగంటా - గంటలో తెవికీలో ఉన్న వ్యాసాల సంఖ్య 29990కు చేరుకుంటుంది. సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తెవికీని 30 వేల క్లబ్బులో చేర్చాలని కోరుతున్నాను.

--
మాకినేని ప్రదీపు

Veeven (వీవెన్)

未讀,
2007年6月26日 凌晨1:34:132007/6/26
收件者:telug...@googlegroups.com

Done!

Pradeep Makineni

未讀,
2007年6月26日 凌晨1:54:022007/6/26
收件者:telug...@googlegroups.com、telug...@googlegroups.com

తెవికీలో 30000వ వ్యాసం  వ్యవసాయం.  వ్యావసాయం గురించి మీకు తెలిసిన సమా చారాన్ని ఆ వ్యాసంలో చేర్చి దానిని ఒక మంచి వ్యాసంగా తీర్చిదిద్దాలని మనవి.

--
మాకినేని ప్రదీపు

వెంకట రమణ (Venkata Ramana)

未讀,
2007年6月26日 凌晨1:58:402007/6/26
收件者:telug...@googlegroups.com
అద్భుతం, 30 వేల వ్యాసాలను చేరుకొన్న శుభసందర్భంలో అందరికీ అభినందనలు.

On 6/26/07, Pradeep Makineni <makineni...@gmail.com> wrote:
>
> తెవికీలో 30000వ వ్యాసం వ్యవసాయం. వ్యావసాయం గురించి మీకు తెలిసిన సమా
> చారాన్ని ఆ వ్యాసంలో చేర్చి దానిని ఒక మంచి వ్యాసంగా తీర్చిదిద్దాలని మనవి.
>
> --
> మాకినేని ప్రదీపు
>
>
> On 6/26/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> > On 6/26/07, Pradeep Makineni <makineni...@gmail.com> wrote:
> > > ప్రస్తుతం తెలుగు వికీ పీడియాలో ఉన్న వ్యాసాల సంఖ్య సుమారు 29950, ఇంకో
> అరగంటా
> > > - గంటలో తెవికీలో ఉన్న వ్యాసాల సంఖ్య 29990కు చేరుకుంటుంది. సభ్యులు ఈ
> > > అవకాశాన్ని వినియోగించుకుని తెవికీని 30 వేల క్లబ్బులో చేర్చాలని
> కోరుతున్నాను.
> >
> > Done!
> >
> > > >
> >
>


--
రమణ
http://uvramana.wordpress.com

Tummala Sirish Kumar

未讀,
2007年6月26日 凌晨1:59:162007/6/26
收件者:telug...@googlegroups.com
బాటుతో మంచి పనులు చేయిస్తున్నారు. అభినందనలు, ప్రదీప్!
-శిరీష్

రవి వైజాసత్య

未讀,
2007年6月26日 凌晨2:08:292007/6/26
收件者:తెలుగువికీ
తెవికీ మాంత్రికునికి అభినందనలు!!

Veeven (వీవెన్)

未讀,
2007年6月26日 凌晨2:12:552007/6/26
收件者:telug...@googlegroups.com
మంచి పనితనం! అందరికీ అభినందనలు!!

నేను బ్లాగేసా :-)
http://crossroads.koodali.org/2007/06/26/telugu-wikipedia-reaches-30000-articles/

Praveen Garlapati

未讀,
2007年6月26日 凌晨2:30:172007/6/26
收件者:telug...@googlegroups.com
వావ్...
అందరికీ శుభాకాంక్షలు.

నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com

回覆所有人
回覆作者
轉寄
0 則新訊息