Theoritician

2 views
Skip to first unread message

Sowmya V.B.

unread,
May 10, 2009, 9:54:22 AM5/10/09
to telug...@googlegroups.com
Theoritician అన్న పదానికి తెలుగు పదం ఉందా?

Theory అంటే తెలుగులో ఎమంటారు?

--
Sowmya V.B.
----------------------------------------------------
Losing optimism is blasphemy!
http://vbsowmya.wordpress.com
----------------------------------------------------

Kiran Kumar Chava

unread,
May 10, 2009, 9:56:45 AM5/10/09
to telug...@googlegroups.com
సిద్దాంతము
సిద్దాంత కర్త

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog



2009/5/10 Sowmya V.B. <vbso...@gmail.com>

Veeven (వీవెన్)

unread,
May 10, 2009, 11:18:53 AM5/10/09
to telug...@googlegroups.com

2009/5/10 Kiran Kumar Chava <chava...@gmail.com>

సిద్దాంతము
సిద్దాంత కర్త

సిద్ధాంతము మరియు సిద్ధాంత కర్త (ద కింద ధ వత్తు).


సిద్ధాంత కర్తని సిద్ధాంతి అనవచ్చా?


--
Read Telugu blogs @ koodali.org

Kiran Kumar Chava

unread,
May 10, 2009, 11:46:41 AM5/10/09
to telug...@googlegroups.com
సిద్దాంతి అంటే మనకు ఇంకో అర్థం ఉంది కదా. కాకుంటే అనవచ్చు అని నా అభిప్రాయం.
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog



2009/5/10 Veeven (వీవెన్) <vee...@gmail.com>

రమణ / Ramana

unread,
Jul 1, 2009, 2:18:33 PM7/1/09
to తెలుగుపదం
'సూత్రకారుడు' పనికివస్తుందా?

madhavarao pabbaraju

unread,
Jul 2, 2009, 6:01:58 AM7/2/09
to telug...@googlegroups.com
శ్రీయుతులు కిరణ్కుమార్, వివేన్ గార్లు చెప్పిన "సిద్ధాంతము; సిద్ధాంతి" సరియినవే.
శబ్దరత్నాకరము ప్రకారం "సిద్ధాంతి"  అంటే, తత్వసాస్త్రములు తెలిసినవాడు అని అర్ధం చెప్పబడినది.
భవదీయుడు,
మాధవ రావు.

2009/7/1 రమణ / Ramana <ram...@gmail.com>

ANANDASWARUP GADDE

unread,
Jul 2, 2009, 9:42:57 AM7/2/09
to telug...@googlegroups.com
సిద్ధాంతము అంటే "theorem" అన్నట్లు గుర్తు. సిద్ధాంతకర్త అంటే
"mathematician" ఔతుందేమో. భ్రౌన్యాంధ్రనిఘంటువులో ఈఅర్థము కూడా ఇచ్చారు.
ఊహాకర?
గద్దె ఆనందస్వరూప్


2009/7/2 madhavarao pabbaraju <madhavarao...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jul 2, 2009, 1:05:34 PM7/2/09
to telug...@googlegroups.com
బ్రౌన్ దొరగారి కృషి చాలా గొప్పది. కానీ బ్రౌణ్యం ఈ కాలపు తెలుక్కి
ప్రామాణికం కాదు. ఈ కాలపు తెలుగులో సిద్ధాంతకర్త అనే మాటకి mathematician
అనే అర్థం లేదు. అనేక ఆధునిక తెలుగు గ్రంథాల్లో దాన్ని ప్రముఖ తెలుగు
రచయితలు ideologue, theoretician అనే అర్థాల్లో వాడారు.

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are
unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
(UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Reply all
Reply to author
Forward
0 new messages